HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Technology
  • >Vivo Y36 Launched India Check Features And Price

Vivo Y36: మార్కెట్ లోకి సరికొత్త వివో స్మార్ట్ ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే?

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో గురించి మనందరికీ తెలిసిందే. ఇప్పటికే ఎన్నో రకాల ఆండ్రాయిడ్ ఫోన్ లను అద్భుతమైన ఫీచర్లతో

  • Author : Anshu Date : 22-06-2023 - 7:06 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Vivo Y36
Vivo Y36

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో గురించి మనందరికీ తెలిసిందే. ఇప్పటికే ఎన్నో రకాల ఆండ్రాయిడ్ ఫోన్ లను అద్భుతమైన ఫీచర్లతో మార్కెట్లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా వివో సంస్థ వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు మార్కెట్లోకి రకరకాల మొబైల్ ఫోన్ లను తీసుకువస్తోంది. ఇప్పటికే అనేక స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన వివో సంస్థ తాజాగా మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి విడుదల చేసింది. ఆ వివరాల్లోకి వెళితే.. వివో వై సిరీస్‌లో వివో వై 36 స్మార్ట్ ఫోన్ ని మార్కెట్ లోకి విడుదల చేసింది.

ఈ స్మార్ట్ ఫోన్ మనకు ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఇ-స్టోర్ ఇతర రిటైల్ స్టోర్‌లలో కొనుగోలు చేయవచ్చు. ఇదే విషయాన్ని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. సన్‌లైట్‌-రీడబుల్ డిస్‌ప్లే అంటే ప్రకాశవంతమైన సూర్యకాంతిలో కూడా స్మార్ట్‌ ఫోన్‌ను ఉపయోగించడం ఈజీ అని పేర్కొంది. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ ధర ఫీచర్ల విషయం వస్తే.. 8జీబీ ర్యామ్‌128జీబీ స్టోరేయ్‌ వేరియంట్‌ కలిగిన ఈ ఫోన్ ధర రూ. 16,999గా ఉంది. డైనమిక్ డ్యూయల్ రింగ్ డిజైన్‌తో వస్తున్న ఈ స్మార్ట్‌ ఫోన్‌ వైబ్రాంట్ గోల్డ్, మెటోర్ బ్లాక్ వంటి రెండు కలర్స్ లలో లభిస్తోంది.

ఐసీఐసీఐ హెచ్డీఎఫ్సి కార్డ్‌ ద్వారా జరిపే కొనుగోళ్లపై రూ. 500 తగ్గింపు ధరతో లభిస్తోంది. వివో వై36 ఫీచర్ ల విషయానికి వస్తే.. 6.64-అంగుళాల FHD+ హై-క్వాలిటీ డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌, 50 + 2 ఎంపీ రియర్‌ కెమెరా తో రానుంది. ఆరా స్క్రీన్ లైట్‌తో 16ఎంపీ ఫ్రంట్ కెమెరాతో పాటు 5000mAh బ్యాటరీ సామర్ధ్యాన్ని కలిగి ఉండనుంది. అలాగే 44W ఫ్లాష్ ఛార్జ్ తో రానుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • features
  • india
  • price
  • Vivo Y36
  • Vivo Y36 smart phone

Related News

Prime accused in 11-year-old girl's rape and murder case killed in police encounter.

Police Encounter: 11 ఏళ్ల బాలికపై అత్యాచారం.. హత్య కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు ఎన్‌కౌంటర్‌

పశ్చిమ బెంగాల్‌లోని బరుయిపూర్‌లో 11 ఏళ్ల బాలికపై అత్యాచారం మరియు హత్య కేసులో ప్రధాన నిందితుడైన ప్రభాస్ మోండల్, నేర జరిగిన తీరును పునర్నిర్మించేందుకు తీసుకెళ్తుండగా బుధవారం జరిగిన పోలీసు ఎన్‌కౌంటర్‌లో కాల్పుల్లో మరణించాడు. పోలీసుల వివరాల ప్రకారం, బరుయిపూర్ పోలీస్ స్టేషన్ దర్యాప్తు అధికారి మరియు ఇతర పోలీసుల బృందం నిందితుడు ప్రభాస్ మోండల్‌తో కలిసి అర్ధరాత్రి 12:45 గంటల

  • A new chapter in India-Japan relations

    India-Japan: భారత్-జపాన్ బంధంలో కొత్త అధ్యాయం

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd