Technology
-
Youtube : ‘యూట్యూబ్‌ను అన్ ఇన్‌స్టాల్ చేయండి’.. గూగుల్ ఇలా ఎందుకు చెప్పిందో తెలుసా!
యూట్యూబ్ అనేది ప్రపంచవ్యాప్తంగా వీడియో కంటెంట్‌ను చూసేందుకు, పంచుకునేందుకు ఉన్న అతిపెద్ద ప్లాట్‌ఫాం. వినోదం నుండి విద్య వరకు, వార్తల నుండి హాబీలు వరకు అన్నీ ఇక్కడ అందుబాటులో ఉంటాయి.
Date : 24-06-2025 - 4:39 IST -
Data Breach : 16 బిలియన్ పాస్‌వర్డ్లు లీక్..! మీ ఖాతా కూడా ఉందా.. ఇలా తెలుసుకోండి..!
ఇంటర్నెట్ ప్రపంచాన్ని కుదిపేసే విధంగా ఓ భారీ డేటా లీక్ వెలుగులోకి వచ్చింది. సుమారు 16 బిలియన్ పాస్‌వర్డ్లు.. అంటే పదిలక్షల కోట్లకు పైగా లాగిన్ వివరాలు.. ఆన్‌లైన్‌లో లీక్ అయినట్టు సైబర్ భద్రతా నిపుణులు వెల్లడించారు.
Date : 23-06-2025 - 7:56 IST -
AI : ఏఐ వల్ల ఉద్యోగులకు భద్రత లేదు – అమెజాన్ సీఈఓ యాండీ జాస్సీ
AI : ప్రస్తుతం మనం చేస్తున్న అనేక పనులకు రాబోయే కాలంలో తక్కువ మంది చాలు. కంపెనీలోని కార్పొరేట్ ఉద్యోగుల సంఖ్యలో గణనీయమైన కోత విధించే అవకాశముంది
Date : 22-06-2025 - 7:04 IST -
Google AI Edge Gallery : సరికొత్త యాప్ ను తీసుకొచ్చిన గూగుల్..ఇక వాటికీ నెట్ అవసరం లేదు
Google AI Edge Gallery : ఇప్పటి వరకూ ఏఐ ఫీచర్ల కోసం నెట్ అవసరం అనివార్యమయితే, ఈ కొత్త యాప్ ద్వారా ఇంటర్నెట్ అవసరం లేకుండా ఫోన్‌లోనే ఏఐ మోడల్స్‌ను ఉపయోగించుకోవచ్చు
Date : 22-06-2025 - 6:33 IST -
Vivo Y400 Pro: భారత విపణిలోకి వివో వై400 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్
చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో తన వై సిరీస్‌లో మరో కొత్త ఫోన్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది.
Date : 20-06-2025 - 11:53 IST -
Emobot : మీరు డిప్రెషన్ లో ఉన్నారా? మీ సెల్ఫీ కెమెరా ఇప్పుడు మీ మెటల్ హెల్త్ ని గుర్తించగలదు, ఎలాగో తెలుసా?
ఈ యాప్ వినియోగదారుల ముఖ కవళికలను విశ్లేషించి, వారి మనోభావాలను గుర్తించడంలో సహాయపడుతుంది. రోజంతా మొబైల్ ఫోన్ ముందు కెమెరా ద్వారా ముఖాన్ని పరిశీలిస్తూ, ఈ యాప్ వినియోగదారుల భావోద్వేగ పరిస్థితిని గ్రాఫ్ రూపంలో చూపిస్తుంది. ఇది స్టెప్ కౌంట్ లేదా హార్ట్ రేట్ ట్రాకర్‌ల మాదిరిగానే పని చేస్తుంది.
Date : 19-06-2025 - 3:40 IST -
Baba Vanga Prediction : స్మార్ట్‌ఫోన్ యుగం తో సమస్యలు తప్పవని కొన్ని ఏళ్ల క్రితమే బాబా వంగా జోస్యం
Baba Vanga Prediction : నిద్రలేచినప్పటినుంచి పడుకునే వరకు స్మార్ట్‌ఫోన్, స్మార్ట్‌హోమ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటివి మన జీవితాల్లో భాగమయ్యాయి
Date : 19-06-2025 - 3:03 IST -
Youtube : యూట్యూబ్ లో ఎప్పుడు వీడియో పోస్ట్ చేస్తే వైరల్ అవుతుందో తెలుసా..?
Youtube : వీడియో వైరల్ కావాలంటే కేవలం సమయం కాదు, థంబ్‌నెయిల్, టైటిల్ ఆకర్షణీయంగా ఉండాలి. వీడియోను ముందుగా షెడ్యూల్ చేయడం వల్ల నిర్ణీత సమయానికి పోస్ట్ చేయడం సులభం
Date : 18-06-2025 - 8:08 IST -
Chicken Gun Test : విమానం టేకాఫ్ కు ముందు ఇంజిన్లలోకి కోళ్లను ఎందుకు విసిరేస్తారు..?
Chicken Gun Test : విమాన ప్రయాణాన్ని అత్యంత సురక్షితమైన రవాణా మార్గంగా పరిగణిస్తారు. విమాన ప్రయాణానికి ముందు, అనేక భద్రతా పరీక్షలు నిర్వహిస్తారు. వాటిలో ఒకటి ఇంజిన్లపై కోళ్లను విసరడం. విమాన ప్రయాణానికి ముందు కోళ్లను ఇంజిన్లపై ఎందుకు విసురుతారు? ఇది ఎలాంటి పరీక్ష అనే దాని గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోండి.
Date : 16-06-2025 - 9:47 IST -
Plane Crash : మేడే కాల్ అంటే ఏంటి..? ఏ పరిస్థితుల్లో ఈ కాల్ పంపుతారు..?
Plane Crash : గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దేశ విమానయాన చరిత్రలోనే అత్యంత విషాదకర సంఘటనలలో ఒకటిగా నిలిచింది.
Date : 13-06-2025 - 11:08 IST -
Kia : రక్షణ రంగంలో గేమ్‌చేంజర్.. కియా KMTV వచ్చేసింది..!
Kia : ఆటోమొబైల్ సంస్థ కియా తన తర్వాతి తరం సైనిక మీడియం టాక్టికల్ వాహనాల (KMTV) ఉత్పత్తిని అధికారికంగా ప్రారంభించినట్లు మంగళవారం ప్రకటించింది.
Date : 10-06-2025 - 5:58 IST -
Google AI Search Tool : గూగుల్ ఎఐ సెర్చ్ టూల్ వాడుతున్నారా..? జాగ్రత్త !
Google AI Search Tool : ఇది కొన్నిసార్లు తప్పుడు సమాచారం ఇవ్వడం, సరైన సమాధానాలు ఇవ్వకపోగా తప్పుడు సమాచారం ఇస్తుండడం వల్ల వినియోగదారుల మధ్య భయాలు, అనుమానాలు పెరిగిపోతున్నాయి
Date : 09-06-2025 - 2:00 IST -
SBI : పెరుగుతున్న సైబర్ మోసాలపై ఎస్బీఐ కీలక సూచన
SBI : దేశంలో డిజిటల్ లావాదేవీలు వేగంగా పెరుగుతున్న తరుణంలో, సైబర్ మోసాలు కూడా అదే రీతిలో పెరిగిపోతున్నాయి.
Date : 07-06-2025 - 11:21 IST -
XChat: వాట్సాప్‌కు పోటీగా ఎక్స్ చాట్..ఫీచర్స్ ఇవే..!
XChat: వాట్సాప్ ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన మెసేజింగ్ అప్లికేషన్. అయితే, ఇప్పుడు వాట్సాప్‌కు ప్రత్యర్థిగా ఒక కొత్త మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ విడుదలైంది. పేరు ఎక్స్ చాట్..
Date : 03-06-2025 - 1:28 IST -
AI Edge Gallery : ఇంటర్నెట్ అవసరంలేని Al యాప్
AI Edge Gallery : గూగుల్ కొత్త ప్రయోగంగా ఇంటర్నెట్ అవసరంలేని ఏఐ యాప్(AI App)ను ప్రవేశపెట్టింది
Date : 02-06-2025 - 8:07 IST -
WhatsApp: వాట్సాప్ వినియోగదారులకు అలర్ట్.. రేపట్నుంచి ఈ ఫోన్లలో బంద్!
ఈ మార్పు మెటా చేసే రొటీన్ అప్‌డేట్‌లలో భాగం. వాట్సాప్ ఇప్పుడు తన యాప్‌ను ఉపయోగించడానికి కనీస సాఫ్ట్‌వేర్ వెర్షన్ పరిమితిని పెంచుతోంది. దీని ఉద్దేశ్యం యూజర్లకు మెరుగైన భద్రత, కొత్త ఫీచర్లను అందించడం.
Date : 31-05-2025 - 7:12 IST -
EPFO 3.0 : మీ పీఎఫ్ డబ్బు ఇక ఏటీఎం నుంచే..! ఈపీఎఫ్‌లో AI..!
EPFO 3.0 : ఉద్యోగుల భవిష్య నిధి (EPFO) చందాదారులకు నిజంగా ఇది శుభవార్త! మీ ప్రావిడెంట్ ఫండ్ (PF) అనుభవాన్ని పూర్తిగా మార్చివేయడానికి EPFO 3.0 అనే విప్లవాత్మకమైన కొత్త ప్లాట్‌ఫారమ్ సిద్ధమవుతోంది.
Date : 31-05-2025 - 4:41 IST -
Smart Phone : రూ.8 వేల లోపు బెస్ట్ బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా..? అయితే ఇది మీకోసమే !!
Smart Phone : కేవలం రూ. 7,999 ధరతో లభ్యమవుతున్న ఈ ఫోన్ 5G సపోర్ట్‌తోపాటు, క్లీన్ యూజర్ ఇంటర్‌ఫేస్, బ్లోట్‌వేర్ లేకుండా అందిస్తోంది
Date : 30-05-2025 - 1:03 IST -
Whatsapp Logout Feature : వాట్సాప్ యూజర్లు ఎదురుచూస్తున్న ఫీచర్ వచ్చేస్తుంది
Whatsapp Logout Feature : ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా వెర్షన్‌లో పరీక్షలు జరుపుకుంటోంది. యూజర్లు తమ ప్రైమరీ డివైస్ నుంచి లాగౌట్ కావాలంటే ఇప్పటివరకు యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయడం లేదా ఖాతాను డిలీట్ చేయడం తప్ప మరో మార్గం లేదు
Date : 30-05-2025 - 12:54 IST -
Lava Bold N1 : మతి పోగొడుతున్న లావా బోల్డ్ N1 సిరీస్ ఫీచర్లు
Lava Bold N1 : లావా "బోల్డ్ సిరీస్" (Lava "Bold Series") కింద రెండు ఎంట్రీ లెవల్ మోడళ్లను విడుదల చేసింది. అవి లావా బోల్డ్ N1 (Lava Bold N1)మరియు లావా బోల్డ్ N1 ప్రో. రూ.7,000 లోపు ధరలో ఈ ఫోన్లు లభించనున్నాయి
Date : 29-05-2025 - 8:58 IST