HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Technology
  • >Reliance Jio Launches 5g Services In 11 Cities

Reliance Jio 5G services: మరో 11 నగరాల్లో జియో 5జీ సేవలు ప్రారంభం

రిలయన్స్ జియో తన 5జీ సేవల (Reliance Jio 5G services)ను 11 నగరాల్లో (11 cities) ప్రారంభించనున్నట్లు బుధవారం ప్రకటించింది. సమాచారం ప్రకారం.. కొత్త సంవత్సరంలో లక్నో, త్రివేండ్రం, మైసూర్, నాసిక్, ఔరంగాబాద్, చండీగఢ్, మొహాలీ, పంచకుల, జిరాక్‌పూర్, ఖరార్, దేరాబస్సీలలో 5G సేవలు ప్రారంభించబడ్డాయి.

  • Author : Gopichand Date : 29-12-2022 - 7:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
India 5g
India 5g

రిలయన్స్ జియో తన 5జీ సేవల (Reliance Jio 5G services)ను 11 నగరాల్లో (11 cities) ప్రారంభించనున్నట్లు బుధవారం ప్రకటించింది. సమాచారం ప్రకారం.. కొత్త సంవత్సరంలో లక్నో, త్రివేండ్రం, మైసూర్, నాసిక్, ఔరంగాబాద్, చండీగఢ్, మొహాలీ, పంచకుల, జిరాక్‌పూర్, ఖరార్, దేరాబస్సీలలో 5G సేవలు ప్రారంభించబడ్డాయి. ఈ నగరాల్లోని జియో వినియోగదారులకు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా 1 Gbps+ వేగంతో అపరిమిత డేటా ఇవ్వబడుతుంది. ఈ నగరాల్లో 5జీ ప్రారంభించిన తొలి సంస్థ జియో అని, ఒకేరోజు 11 నగరాల్లో 5జీ సేవలు ప్రారంభించింది కూడా జియోనే ఆ సంస్థ తెలిపింది.

Also Read: Hyundai: హ్యుందాయ్ 2023 కొత్త క్రెటా ఫేస్‌లిఫ్ట్ కారు.. అద్భుతమైన ఫీచర్లతో అలా?

ఈ 11 నగరాల్లో జియో ట్రూ 5జీని అందుబాటులోకి తీసుకురావడం మాకు గర్వకారణమని జియో ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. మేము ట్రూ 5G సేవలను ప్రారంభించినప్పటి నుండి మా అతిపెద్ద లాంచ్‌లలో ఇది ఒకటి. ఈ నగరాల్లోని లక్షలాది మంది జియో వినియోగదారులకు ఇది బహుమతి. వారు ఇప్పుడు Jio True 5G టెక్నాలజీ ప్రయోజనాలను పొందుతూ 2023ని ప్రారంభిస్తారని తెలిపారు. ఈ నగరాలు మన దేశంలోని ముఖ్యమైన పర్యాటక కేంద్రాలు, ప్రధాన విద్యా కేంద్రాలు అని ప్రతినిధి చెప్పారు. ఈ రంగాన్ని డిజిటలైజ్ చేసే మా ప్రయత్నానికి చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్, పంజాబ్, హర్యానా, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం మద్దతు ఇస్తున్నందుకు మేము వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఆయన అన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 11 Cities
  • 5G services
  • 5g services in india
  • reliance jio
  • Reliance Jio 5G services
  • tech news

Related News

Wifi Using Tips

స్మార్ట్‌ఫోన్ యూజర్లు జాగ్రత్త.. బయటకు వెళ్లేటప్పుడు వై-ఫై ఆన్ చేసి ఉంచుతున్నారా?

ఒకసారి నకిలీ నెట్‌వర్క్‌కు కనెక్ట్ అయితే మీ బ్రౌజింగ్ యాక్టివిటీ, లాగిన్ వివరాలు, కొన్నిసార్లు బ్యాంకుకు సంబంధించిన కీలక సమాచారం కూడా హ్యాకర్ల చేతికి చిక్కవచ్చు.

  • WhatsApp Subscription

    ఇక‌పై వాట్సాప్‌లో కూడా సబ్‌స్క్రిప్షన్.. ధ‌ర ఎంతంటే?

Latest News

  • నాని-సుజిత్ మూవీ క్రేజీ అప్డేట్!

  • అట్లుంటది మోదీ తో.. అర్థమైందా ట్రంప్ రాజా!

  • మద్యం ధరలపై పవన్ ఆగ్రహం !!

  • మోడీ నాయకత్వంపై పవన్ ప్రశంసలు..ఫిదా అంటున్న బిజెపి శ్రేణులు

  • ఏపీని కాపాడండి అంటూ పార్లమెంట్ వద్ద వైసీపీ ఎంపీల ఆందోళన

Trending News

    • టీ20 వరల్డ్ కప్‌.. భారత్-పాక్ మ్యాచ్ జ‌ర‌గ‌కుంటే రూ. 4,500 కోట్ల న‌ష్టం?!

    • వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి?

    • పాకిస్థాన్‌పై ఐసీసీ క‌ఠిన చ‌ర్య‌లు?!

    • పీఎఫ్ ఖాతాదారుల‌కు మ‌రో శుభ‌వార్త‌..!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. టీమ్ ఇండియా, ఇండియా A వార్మప్ మ్యాచ్‌ల వివరాలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd