5g Services In India
-
#Technology
Reliance Jio 5G services: మరో 11 నగరాల్లో జియో 5జీ సేవలు ప్రారంభం
రిలయన్స్ జియో తన 5జీ సేవల (Reliance Jio 5G services)ను 11 నగరాల్లో (11 cities) ప్రారంభించనున్నట్లు బుధవారం ప్రకటించింది. సమాచారం ప్రకారం.. కొత్త సంవత్సరంలో లక్నో, త్రివేండ్రం, మైసూర్, నాసిక్, ఔరంగాబాద్, చండీగఢ్, మొహాలీ, పంచకుల, జిరాక్‌పూర్, ఖరార్, దేరాబస్సీలలో 5G సేవలు ప్రారంభించబడ్డాయి.
Date : 29-12-2022 - 7:45 IST -
#Speed News
PM : 5g సేవలను ప్రారంభించిన మోదీ..!!
5జీ సేవలను ప్రారంభించారు ప్రధానమంత్రి మోదీ. కొద్దిసేపటి క్రితం ఈ సేవలను ఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో ప్రారంభించారు.
Date : 01-10-2022 - 10:44 IST -
#India
Jio 5G Services : 5G సేవలు షురూ, మెట్రో నగరాల్లో దీపావళికి కనెక్ట్
రిలయన్స్ జియో తన వార్షిక సాధారణ సమావేశం (AGM) 2022 కార్యక్రమంలో ఎట్టకేలకు Jio 5G సేవలను ప్రకటించింది. Jio 5G సేవలను ప్రకటిస్తూ, RIL ఛైర్మన్ ముఖేష్ అంబానీ మాట్లాడుతూ, “జియో డిజిటల్ కనెక్టివిటీలో, ముఖ్యంగా ఫిక్స్‌డ్ బ్రాడ్‌బ్యాండ్‌లో సృష్టిస్తున్న తదుపరి పురోగతిని Jio 5Gతో ముందుకొస్తున్నామని ప్రకటించారు.
Date : 29-08-2022 - 3:50 IST -
#Speed News
5G Service: జియో యూజర్లకు గుడ్ న్యూస్..5జీ సేవలు అప్పుడే మొదలు?
దేశవ్యాప్తంగా ప్రజలు జియో 5జి సేవలు ఎప్పుడెప్పుడు అందుబాటులోకి వస్తాయా అని ఎంతో ఆసక్తిగా ఎదురు
Date : 05-08-2022 - 3:37 IST -
#India
5G Auctions : 5G స్పెక్ట్రమ్ విధివిధానాలివే!వేగంగా వచ్చేస్తోంది.!
భారత దేశానికి 5G సేవలను అందించడానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. కేంద్ర మంత్రివర్గం 5G స్పెక్ట్రమ్ వేలంను నిర్వహించే విధానాలను ఆమోదించింది. జూలై చివరి నాటికి 72097.85 MHz రేడియో తరంగాలను బ్లాక్ చేయనున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది.
Date : 15-06-2022 - 5:30 IST -
#Speed News
5G Network: ఇండియాలో 5జీ సేవలు.. డేట్ ఫిక్స్ చేసిన కేంద్రం..!
ఇండియలో 5జీ టెలికాం సేవలు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ ఏడాది ఆగస్టు 15 కల్లా దేశంలో 5జీ టెలికాం సేవలు అందుబాటులోకి తీసుకొచ్చే లక్ష్యంగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఈ విషయం పై ఇప్పటికే ప్రధాన మంత్రి కార్యాలయం టెలికాం శాఖను ఆదేశించింది. ఈ క్రమంలో 5జీ స్పెక్ట్రంకు సంబంధించిన సిఫార్సులను మార్చి చివరి నాటికి అందించాలని టెలికాం శాఖ ట్రాయ్‌ను కోరింది. 5జీ సేవలపై ఇటీవల ట్రాయ్ పలు పరిశ్రమల ప్రతినిధులు, […]
Date : 26-02-2022 - 2:52 IST