HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Technology
  • >Nothing Launching Nothing Phone 2 Smart Phone In Indian Market

Nothing Phone 2: భారత మార్కెట్ లోకి నథింగ్ ఫోన్ 2.. ధర, ఫీచర్స్ ఇవే?

యూకేకి చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ నథింగ్ ఫోన్ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే.

  • Author : Anshu Date : 12-07-2023 - 8:40 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nothing Phone 2
Nothing Phone 2

యూకేకి చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ నథింగ్ ఫోన్ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్ కలిగిన స్మార్ట్ ఫోన్ లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది. వినియోగదారులను ఆకర్షించుకోవడం కోసం తక్కువ ధరకే మంచి మంచి ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్ లను అందుబాటులోకి తీసుకువస్తోంది నథింగ్ సంస్థ. ఇది ఇలా ఉంటే తాజాగా నథింగ్‌ ఫోన్‌ 2 కూడా భారత మార్కెట్లోకి వచ్చేసింది. మరి ఈ నథింగ్ ఫోన్ 2 ధర ఫీచర్ల విషయానికొస్తే..

నథింగ్ ఫోన్‌ 2 జులై 21 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి రానుంది. అయితే ఇప్పటికే ముందస్తు బుకింగ్‌లు ప్రారంభం అయ్యాయి. నథింగ్ ఫోన్‌ 2లో 6.7 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. 1,080×2,412 పిక్సెల్‌ రిజల్యూషన్‌ ఈ స్మార్ట్ ఫోన్‌ సొంతం. ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేస్తుంది. క్వాల్కమ్‌ 4ఎన్‌ఎమ్‌ స్నాప్‌డ్రాగన్‌తో పని చేసే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 50 మెగా పిక్సెల్ రెయిర్‌ కెమెరాను ఇచ్చారు. అలాగే సెల్ఫీల కోసం 32 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను అందించారు. ఇకపోతే ధర విషయానికొస్తే..

ఈ స్మార్ట్ ఫోన్‌ బేస్‌ వేరియంట్ 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 44,999 కాగా, 12 జీబీ ర్యామ్‌, 256 స్టోరేజ్‌ ధర రూ. 49,999గా ఉండనుంది. అలాగే 12 జీబీ ర్యామ్‌, 512 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 54,999గా ఉండనుంది. త్వరలోనే మార్కెట్లోకి విడుదల కానున్న ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించి మరిన్ని ఫీచర్స్ తెలియాల్సి ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • features
  • india
  • Nothing Phone 2
  • Nothing Phone 2 smart phone
  • price

Related News

Trump Tariffs On India Redu

భారత్‌పై సుంకాలు తగ్గింపు..గుడ్‌న్యూస్ చెప్పిన ట్రంప్

Trump Tariffs On India Reduced To 18% From 25%  భారత్- అమెరికా వాణిజ్య సంబంధాలకు సంబంధించి కీలక ప్రకటన వచ్చింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయులకు శుభవార్త చెప్పారు. భారత్‌పై విధిస్తున్న దిగుమతి సుంకాల్ని 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. దీనిపై స్పందించిన ప్రధాని మోదీ.. భారత ప్రజల తరఫున ట్రంప్‌కు ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు ట్రంప్.. భారత్- అమెరికా వాణిజ్య

  • Record Vehicle Sales In Jan

    జనవరిలో రికార్డు స్థాయి వాహన అమ్మకాలు

  • T20 World Cup

    పాకిస్థాన్‌పై ఐసీసీ క‌ఠిన చ‌ర్య‌లు?!

  • T20 World Cup

    టీ20 వరల్డ్ కప్ 2026.. టీమ్ ఇండియా, ఇండియా A వార్మప్ మ్యాచ్‌ల వివరాలు

  • Elon Musk

    జీడీపీలో భారత్ వరల్డ్ నెంబర్ 2.. ఎలాన్ మస్క్ సంచలన ట్వీట్..!

Latest News

  • మద్యం ధరలపై పవన్ ఆగ్రహం !!

  • మోడీ నాయకత్వంపై పవన్ ప్రశంసలు..ఫిదా అంటున్న బిజెపి శ్రేణులు

  • ఏపీని కాపాడండి అంటూ పార్లమెంట్ వద్ద వైసీపీ ఎంపీల ఆందోళన

  • పవన్ పై రాజకీయం చేయొద్దు.. అయన పేరు చెడగొట్టొద్దు మరో వీడియో విడుదల చేసిన మహిళా ఉద్యోగి !

  • చంద్రబాబు మీద అనుచిత వాక్య పై మా మామ అంబటి రాంబాబు బాధపడుతున్నారు: అల్లుడు ఉపేష్

Trending News

    • టీ20 వరల్డ్ కప్‌.. భారత్-పాక్ మ్యాచ్ జ‌ర‌గ‌కుంటే రూ. 4,500 కోట్ల న‌ష్టం?!

    • వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి?

    • పీఎఫ్ ఖాతాదారుల‌కు మ‌రో శుభ‌వార్త‌..!

    • మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర

    • టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించిన పాకిస్తాన్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd