HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Technology
  • >Tech News Tecno Spark 20 Goes On Sale In India Check Price An Features

Tecno Spark 20: టెక్నో స్పార్క్​ 20 సేల్స్​ షురూ..ధర,ఫీచర్స్​ ఇవే?

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం టెక్నో మార్కెట్ లోకి ఇప్పటికీ ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. అతి తక్

  • Author : Anshu Date : 02-02-2024 - 4:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mixcollage 02 Feb 2024 03 07 Pm 5671
Mixcollage 02 Feb 2024 03 07 Pm 5671

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం టెక్నో మార్కెట్ లోకి ఇప్పటికీ ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. అతి తక్కువ దొరికే అద్భుతమైన ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ ఎప్పటికప్పుడు వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేసిన ఫోన్ లతో పాటు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది. ఇది ఇలా ఉంటే ఇండియాలోకి గత వారం ఒక బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​ని లాంచ్​ చేసిన విషయం తెలిసిందే. దీని పేరు టెక్నో స్పార్క్​ 20. ఇక ఇప్పుడు ఈ గ్యాడ్జెట్​ సేల్స్​ అధికారికంగా మొదలయ్యాయి.

మరి ఈ టెక్నో స్పార్క్​ 20 స్మార్ట్​ఫోన్​ ఫీచర్స్​, ధర గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. టెక్నో స్పార్క్​ 20 స్మార్ట్​ఫోన్​లో పంచ్​ హోల్​ కటౌట్​ ఉంటుంది. 90 హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​తో కూడిన 6.56 ఇంచ్​ హెచ్​డీ+ డిస్​ప్లే దీని సొంతం. ఇందులో హీలియో జీ85 ప్రాసెసర్​ ఉంటుంది. 8జీబీ ర్యామ్​ 128జీబీ/ 256జీబీ స్టోరేజ్​ ఆప్షన్స్​ లభిస్తున్నాయి. 5000 ఎంఏహెచ్​ బ్యాటరీతో పాటు 18వాట్​ ఛార్జింగ్​ సపోర్ట్​ ఈ బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​కి లభిస్తోంది. ఆండ్రాయిడ్​ 13 ఆధారిత హెచ్​ఐఓఎస్​ సాఫ్ట్​వేర్​పై ఈ టెక్నో స్పార్క్​ 20 పనిచేస్తుంది. సైడ్​ ఫేసింగ్​ ఫింగర్​ప్రింట్​ స్కానర్​, డీటీఎస్​- ఎనేబుల్డ్​ డ్యూయెల్​ స్పీకర్స్​, 3.5ఎంఎం ఆడియో జాక్​, మైక్రోఎస్​డీ కార్డ్​ స్లాట్​ వంటి కనెక్టివిటీ ఫీచర్స్​ ఇందులో ఉన్నాయి.

ఈ బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​ రేర్​లో 50ఎంపీ కెమెరా ఉంటుంది. ఏఐ లెన్స్​, డ్యూయెల్​ ఎల్​ఈడీ ఫ్లాష్​ కూడా రేర్​లో కనిపిస్తుంది. సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం 32ఎంపీ ఫ్రెంట్​ కెమెరా వస్తోంది. వీటిని చూస్తే చాలు.. ఇది పక్కా బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​ అని అర్థమైపోతుంది. టెక్నో స్పార్క్​ 20లో రెండు వేరియంట్స్​ ఉంటాయి. 8జీబీ ర్యామ్​ 128జీబీ స్టోరేజ్​ వేరియంట్​ ధర రూ. 10,499 గా ఉంది. ఇక 8జీబీ ర్యామ్​- 256 జీబీ స్టోరేజ్​ వేరియంట్​ ధర రూ. 11,499. గ్రావిటీ బ్లాక్​, సైబర్​ వైట్​, నియాన్​ షైన్​, బ్లూ మేజిక్​ స్కిన్​ వంటి కలర్స్​లో ఈ గ్యాడ్జెట్స్​ అందుబాటులోకి వచ్చాయి. అయితే ఒక మంచి బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​ కొనాలని చూస్తున్న వారు అమెజాన్​లో ఈ టెక్నో స్పార్క్​ 20ని బుక్​ చేసుకోవచ్చు. లేదంటే సంస్థకు చెందిన రీటైల్​ ఔట్​లెట్స్​కి వెళ్లి కూడా కొనుగోలు చేసుకోవచ్చు. ఈ రెండు స్మార్ట్​ఫోన్స్​పైనా రూ. 1000 వరకు లిమిటెడ్​ బ్యాంక్​ డిస్కౌంట్స్​ సైతం లభిస్తున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • features
  • india
  • price
  • Tecno Spark 20
  • Tecno Spark 20 smartphone

Related News

Election Dates

దేశంలో మ‌రోసారి ఎల‌క్ష‌న్స్‌.. 4 రాష్ట్రాల ఎన్నిక‌ల షెడ్యూల్ ఇదే!

పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో బీజేపీ ఇప్పటివరకు అధికారంలోకి రాలేదు. ఈ రాష్ట్రాల్లో ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లో విపక్షాల కోటలను బద్దలు కొట్టేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

  • Modi Speech

    Crisis : సంక్షోభం ఉన్నా పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచలేదు – బిజెపి

  • Kerosene

    Kerosene : మళ్లీ కిరోసిన్ సరఫరా!

  • Mobile Number Numerology

    Big Shock : యూజర్లకు బిగ్ షాక్.. మొబైల్ డేటాపై ట్యాక్స్ వేయబోతున్న కేంద్రం ?

  • FBI raises reward to $1 million

    FBI : యూఎస్ బంపర్ ఆఫర్.. ఇతడిని పట్టిస్తే రూ. 9.18 కోట్లు రివార్డు మీవే..

Latest News

  • Gas Shortage : గ్యాస్ కొరతతో తిరుమలలో పలు దుకాణాలు మూసివేత!

  • Gas Shortage : గ్యాస్ విషయంలో ఆందోళన వద్దు – సీఎం చంద్రబాబు భరోసా !!

  • DA Hike : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త

  • Gas Bill : మీరు హోటల్ కు వెళ్తున్నారా..? అయితే మీకు గ్యాస్ బిల్లు ఛార్జ్ పడినట్లే !!

  • KTR : పక్క ఆధారాలతో కేటీఆర్ కు బిగ్ షాక్ ఇచ్చిన సీతక్క

Trending News

    • మీరు సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాల‌ని చూస్తున్నారా?

    • వరల్డ్ కప్ 2027.. వెస్టిండీస్‌కు చోటు క‌ష్ట‌మే?!

    • స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుకు కొత్త కెప్టెన్‌?!

    • పంజాబ్ కింగ్స్‌కు ఆందోళ‌న‌గా మారిన స్టార్ ప్లేయ‌ర్స్‌?!

    • ఐపీఎల్‌కు ముందు సూర్య‌వంశీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd