HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Technology
  • >Over 74 Lakh Whatsapp Accounts Banned In India

WhatsApp : 74 లక్షల వాట్సాప్ అకౌంట్స్ బ్యాన్

  • Author : Pasha Date : 02-10-2023 - 8:43 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Whatsapp
Whatsapp

WhatsApp : 74 లక్షల వాట్సాప్ అకౌంట్లను వాట్సాప్ బ్యాన్ చేసింది. ఐటీ నిబంధనలకు అనుగుణంగా లేని అకౌంట్లపై నిషేధం కొరడాను ఝుళిపించింది. ఆగస్టు 1 నుంచి 31 మధ్య టైంలో 74 లక్షల అకౌంట్లను బ్యాన్ చేశామని వాట్సాప్ ప్రకటించింది. అన్ని పెద్ద సోషల్ మీడియా కంపెనీలు ప్రతి నెలా వాటి జవాబుదారీతనంపై స్వీయ  నివేదికలను విడుదల చేయాలని 2021లో విడుదలైన నూతన ఐటీ రూల్స్ చెబుతున్నాయి. వాటిని అనుసరించి ఇప్పుడు వాట్సాప్ కంపెనీ.. ఆగస్టు నెల రిపోర్టును రిలీజ్ చేసింది. వాట్సాప్‌కు ఆగస్టులో రికార్డు స్థాయిలో 14,767 ఫిర్యాదులు వచ్చాయి.  అయితే వాటిలో కేవలం 71 ఫిర్యాదులకు ప్రతిస్పందనగా చర్యలు తీసుకుంది.

Also read : Nayanthara vs Trisha: ఏ మాత్రం క్రేజ్ తగ్గని తమిళ్ లేడి సూపర్ స్టార్స్

2021లో విడుదలైన నూతన ఐటీ రూల్స్ ప్రకారం.. 50 లక్షల కంటే ఎక్కువ యూజర్ బేస్ ఉన్న ప్రతి సోషల్ మీడియా కంపెనీ ప్రతి నెలా ఒక సవివరమైన రిపోర్ట్‌ను ప్రజల కోసం విడుదల చేయాల్సి ఉంటుంది.  వినియోగదారుల నుంచి ఆ నెలలో అందిన ఫిర్యాదులెన్ని ? ఎన్ని ఫిర్యాదులకు పరిష్కారాన్ని చూపించారు ? అనేది తెలియజేయాల్సి ఉంటుంది. మన దేశంలో వాట్సాప్ కు దాదాపు 50 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. సోషల్ మీడియా సంస్థలను ప్రజలకు జవాబుదారీగా చేసే ఉద్దేశంతో నూతన ఐటీ రూల్స్ ను (WhatsApp – 74 Lakh Accounts) తీసుకొచ్చారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 74 Lakh Accounts Banned
  • india
  • whatsapp

Related News

WhatsApp

వాట్సాప్‌లో మ‌రో స‌రికొత్త ఫీచ‌ర్!

నివేదికల ప్రకారం.. మెటా యాజమాన్యంలోని వాట్సాప్ ఈ ఫీచర్‌పై పని చేస్తోంది. ప్రారంభంలో ఫోన్ అడ్రస్ బుక్‌లో సేవ్ చేసిన కాంటాక్ట్స్ ఖాళీ (బ్లాంక్) ప్రొఫైల్ పిక్చర్‌లను యూజర్లు మార్చుకోవచ్చు.

    Latest News

    • David Warner Arrest : డేవిడ్ వార్నర్ అరెస్ట్..ఏంచేసాడో తెలుసా ?

    • Lockdown : పాకిస్థాన్లో లాక్డౌన్..!

    • Renu Desai : సోషల్ మీడియా లో అసభ్యకర వ్యాఖ్యలను ఖండించిన రేణుదేశాయ్

    • Summer Holidays : స్మార్ట్ ఫోన్ మాయాజాలం.. మారుతున్న బాల్యం!

    • Hyderabad : వామ్మో.. ఎలుకలు , బుద్ధికలు తిన్న ఆహారాన్ని సప్లై చేస్తున్న హోటల్స్

    Trending News

      • డ‌బ్బు లేక ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • టీమిండియా ఆట‌గాళ్ల మ‌ధ్య పోరు పెట్టిన ఐసీసీ!

      • షాకింగ్ రిపోర్ట్‌.. భార‌త్‌లో ధనవంతులు మరింత ధనవంతులుగా!!

      • ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. మారిన పరిస్థితులు!

      • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd