OpenAI
-
#India
OpenAI : భారత్‌లో ఓపెన్‌ఏఐ దృష్టి.. ఢిల్లీలో తొలి కార్యాలయం
ఈ కార్యాలయం ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానుందని సమాచారం. ఓపెన్‌ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మన్ ఈ సందర్భంగా స్పందిస్తూ..భారత్ వంటి దేశంలో ఏఐ విస్తరణకు అసాధారణమైన అవకాశాలున్నాయి.
Published Date - 10:28 AM, Fri - 22 August 25 -
#World
Grok : యూదులపై విద్వేషం వెళ్లగక్కిన గ్రోక్.. ఎలాన్ మస్క్ AIకి ఏమైంది?
Grok : ప్రముఖ పరిశోధకులు ఎప్పటికే హెచ్చరిస్తున్నట్లే, ఎలాన్ మస్క్ సంస్థ xAI రూపొందించిన "Grok 4" అనే AI చాట్‌బాట్ కొన్ని యూజర్ల ప్రశ్నలకు తీవ్రంగా యాంటిసెమిటిక్ (యూదుల పట్ల విద్వేషభావన కలిగిన) వ్యాఖ్యలు ఇచ్చిన ఘటన వెలుగులోకి వచ్చింది.
Published Date - 07:01 PM, Tue - 15 July 25 -
#Speed News
AI Image Creator: అదుర్స్.. ఛాట్ జీపీటీలో అత్యాధునిక ‘ఇమేజ్ జనరేషన్ ఫీచర్’
‘‘జీపీటీ- 4o ఫీచర్ మునుపటి ఏఐ మోడల్(AI Image Creator) కంటే మెరుగ్గా పనిచేస్తుంది.
Published Date - 03:48 PM, Wed - 26 March 25 -
#Speed News
Musk Vs Altman: ఓపెన్ ఏఐను కొనేస్తానన్న మస్క్.. ఎక్స్‌ను కొనేస్తానన్న శామ్ ఆల్ట్‌మన్
ఎక్స్(ట్విట్టర్)ను తమకు అప్పగిస్తే.. ఎలాన్ మస్క్(Musk Vs Altman) చెప్పిన విధంగా రూ.85వేల కోట్లను ఇచ్చేందుకు సిద్ధమని శామ్ ఆల్ట్‌మన్ తేల్చి చెప్పారు.
Published Date - 09:42 AM, Tue - 11 February 25 -
#Speed News
ChatGPT On Whatsapp: వాట్సాప్‌లోనూ ‘ఛాట్ జీపీటీ’.. ఎలా వాడుకోవాలో తెలుసా ?
వాట్సాప్ యూజర్లు(ChatGPT On Whatsapp) అందరూ ఒక విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. తమ యాప్‌ను వాడాలని కోరుతూ ఛాట్ జీపీటీ వైపు నుంచి ఎవరికి కూడా కాల్స్ రావు.
Published Date - 07:29 PM, Thu - 19 December 24 -
#Speed News
Google Vs ChatGPT : ‘గూగుల్ సెర్చ్’తో ‘ఛాట్ జీపీటీ సెర్చ్’ ఢీ.. సరికొత్త ఫీచర్లు ఇవీ
‘ఛాట్‌జీపీటీ సెర్చ్’ ఆప్టిమైజ్డ్ వర్షన్‌ను ఇటీవలే రిలీజ్ చేశారు. దీన్ని స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లలో(Google Vs ChatGPT) వాడుకోవచ్చు.
Published Date - 12:28 PM, Tue - 17 December 24 -
#Speed News
Sora and Indians : ‘సోరా’పై భారతీయ ముద్ర.. భారత కళాకారులు, మూవీ డైరెక్టర్స్ ఫీడ్‌బ్యాక్
చాట్ జీపీటీ ప్లస్ అకౌంటుకు అదనంగా సోరా ఫీచర్‌ను(Sora and Indians) అందిస్తున్నారు.
Published Date - 04:39 PM, Wed - 11 December 24 -
#Technology
OpenAI Vs Google Search : గూగుల్ సెర్చ్‌కు పోటీగా ఓపెన్ ఏఐ సెర్చ్.. విడుదల తేదీ అదే!
OpenAI Vs Google Search : గూగుల్ సెర్చ్.. ప్రతి ఒక్కరికీ ఫ్రెండ్లీగా మారిపోయింది.
Published Date - 09:47 AM, Sat - 11 May 24 -
#Business
Pragya Misra: తొలి భారత ఉద్యోగిని నియమించిన ఓపెన్ఏఐ.. ఎవరీ ప్రగ్యా మిశ్రా..?
ChatGPT తయారీదారు OpenAI భారతదేశంలో ఉద్యోగులను నియమించుకోవడం ప్రారంభించింది. సమాచారం ప్రకారం.. కంపెనీ మొదటి ఉద్యోగి పేరు ప్రగ్యా మిశ్రా.
Published Date - 03:00 PM, Sat - 20 April 24 -
#Speed News
Voice Clone : ఇక వాయిస్ క్లోన్ ఈజీ.. OpenAI కొత్త ఆవిష్కరణ
Voice Clone : ప్రఖ్యాత ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ ఛాట్ బోట్ ‘ఓపెన్ ఏఐ’ (OpenAI) నుంచి మరో ఆవిష్కరణ రిలీజ్ అయ్యింది.
Published Date - 06:22 PM, Sat - 30 March 24 -
#Technology
Text To Video : టెక్ట్స్ నుంచి ఏఐ వీడియో.. ఓపెన్ ఏఐ సెన్సేషనల్ ఫీచర్
Text To Video : టెక్స్ట్‌ను వీడియోలుగా మార్చే ఏఐ సాఫ్ట్‌వేర్ ‘సోరా’ను ఓపెన్ ఏఐ కంపెనీకి చెందిన ‘ఛాట్ జీపీటీ’ ఆవిష్కరించింది.
Published Date - 12:38 PM, Sat - 17 February 24 -
#Speed News
OpenAI CEO Sam Altman: స్వలింగ వివాహం చేసుకున్న ఓపెన్ ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మాన్..!
ఓపెన్ ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మాన్ (OpenAI CEO Sam Altman) స్వలింగ వివాహం చేసుకున్నారు. తన ఫ్రెండ్ ఆలివర్ ముల్హెరిన్ ను వివాహం చేసుకున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రకటించారు.
Published Date - 08:55 AM, Fri - 12 January 24 -
#Speed News
OpenAI : ఓపెన్ ఏఐకి 500 మంది ఉద్యోగుల వార్నింగ్.. ఏమిటి ?
OpenAI : ‘ఛాట్ జీపీీటీ’ని తయారు చేసిన ఓపెన్ ఏఐ(OpenAI) కంపెనీ సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన సామ్ ఆల్ట్‌మాన్‌ను ఇటీవల సీఈవో జాబ్ నుంచి తొలగించారు.
Published Date - 08:29 AM, Tue - 21 November 23 -
#Technology
ChatGPT On Android : వచ్చే వారం “చాట్ జీపీటీ” మొబైల్ యాప్ రిలీజ్
ChatGPT On Android : ఓపెన్ ఏఐ (OpenAI) కంపెనీకి చెందిన "చాట్ జీపీటీ" (ChatGPT) చాట్ బోట్ త్వరలో ఆండ్రాయిడ్ ప్లాట్ ఫామ్ లోనూ అందుబాటులోకి రానుంది.
Published Date - 01:13 PM, Sat - 22 July 23 -
#Technology
Llama 2 AI Chatbot : చాట్ జీపీటీ, బార్డ్ కు పోటీగా “లామా 2”.. జుకర్ బర్గ్ మరో ఆవిష్కరణ
Llama 2 AI Chatbot : OpenAI యొక్క చాట్ జీపీటీ (Chat GPT).. Google యొక్క బార్డ్ (Bard) ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్‌లకు పోటీ ఇచ్చేటందుకు ఫేస్ బుక్ మాతృ సంస్థ మెటా (Meta) కూడా రెడీ అయింది.
Published Date - 08:40 AM, Wed - 19 July 23