HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Technology
  • >Vi New Recharge Plans Last Chance To Recharge At Low Prices

Vi New Recharge Plans: వొడాఫోన్ ఐడియా యూజ‌ర్ల‌కు అల‌ర్ట్‌.. ఈరోజే చివ‌రి అవ‌కాశం!

  • Author : Gopichand Date : 03-07-2024 - 3:01 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Vodafone Idea
Vodafone Idea

Vi New Recharge Plans: భారతీయ టెలికాం కంపెనీలు ఇటీవల తమ టారిఫ్ ప్లాన్‌ల ధరలను పెంచాయి. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ రీఛార్జ్ ప్లాన్‌లను ఖరీదైన తర్వాత వోడాఫోన్ ఐడియా (Vi New Recharge Plans) కూడా తన ప్లాన్‌ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. మీరు Vodafone Idea వినియోగదారు అయితే ఈరోజే మీ ప్లాన్‌ని రీఛార్జ్ చేసుకోండి. ఎందుకంటే పాత ధరలకే రీఛార్జ్ చేసుకునేందుకు ఇదే చివరి అవకాశం. వార్షిక ప్లాన్‌ను రీఛార్జ్ చేయడం ద్వారా మీరు రూ. 600 ఆదా చేసుకోవ‌చ్చు.

వొడాఫోన్ ఐడియా కొత్త టారిఫ్ ప్లాన్‌లు రేపటి నుండి అంటే జూలై 4 నుండి అమలులోకి రానున్నాయి. ఈ విధంగా పాత ధరలకే రీఛార్జ్ చేసుకోవడానికి మీకు ఈరోజు మాత్రమే అవకాశం ఉంది. 13 కంటే ఎక్కువ ప్లాన్‌ల ధరలు రేపటి నుంచి పెరుగుతాయని వొడాఫోన్ ఐడియా తెలిపింది. వీటిలో 28 రోజుల నుండి 180 రోజుల వరకు వాలిడిటీ ఉన్న ప్లాన్‌లు ఉన్నాయి.

Also Read: Honda Offers: హోండా కార్లపై మాన్ సూన్ డీల్స్.. పూర్తి వివరాలివే?

28 రోజుల వ్యాలిడిటీతో ప్లాన్‌లు

రూ. 179 ప్లాన్: ఇది 28 రోజుల పాటు అపరిమిత కాలింగ్, 2GB డేటా, 300 SMSలను అందిస్తుంది. రేపటి నుంచి దీని ధర రూ.199 అవుతుంది.

రూ. 269 ప్లాన్: ఇది రోజువారీ 1GB డేటా.. అపరిమిత కాలింగ్‌, రోజుకు 100 SMSలను అందిస్తుంది. రేపటి నుండి దీని ధర 299 రూపాయలు.

రూ. 299 ప్లాన్: ఇది రోజువారీ 1.5GB డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలను అందిస్తుంది. రేపటి నుంచి దీని ధర రూ.349.

84 రోజుల చెల్లుబాటుతో ప్లాన్‌లు

రూ. 459 ప్లాన్: ఇది 84 రోజుల పాటు అపరిమిత కాలింగ్, 6GB డేటా, 300 SMSలను అందిస్తుంది. రేపటి నుంచి దీని ధర రూ.509 అవుతుంది.

రూ. 719 ప్లాన్: ఇది రోజువారీ 1.5GB డేటా, అపరిమిత కాలింగ్.. రోజుకు 100 SMSలను అందిస్తుంది. రేపటి నుండి దీని ధర రూ.859.

రూ. 839 ప్లాన్: ఇది రోజువారీ 2GB డేటా, అపరిమిత కాలింగ్.. రోజుకు 100 SMSలను అందిస్తుంది. రేపటి నుండి దీని ధర రూ.979 అవుతుంది.

We’re now on WhatsApp : Click to Join

180 రోజుల వ్యాలిడిటీ ప్లాన్

రూ. 1449 ప్లాన్: ఇది రోజువారీ 1.5GB డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలను అందిస్తుంది. రేపటి నుండి దీని ధర రూ.1749 అవుతుంది.

365 రోజుల వ్యాలిడిటీతో ప్లాన్

మీరు రూ. 600 ఆదా చేయబోతున్న రీఛార్జ్ ప్లాన్‌లలో రూ. 2899, 3099, 3199 వార్షిక ప్లాన్‌లు ఉంటాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • tech news
  • technology
  • Vi New Recharge Plans
  • Vi Recharge Plans
  • Vodafone Idea

Related News

Weightage for employees based on performance... CM Chandrababu new policy

వారికి ప్రత్యేక వెయిటేజ్ : కొత్త విధానానికి సీఎం చంద్రబాబు శ్రీకారం

ఉద్యోగుల్లో నూతనోత్సాహాన్ని నింపే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రభుత్వ ఉద్యోగుల పనితీరును ప్రమాణంగా తీసుకుని వారికి ప్రత్యేక వెయిటేజ్ ఇవ్వాలని, అత్యుత్తమంగా పనిచేసే సిబ్బందిని గుర్తించి ప్రభుత్వం తరఫున అభినందన లేఖలు అందజేయాలని ఆదేశించారు.

  • National Conference Under The Auspices Of The Central Election Commission Tomorrow

    27 ఏళ్ల తర్వాత రేపే తొలిసారి .. కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జాతీయ సదస్సు

  • Google IO 2026

    గూగుల్ ఈవెంట్‌.. ముఖ్య‌మైన తేదీలు ఇవే!

Latest News

  • టీమిండియా కొంప‌ముంచిన ఆట‌గాళ్లు వీరేనా?!

  • ముంబై దాడుల నిందితుడు తహవ్వుర్ రాణాకు షాక్.. పౌరసత్వం రద్దు చేయనున్న కెనడా!

  • మీ వాహనంపై ట్రాఫిక్ చలాన్ పడిందా? అయితే ఇలా చేయండి!

  • పిల్లల్లో పెరుగుతున్న మధుమేహం.. తల్లిదండ్రులు గమనించాల్సిన హెచ్చరిక సంకేతాలివే!

  • టీమిండియా సెమీ ఫైన‌ల్‌కు చేరాలంటే?!

Trending News

    • సుదీర్ఘ నిరీక్షణకు తెర .. కేరళ ఇక పై ‘కేరళం’.. పేరు మార్పుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

    • టీ20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్‌లో భారీ మార్పులు.. శ్రీలంక, పాకిస్థాన్ జట్ల కోసం కొత్త రూల్స్!

    • ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్-పాక్ మధ్య ఫైనల్ సాధ్యమేనా?

    • అమెరికా ఈశాన్యాన్ని వణికిస్తున్న ‘బాంబ్ సైక్లోన్’.. స్తంభించిన జనజీవనం .. వేల విమానాల రద్దు ..!

    • ఐటీఆర్ రిఫండ్ పేరుతో కొత్త రకం మోసం.. జాగ్రత్తగా ఉండకపోతే ఖాతా ఖాళీ!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd