HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >A Six Month Old Boy Was Kidnapped In Nilofar Hospital

Kidnap Case : నిలోఫర్ ఆసుప‌త్రిలో ఆరు నెల‌ల బాలుడు కిడ్నాప్‌

నిలోఫర్ ఆస్పత్రి ఆరునెల‌ల బాలుడి కిడ్నాప్ క‌ల‌ల‌కం రేపుతుంది. కిడ్నాప్‌కు గురైన బాలుడి కోసం పోలీసులు గాలింపు

  • Author : Prasad Date : 15-09-2023 - 12:57 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Child
Child

నిలోఫర్ ఆస్పత్రిలో ఆరునెల‌ల బాలుడి కిడ్నాప్ క‌ల‌ల‌కం రేపుతుంది. కిడ్నాప్‌కు గురైన బాలుడి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. కిడాప్న్ ఘ‌ట‌న జ‌రిగి16 గంటలు గడుస్తున్నా ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. నాంపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని నీలోఫర్‌ ఆస్పత్రి నుంచి 6 నెలల బాలుడు ఫైజ‌ల్‌ఖాన్‌ను ఓ మహిళ అపహరించిన‌ట్లు బాలుడి త‌ల్ల‌దండ్రులు ఆరోపిస్తున్నారు. గండిపేట క్రాస్ రోడ్డులోని ఓ ఫామ్‌హౌస్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న స‌ల్మాన్ ఖాన్ దంపతుల రెండో కుమారుడు ఫైజ‌ల్ ఖాన్‌. గురువారం మధ్యాహ్నం నిద్ర లేకపోవడంతో మొద‌టి కుమారుడిని ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆ తర్వాత చిన్నారికి చికిత్స అందిస్తుండగా, అతని తల్లి ఫరీదా బేగం రెండో బిడ్డ ఫైజ‌ల్ ఖాన్‌తో కలిసి మొదటి అంతస్తు వార్డులో కూర్చున్నారు. అక్కడ ఓ మహిళ ఫరీదా బేగం వద్దకు వచ్చింది. ఫరీదా బేగంతో కలిసి వివిధ అంశాలపై మ‌హిళ‌ మాట్లాడింది. అదే సమయంలో తల్లి ఫరీదా బేగం ఆసుపత్రి నుండి ఆహారం తీసుకోవడానికి వెళ్లి, బిడ్డను చూసుకోవాలని మహిళను అభ్యర్థించింది. ఆ స‌మ‌యంలో ఆ మహిళ ఫైజ‌ల్ ఖాన్‌నితీసుకుని వెళ్లిపోయినట్లు సమాచారం. త‌న కుమారుడు క‌నిపించ‌క‌పోవ‌డంతో ఫరీదా, ఆమె బంధువులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఆస్పత్రికి చేరుకుని పరిశీలించగా ఆస్పత్రిలో సీసీ కెమెరాలు లేవని గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు బాలుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 6 years old baby Kidnap
  • crime
  • hyderabad
  • Niloufer hospital
  • telangana

Related News

Telangana Liquor Prices hike

Telangana: మందుబాబులకు షాక్.. భారీగా పెరగనున్న మద్యం, బీర్ల ధరలు

మద్యం ప్రియులకు బిగ్ షాక్. ప్రధాన బ్రాండ్ల ధరలు పెరగబోతున్నాయి. వేసవిలో పెరుగుతున్న వేడిమి కారణంగా బీర్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఇరాన్ యుద్ధ ప్రభావం మద్యం తయారీ పైనా పడింది. దీంతో తయారీ కంపెనీలు ధరల పెంపుపై ప్రతిపాదనలు అందించాయి. యుద్ధం కొనసాగితే తమపై ఉత్పత్తి భారం పెరుగుతుందని.. ధరలు పెంచక తప్పదని తేల్చి చెప్పాయి. దీంతో, ఎక్కువగా వినియోగించే బ్రాండెడ్ మద్యం ధరలు పె

  • Richest Ministers

    టాప్-10 రిచెస్ట్ మినిస్ట‌ర్స్‌.. తెలంగాణ‌, ఏపీ నుంచే ఆరుగురు!

  • Commercial Shops

    తెలంగాణ‌లో 1,242 వాణిజ్య దుకాణాలు వేలం.. ఎప్పుడంటే?

  • Telangana Cabinet

    త్వరలో మంత్రివర్గ విస్తరణ.. రేవంత్ సర్కార్ కీల‌క నిర్ణ‌యం!

  • Dating Apps Hyderabad

    Dating Apps: హైదరాబాద్‌లో వివాహేతర డేటింగ్ యాప్‌లో అమ్మాయిలే టాప్

Latest News

  • Vijay – Trisha Relationship : విజయ్ భార్యను ఉద్దేశించే త్రిష ఆ పోస్ట్ చేసిందా ?

  • Minister Sridhar Babu: మహిళలకు గుడ్ న్యూస్.. తులం బంగారం హామీ అమలుపై మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన

  • సీఎం చంద్ర‌బాబు కీల‌క నిర్ణ‌యం.. ఇక‌పై ఆ అధికారుల‌కే ప్రోత్సాహ‌కాలు!

  • ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. మారిన పరిస్థితులు!

  • Assam Elections: పాకిస్తానీ సోషల్ మీడియా తప్పుడు సమాచారాన్ని ఉపయోగించి కాంగ్రెస్ నా భార్యపై ఆరోపణలు సృష్టించింది: అస్సాం సీఎం

Trending News

    • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

    • హైవేలపై ప్ర‌యాణించేవారికి బిగ్ అల‌ర్ట్.. ఏప్రిల్ 10 నుంచి!

    • ఒకటి కంటే ఎక్కువ సార్లు వివాహం చేసుకున్న హీరోయిన్స్ వీరే!

    • బీహార్ రాజకీయాల్లో పెను మార్పు.. జాతీయ రాజకీయాల వైపు నితీష్ అడుగులు!

    • అమెరికా- ఇరాన్ మధ్య యుద్ధం.. 2,076 మంది మృతి!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd