HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Technology
  • >Oppo Launches New Budget Phone In India Oppo A3 Features And Price

Oppo A3 5G: అద్భుతమైన ఫీచర్ తో ఒప్పో ఫోన్.. కింద పడిన ఏం కాదంటూ!

మార్కెట్ లోకి మరో ఒప్పో సరికొత్త స్మార్ట్ ఫోన్ ని విడుదల చేశారు.

  • By Anshu Published Date - 12:15 PM, Wed - 21 August 24
  • daily-hunt
Oppo A3 5g
Oppo A3 5g

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం ఒప్పటో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ ను లాంచ్‌ చేసింది. తాజాగా రక్షాబంధన్‌ సందర్భంగా సోమవారం మార్కెట్లోకి ఈ ఫోన్‌ ను విడుదల చేసింది. ఒప్పో ఏ3 5జీ పేరుతో ఈ ఫోన్‌ ను తీసుకొచ్చారు. తక్కువ దొరికే అద్భుతమైన ఫీచర్లను అందించనుంది ఈ స్మార్ట్ ఫోన్. మరి ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించి మరిన్ని వివరాల్లోకీ వెళితే.. ఒప్పో ఏ3 5జీ స్మార్ట్‌ ఫోన్‌లో 6.67 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ ఎల్‌సీడీ స్క్రీన్‌ ను అందించారు. 1604 × 720 పిక్సెల్‌ రిజల్యూషన్, 120 Hz రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఈ స్క్రీన్‌ సొంతం.

దీంతో సన్‌ లైట్‌ లో కూడా ఫోన్‌ స్క్రీన్‌ స్పష్టంగా కనిపిస్తుందట. కాగా ఈ ఒప్పో ఏ3 5జీ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 ఎస్‌ఓసీ ప్రాసెసర్ తో పని చేస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌ తో ఈ ఫోన్‌ పని చేస్తుంది. ఇకపోతే బ్యాటరీ విషయానికొస్తే.. ఈ ఫోన్‌ లో 45 వాట్స్‌ సూపర్‌ వూక్‌ ఛార్జింగ్‌ కు సపోర్ట్ చేసే 5100 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని సైతం అందించారు. ఒప్పో ఏ3 ఫోన్‌లో ప్రత్యేకంగా మిలిటరీ గ్రేడ్‌ షాక్‌ రెసిస్టెంట్‌ ఫీచర్‌ ను అందించారు. దీంతో ఈ ఫోన్‌ ఛార్జింగ్‌ చేసిన సమయంలో ఎలాంటి షాక్‌ రాదు. అలాగే డ్రాడ్ రెసిస్టెంట్‌ ఫీచర్‌ తో తక్కువ ఎత్తులో నుంచి కింద పడినా కూడా ఈ ఫోన్ కీ ఏం కాదు.

ఇకపోతే ఈ ఫోన్ ధర విషయానికొస్తే.. 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 15,999గా నిర్ణయించారు. ఈ స్మార్ట్ ఫోన్ మనకు ఓషన్ బ్లూ, నెబ్యులా రెడ్ వంటి కలర్స్‌లో లభించనుంది. అయితే తాజాగా విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్ ను పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ లభిస్తోంది. కనెక్టివిటీ విషయానికొస్తే ఇందులో.. డ్యూయల్-సిమ్, 5జీ, వైఫై, యూఎస్‌బీ టైప్‌ సీ పోర్ట్‌ వంటి ఫీచర్లను అందించారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • features
  • oppo
  • Oppo A3 5G
  • Oppo A3 5G smart phone
  • price

Related News

    Latest News

    • Nuclear Testing: అణు పరీక్షల ప్రకటనతో ప్రపంచంలో కలకలం!

    • Private Colleges: ఫీజు బకాయిల సమస్యకు తెర.. ప్రైవేట్ కాలేజీల సమ్మె విరమణ!

    • Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వ‌ద్ద‌ అవుటైన భారత బ్యాట్స్‌మెన్లు వీరే!

    • Pitch Report: ఐదో టీ20లో టీమిండియా గెలుస్తుందా? పిచ్ రిపోర్ట్ ఇదే!

    • Cancer Awareness Day: క్యాన్స‌ర్ ఎంత డేంజరో తెలుసా? ఏడాదిలోనే 97 ల‌క్ష‌ల మ‌ర‌ణాలు!

    Trending News

      • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

      • Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!

      • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

      • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

      • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd