Oppo Reno 8T 5G: ఒప్పో రెనో 8టీ 5జీ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్, ఆఫర్స్
పండుగ సీజన్ లో భారీ ఆఫర్లతో మొబైల్ కంపెనీలు అవినియోగదారుల్ని ఆకట్టుకుంటున్నాయి. భారీ ఆఫర్లను ప్రకటిస్తూ అమ్మకాలు చేపడుతున్నారు. ఒప్పో ఫోన్ కొనాలనుకునే వారికి ఒప్పో సంస్థ అందుబాటు ధరల్లో
- Author : Praveen Aluthuru
Date : 21-10-2023 - 3:07 IST
Published By : Hashtagu Telugu Desk
Oppo Reno 8T 5G: పండుగ సీజన్ లో భారీ ఆఫర్లతో మొబైల్ కంపెనీలు అవినియోగదారుల్ని ఆకట్టుకుంటున్నాయి. భారీ ఆఫర్లను ప్రకటిస్తూ అమ్మకాలు చేపడుతున్నారు. ఒప్పో ఫోన్ కొనాలనుకునే వారికి ఒప్పో సంస్థ అందుబాటు ధరల్లో మంచి ఫ్యూచర్స్ తో మొబైల్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒప్పో రెనో 8టీ 5జీ స్మార్ట్‌ఫోన్ అద్భుత ఫ్యూచర్లతో అందుబాటులో ఉంది.
ఒప్పో రెనో 8టీ 5జీ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్:
డిస్ ప్లే : 6.7 అంగుళాల ఫుల్ HD
ప్రాసెసర్: Qualcomm Snapdragon 695
కెమెరా: ట్రిపుల్ కెమెరా. ప్రైమరీ కెమెరా 108MP ఫ్రంట్ కెమెరా 32MP ను కలిగి ఉంది.
బ్యాటరీ బ్యాకప్: 4800 mAh
ఒప్పో రెనో 8టీ 5జీ స్మార్ట్‌ఫోన్ ఆఫర్‌లు:
128 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 38,999. ఫ్లిప్‌కార్ట్‌లో 23% తగ్గింపు తర్వాత రూ. 28,999కి విక్రయించబడుతోంది. బ్యాంక్ ఆఫర్ కింద IDFC బ్యాంక్ కార్డ్‌లపై రూ. 3,000 తగ్గింపు ఇవ్వబడుతోంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ నుండి 5% క్యాష్‌బ్యాక్ పొందుతారు. కానీ మొబైల్‌పై ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఇవ్వడం లేదు.
Also Read: US Support Canada : భారత్‌కు కాదు కెనడాకే మా సపోర్ట్.. అమెరికా, బ్రిటన్ ప్రకటన