74 Lakh Accounts Banned
-
#Speed News
WhatsApp : 74 లక్షల వాట్సాప్ అకౌంట్స్ బ్యాన్
WhatsApp : 74 లక్షల వాట్సాప్ అకౌంట్లను వాట్సాప్ బ్యాన్ చేసింది. ఐటీ నిబంధనలకు అనుగుణంగా లేని అకౌంట్లపై నిషేధం కొరడాను ఝుళిపించింది. ఆగస్టు 1 నుంచి 31 మధ్య టైంలో 74 లక్షల అకౌంట్లను బ్యాన్ చేశామని వాట్సాప్ ప్రకటించింది. అన్ని పెద్ద సోషల్ మీడియా కంపెనీలు ప్రతి నెలా వాటి జవాబుదారీతనంపై స్వీయ నివేదికలను విడుదల చేయాలని 2021లో విడుదలైన నూతన ఐటీ రూల్స్ చెబుతున్నాయి. వాటిని అనుసరించి ఇప్పుడు వాట్సాప్ కంపెనీ.. ఆగస్టు […]
Published Date - 08:43 AM, Mon - 2 October 23