HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Technology
  • >Openai Takes On Google Rolls Out Chatgpt Search Feature To All Users

Google Vs ChatGPT : ‘గూగుల్ సెర్చ్‌’తో ‘ఛాట్ జీపీటీ సెర్చ్’ ఢీ.. సరికొత్త ఫీచర్లు ఇవీ

‘ఛాట్‌జీపీటీ సెర్చ్‌’ ఆప్టిమైజ్డ్ వర్షన్‌‌ను ఇటీవలే రిలీజ్ చేశారు. దీన్ని స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లలో(Google Vs ChatGPT) వాడుకోవచ్చు.

  • Author : Pasha Date : 17-12-2024 - 12:28 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Chatgpt Search Openai Google Vs Chatgpt

Google Vs ChatGPT : ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ మార్కెట్‌లో రారాజు గూగుల్. ఇప్పుడు ‘గూగుల్‌ సెర్చ్‌’ను ఢీకొనేందుకు ఓపెన్ ఏఐ కంపెనీ ‘ఛాట్ జీపీటీ సెర్చ్‌’ను రంగంలోకి దించింది.  ఇప్పటివరకు ఈ ఫీచర్‌ను పెయిడ్ యూజర్లకు మాత్రమే అందించారు. ఇకపై అందరికీ ఫ్రీగా ‘ఛాట్ జీపీటీ సెర్చ్‌’ను అందిస్తామని ఓపెన్ ఏఐ కంపెనీ వెల్లడించింది.  రానున్న రోజుల్లో ఇందులో అధునాతన ఫీచర్లను జోడించనున్నారని సమాచారం. వాస్తవానికి ఓపెన్‌ ఏఐ కంపెనీ ఈ ఏడాది నవంబరులోనే ఛాట్‌ జీపీటీ సెర్చింజన్‌కు శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు అందులో మనం ఏదైనా అడిగితే డేటాబేస్‌లో ఉన్న సమాచారాన్ని మాత్రమే చూపించేది. ఇప్పుడు మనం ఏవైనా ప్రశ్నలు అడిగితే వెబ్‌లో అందుబాటులో ఉన్న సమస్త సమాచారాన్ని అందిస్తోంది. ఫాలో అప్‌ ప్రశ్నలకు సమాధానాలు కూడా చెబుతోంది.

Also Read :Palestine Bag : పాలస్తీనా హ్యాండ్‌బ్యాగుతో ప్రియాంక.. పాకిస్తాన్ మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు

‘ఛాట్‌జీపీటీ సెర్చ్‌’ ఆప్టిమైజ్డ్ వర్షన్‌‌ను ఇటీవలే రిలీజ్ చేశారు. దీన్ని స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లలో(Google Vs ChatGPT) వాడుకోవచ్చు. ఇందులో అడ్వాన్స్‌డ్‌ వాయిస్‌ సెర్చ్‌ మోడ్‌ ఫీచర్‌ కూడా ఉంటుంది. వాయిస్‌ కమాండ్ల ద్వారా ‘ఛాట్‌జీపీటీ సెర్చ్‌’‌ను మనం ప్రశ్నలు అడగొచ్చు. ఛాట్‌ జీపీటీ‌లోకి లాగిన్‌ అయ్యే యూజర్లు ఈ సెర్చ్‌ ఇంజిన్‌ యాప్‌‌తో పాటు వెబ్‌సైట్‌ను కూడా ఫ్రీగా వాడుకోవచ్చు.

Also Read :TikTok Ban : టిక్‌టాక్‌‌కు బ్యాన్ భయం.. ట్రంప్‌తో కంపెనీ సీఈఓ భేటీ.. సుప్రీంకోర్టులో పిటిషన్

‘ఛాట్‌జీపీటీ సెర్చ్‌’ సరికొత్త ఫీచర్లు

  • ఛాట్ జీపీటీ సెర్చ్‌లోని వాయిస్‌ మోడ్‌‌లో రియల్‌ టైమ్‌ వీడియో, స్క్రీన్‌ షేరింగ్ సదుపాయాలు అందుబాటులో ఉంటాయి.
  • బాగా టఫ్‌గా ఉండే మ్యాథ్స్ సమస్యలను కూడా ఛాట్ జీపీటీ సెర్చ్ పరిష్కరిస్తుంది.
  • ఛాట్‌జీపీటీ ఛాట్‌ విండో దిగువన ఎడమవైపున ఉండే వీడియో ఐకాన్‌ ద్వారా మనం వీడియోను ప్రారంభించొచ్చు. త్రీడాట్స్‌ మెనూలోకి వెళ్లి స్క్రీన్‌ షేరింగ్ ఫీచర్‌ను వాడుకోవచ్చు.
  • అయితే ఒక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఛాట్‌జీపీటీ టీమ్స్‌, ప్లస్‌, ప్రో సబ్‌స్క్రైబర్లకు మాత్రమే వీడియో ఫీచర్, స్క్రీన్‌ షేరింగ్‌ ఫీచర్ అందుబాటులో ఉంటాయి. ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌ యూజర్లకు కూడా ఈ ఫీచర్లు సపోర్ట్‌ చేస్తాయి.
  • ఈ ఫీచర్లు ఛాట్‌జీపీటీ ఎంటర్‌ప్రైజ్‌,  ఎడ్యు సబ్‌స్క్రైబర్లకు 2025 జనవరి నెల నుంచి అందుబాటులోకి వస్తాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ChatGPT
  • ChatGPT Search
  • google
  • Google Vs ChatGPT
  • OpenAI

Related News

Google IO 2026

గూగుల్ ఈవెంట్‌.. ముఖ్య‌మైన తేదీలు ఇవే!

పర్యటనలో భాగంగా పిచాయ్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. భారత్ తనను తాను గ్లోబల్ AI హబ్‌గా తీర్చిదిద్దుకుంటున్న తరుణంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

  • Sundar Pichai

    ఏఐ సమ్మిట్‌లో కీలక ప్రసంగం.గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌

  • Youtube

    ఫిర్యాదులు రావడంతో సమస్యను పరిష్కరించామన్న యూట్యూబ్

  • Google

    గూగుల్ కొత్త ప్రైవసీ టూల్ అంటే ఏమిటి?

Latest News

  • టీ20 వరల్డ్ కప్ 2026.. నెదర్లాండ్స్‌పై భారత్ ఘనవిజయం!

  • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

  • భార‌త్ వ‌ర్సెస్ నెద‌ర్లాండ్స్ మ్యాచ్‌.. క్యాచ్ ఎలా ప‌ట్టాడో చూశారా?!

  • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

  • తిరుమల నెయ్యి టెండర్లపై ‘వైసీపీ’ దుష్ప్రచారం.. వాస్తవాలను వెల్లడించిన టీటీడీ చైర్మన్!

Trending News

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

    • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

    • ఆధార్ కార్డ్‌లో భారీ మార్పులు.. ఏంటంటే?

    • సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన ఇండియా-ఏ.. పాక్‌తో ఫైన‌ల్ మ్యాచ్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd