Technology
-
AI : ఏఐ విప్లవానికి నూతన దిశ.. విభిన్న మోడళ్లను కలిపే ఇజ్రాయెల్ శాస్త్రవేత్తల ఆవిష్కరణ
AI : ఇజ్రాయెల్‌లోని ప్రసిద్ధ వైజ్‌మాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (Weizmann Institute of Science - WIS) శాస్త్రవేత్తలు, ఇంటెల్ ల్యాబ్స్‌తో కలసి, విభిన్న కృత్రిమ మేథా (AI) మోడళ్లను ఒకే విధంగా 'ఆలోచించడానికీ', సమిష్టిగా పనిచేయడానికి వీలుగా ఓ ప్రత్యేకమైన అల్గోరిథం సెట్ను అభివృద్ధి చేశారు.
Published Date - 03:55 PM, Thu - 17 July 25 -
Phonepe & Google Pay : రేపు SBI అకౌంట్ ఫోన్ పే , గూగుల్ పే ఏది పనిచేయదు ..ఎందుకంటే !!
Phonepe & Google Pay : డిజిటల్ లావాదేవీల ఆధారంగా జీవించే ప్రజల సంఖ్య ఎక్కువవుతున్న నేపథ్యంలో, యూపీఐ వంటి సేవలు తాత్కాలికంగా నిలిచిపోతే ఇబ్బందులు తప్పవు. దీంతో ఎస్‌బీఐ తమ కస్టమర్లకు ముందుగానే హెచ్చరించి, ఆ సమయంలో అత్యవసర నగదు అవసరాలకు
Published Date - 06:14 PM, Tue - 15 July 25 -
Bit Chat : ఇంటర్నెట్ లేకుండా పనిచేసే మెసేజింగ్ యాప్ బిట్‌చాట్
Bit Chat : ఇంటర్నెట్ ఆధారంగా పనిచేసే వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్, స్నాప్‌చాట్ లాంటి అనేక సోషల్ మీడియా యాప్స్ మనకందరికీ పరిచయమే.
Published Date - 06:48 PM, Mon - 14 July 25 -
Jio Recharge: జియో యూజర్లకు శుభవార్త.. ఈ అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్ గురించి తెలుసా?
ఈ ప్లాన్‌లో అత్యంత ప్రత్యేకమైన అంశం ఏమిటంటే.. ఇందులో అమెజాన్ ప్రైమ్ వీడియో, JioTV, JioCloud ఉచిత సబ్‌స్క్రిప్షన్ కూడా ఉంది.
Published Date - 03:55 PM, Mon - 14 July 25 -
Air Coolers : కార్లకు ఎయిర్ కూలర్లు.. ఏసీ ఎందుకు పనికిరాదంటున్న డ్రైవర్లు
Air Coolers : కాందహార్‌కు చెందిన గుల్ మొహమ్మద్ అనే డ్రైవర్, రూ. 3,700 ఖర్చు చేసి తన కారుకి ప్రత్యేక కూలర్ అమర్చించుకున్నట్లు తెలిపారు. ఈ కూలర్లతో కారు అంతా చల్లగా మారుతుందని, ప్రయాణికులకు సైతం సౌకర్యంగా ఉంటుందని
Published Date - 11:53 AM, Mon - 14 July 25 -
Starlink : భారత్‌లో స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలు.. శాటిలైట్ ఇంటర్నెట్ రిలీజ్ షెడ్యూల్, ధరలు ఇవే!
భారతదేశంలోని అంతరిక్ష కార్యకలాపాలను ప్రోత్సహించే సంస్థ ఇన్-స్పేస్ (IN-SPACe - Indian National Space Promotion and Authorization Center) స్టార్‌లింక్‌కు 2030 జూలై 7 వరకు చెల్లుబాటు అయ్యే విధంగా ఐదు సంవత్సరాల వాణిజ్య అనుమతిని మంజూరు చేసింది.
Published Date - 11:12 AM, Mon - 14 July 25 -
Phone Charging : ఏంటి మీ ఫోన్ ఛార్జింగ్ త్వరగా డౌన్ అవుతోందా? అయితే ఇలా చేస్తే ఛార్జింగ్ డౌన్ కాదు !!
Phone Charging : ‘బ్యాటరీ సేవర్’ అనే ఫీచర్‌ను ఆన్ చేస్తే, ఫోన్‌లో Unnecessary Processes ఆగిపోతాయి. దీంతో బ్యాటరీని ఎక్కువ సమయం పాటు ఉపయోగించుకోవచ్చు.
Published Date - 06:45 AM, Mon - 14 July 25 -
Software Courses : మంచి కెరీర్ కోసం ఫుల్ డిమాండ్ ఉన్న సాఫ్ట్‌వేర్ కోర్సులు.. మీకోసం!
Software Courses : సాఫ్ట్‌వేర్ రంగం నిరంతరం పరిణామం చెందుతూనే ఉంటుంది. అందుకే మంచి భవిష్యత్తు, అధిక జీతం కోసం సరైన కోర్సులను ఎంచుకోవడం చాలా ముఖ్యం.
Published Date - 09:02 PM, Fri - 11 July 25 -
Google AI : గూగుల్ సెర్చ్‌లో సరికొత్త ఏఐ మోడ్..ఇక సమాచారం వెతకడం మరింత సులభం
ఇప్పటికే ప్రయోగాత్మకంగా కొద్ది మంది వినియోగదారులకు అందుబాటులో ఉన్న ఈ ఫీచర్‌ను, ఇప్పుడు అంతర్జాతీయంగా అన్ని ఇంగ్లీష్ వినియోగదారులకు విడుదల చేయనుంది. ముఖ్యంగా ఈ ఫీచర్‌ను వాడటానికి ప్రత్యేకంగా సెర్చ్ ల్యాబ్స్‌లో సైన్ అప్ చేయాల్సిన అవసరం లేకుండా నేరుగా గూగుల్ సెర్చ్ బార్‌లోనే పొందవచ్చు.
Published Date - 08:06 PM, Thu - 10 July 25 -
Indian-Origin Sabih Khan: ఆపిల్ కంపెనీకి సీవోవోగా ఉత్తరప్రదేశ్ వ్యక్తి.. ఎవరీ సబీహ్ ఖాన్?
సబీహ్ ఖాన్ 1966లో ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో జన్మించారు. పాఠశాల రోజుల్లో అతని కుటుంబం సింగపూర్‌కు వలస వెళ్లింది. ఆ తర్వాత సంయుక్త రాష్ట్రాలలో స్థిరపడింది. సబీహ్ ఖాన్ సాంకేతిక రంగంలో తన సొంత ప్రతిభతో విజయాన్ని సాధించారు.
Published Date - 10:13 PM, Wed - 9 July 25 -
Old Keypad Phones : మీరు ఉపయోగించని పాత కీప్యాడ్ ఫోన్లు మీ దగ్గర ఉన్నాయా?
Old Keypad Phones : నేటి సాంకేతిక యుగంలో, గతానికి చెందిన పాత కీప్యాడ్ ఫోన్‌లను ఉపయోగించే వారి సంఖ్య చాలా తక్కువ. వీటిని సాధారణంగా "ఫీచర్ ఫోన్లు" అని పిలుస్తారు.
Published Date - 08:15 PM, Wed - 9 July 25 -
Youtube New Rules : ఇకపై ఎలాపడితే ఆలా వీడియోస్ అప్లోడ్ చేస్తే అంతే సంగతి !!
Youtube New Rules : క్రియేటర్లు తప్పనిసరిగా యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను అనుసరించాల్సి ఉంటుంది. ఒరిజినల్, క్రియేటివ్ కంటెంట్‌ను మాత్రమే ప్రోత్సహిస్తామని యూట్యూబ్ స్పష్టం చేసింది
Published Date - 07:57 PM, Wed - 9 July 25 -
YouTube Rules: యూట్యూబ్ యూజర్లకు బిగ్ షాక్.. మారిన రూల్స్ ఇవే!
కొత్త విధానం పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయబడిన లేదా పునర్వినియోగం చేయబడిన కంటెంట్‌ను తొలగించడంపై దృష్టి సారిస్తుంది. ఇది ప్రేక్షకులకు ఎటువంటి విలువను అందించదు లేదా చాలా తక్కువ విలువను అందిస్తుంది.
Published Date - 07:38 PM, Wed - 9 July 25 -
Tech Tips: డిలీట్ చేసిన SMS ని తిరిగి పొందడం ఎలా?
Tech Tips: వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్ వంటి యాప్‌లు ఎక్కువగా వాడుతున్నా.. ఇంకా చాలా మంది బ్యాంకింగ్ లావాదేవీలు, ఓటీపీలు, పేమెంట్ కన్ఫర్మేషన్లు వంటి ముఖ్యమైన సమాచారం కోసం SMSలపై ఆధారపడుతుంటారు.
Published Date - 07:50 PM, Mon - 7 July 25 -
Tech Tips: స్మార్ట్‌ఫోన్‌లో మాగ్నెటిక్ స్పీకర్ వల్ల ప్రయోజనం ఏమిటి?
Tech Tips: అయస్కాంత స్పీకర్ అంటే ధ్వనిని మెరుగ్గా , బిగ్గరగా చేయడానికి అయస్కాంతాలను ఉపయోగించే స్పీకర్. ఇది సాధారణ స్పీకర్ కంటే కొంచెం భిన్నంగా ఉంటుంది ఎందుకంటే అయస్కాంత క్షేత్రం సహాయంతో, కంపనాలు , ధ్వని తరంగాలు మరింత స్పష్టత , లోతుతో ఉత్పత్తి అవుతాయి.
Published Date - 07:36 PM, Mon - 7 July 25 -
Reuters Account: అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ ఎక్స్ హ్యాండిల్ భారత్‌లో బ్లాక్..!
కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో రాయిటర్స్ X హ్యాండిల్‌ను బ్లాక్ చేయమని ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని స్పష్టం చేసింది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి ఇలా తెలిపారు.
Published Date - 04:46 PM, Sun - 6 July 25 -
Secret camera : మహిళల బాత్రూమ్లో సీక్రెట్ కెమెరాలు.. ఎక్కడెక్కడ పెడతారు..? ఎలా గుర్తించాలంటే?
Secret camera : మహిళలు వ్యక్తిగత ప్రదేశాల్లో అప్రమత్తంగా ఉండటమే ఉత్తమ రక్షణ మార్గం. అనుమానాస్పద స్థితి ఉంటే హోటల్ సిబ్బందిని, పోలీసులను సంప్రదించడం మంచిది
Published Date - 02:26 PM, Sun - 6 July 25 -
Google Cloud 15GB : గూగుల్ స్టోరేజ్ ఫుల్ అయ్యిందా? ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో చేస్తే మెమరీ సేవ్ చేయొచ్చు!
Google Cloud 15GB : ఆండ్రాయిడ్ యూజర్‌లకు Google Cloud అందించే 15 GB ఉచిత స్టోరేజ్ (ఇది Google Drive, Gmail, మరియు Google Photos) అన్నింటికీ కలిపి ఉంటుంది.
Published Date - 06:45 PM, Fri - 4 July 25 -
BSNL : హైదరాబాద్‌లో బీఎస్ఎన్ఎల్ 5జీ సేవలు.. మీ ఇంటికే కొత్త సిమ్ కార్డులు హోం డెలివరీ!
BSNL : హైదరాబాద్‌లో భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్) తన సేవలను విస్తరిస్తూ వినియోగదారులకు అనుకూలమైన ఎంపికలను అందిస్తోంది.
Published Date - 05:40 PM, Fri - 4 July 25 -
WhatsApp: వాట్సాప్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఇలా కూడా డబ్బు సంపాదించవచ్చు!
వాట్సాప్ చిన్న వ్యాపారుల కోసం ఒక ప్రత్యేక యాప్‌ను ప్రారంభించింది. అదే వాట్సాప్ బిజినెస్. ఈ యాప్ సహాయంతో మీరు మీ ఉత్పత్తులు లేదా సేవలను వృత్తిపరంగా ప్రచారం చేయవచ్చు.
Published Date - 09:12 AM, Fri - 4 July 25