HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Technology
  • >Nokia G42 5g Will Launch In India On Tomorrow September 11th

Nokia G42 5G: మార్కెట్లోకి మరో నోకియా కొత్త స్మార్ట్ ఫోన్.. ధర ఫీచర్స్ మామూలుగా?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ నోకియా ఇప్పటికీ మార్కెట్లోకి ఎన్నో అద్భుతమైన ఫీచర్ లు కలిగిన స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసింద

  • Author : Anshu Date : 11-09-2023 - 7:37 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nokia G42 5g
Nokia G42 5g

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ నోకియా ఇప్పటికీ మార్కెట్లోకి ఎన్నో అద్భుతమైన ఫీచర్ లు కలిగిన స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు వినియోగదారుల కోసం కొత్త కొత్త స్మార్ట్ ఫోన్ లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్న నోకియా సంస్థ తాజాగా మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ కూడా విడుదల చేసింది. నోకియా కంపెనీ కొత్త నోకియా జీ42 5జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. సెప్టెంబర్ 11న భారత్‌లో ఈ ఫోన్‌ను విడుదల చేసింది.
ఈ ఫోన్ మనకు పర్పుల్, పింక్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. అలాగే సెల్ఫీ స్నాపర్, స్లిమ్ బెజెల్స్ కోసం వాటర్‌డ్రాప్ నాచ్ అందించబడింది.

ఇది వాల్యూమ్ రాకర్, పవర్ బటన్‌తో పాటు ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది. అలాగే ఇందులో ట్రిపుల్ కెమెరా ఇవ్వబడింది. టీజర్‌లో ఎల్‌ఈడీ ఫ్లాష్ కూడా క్యాప్చర్ చేయబడింది. ఇకపోతే నోకియా G42 5G ఫీచర్ ల విషయానికి వస్తే.. నోకియా G42 5G స్మార్ట్‌ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.56-అంగుళాల IPS LCD HD+ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, సెల్ఫీ షూటర్ కోసం వాటర్‌డ్రాప్ నాచ్‌ని కలిగి ఉంది. హ్యాండ్‌సెట్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 480+ SoC, గ్రాఫిక్స్ కోసం Adreno GPUతో అందించింది కంపెనీ. అలాగే ఈ ఫోన్ 4జీబీ 6జీబీ ర్యామ్, 128జీబీ నిల్వతో వస్తుంది. మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా దీనిని మరింత విస్తరించవచ్చు. 5జీబీ వర్చువల్ ర్యామ్‌ సపోర్ట్ చేస్తుంది.

నోకియా G42 స్మార్ట్‌ఫోన్ Android 13 OS పై రన్ అవుతుంది. ఇకపోతే కెమెరా విషయానికి వస్తే.. 50ఎంపీ ప్రధాన కెమెరా, 2ఎంపీ మాక్రో లెన్స్, 2 మెగాపిక్సెల్‌ డెప్త్ మాడ్యూల్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో చాట్‌ల కోసం ముందు భాగంలో 8-మెగాపిక్సెల్ కెమెరా అందించింది. అలాగే ఈ ఫోన్ 20 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరి సామర్థ్యంను కలిగి ఉండనుంది. కనెక్టివిటీ ఎంపికలలో 5జీ, 4జీ LTE, Wi-Fi, బ్లూటూత్, జీపీస్ మరియు USB టైప్-సి పోర్ట్ ఛార్జర్ ఉన్నాయి. అలాగే ఇతర భద్రతా కోస సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, నీరు, ధూళి నిరోధకత కోసం IP52 రేటింగ్, 3.5mm ఆడియో జాక్ ను కూడా అందించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • features
  • india
  • Nokia G42 5G smart phone
  • price

Related News

Modi Master Mind

అట్లుంటది మోదీ తో.. అర్థమైందా ట్రంప్ రాజా!

అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై గతంలో చేసిన 'టారిఫ్ ' వ్యాఖ్యల నుండి, నేడు సుంకాలు తగ్గించే వరకు చేయడంలో మోడీ సక్సెస్ అయ్యారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్‌పై సుంకాల యుద్ధం ప్రకటిస్తారని ప్రపంచ దేశాలు భావించాయి

  • Trump Tariffs On India Redu

    భారత్‌పై సుంకాలు తగ్గింపు..గుడ్‌న్యూస్ చెప్పిన ట్రంప్

  • Record Vehicle Sales In Jan

    జనవరిలో రికార్డు స్థాయి వాహన అమ్మకాలు

  • T20 World Cup

    పాకిస్థాన్‌పై ఐసీసీ క‌ఠిన చ‌ర్య‌లు?!

  • T20 World Cup

    టీ20 వరల్డ్ కప్ 2026.. టీమ్ ఇండియా, ఇండియా A వార్మప్ మ్యాచ్‌ల వివరాలు

Latest News

  • జనసేనకు బిగ్ షాక్ ఇచ్చిన కీలక నేత..అయోమయంలో పార్టీ శ్రేణులు !!

  • మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్ సిద్ధం, తొలి బహిరంగ సభ అక్కడే !!

  • ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం

  • విపక్ష ఎంపీల ఆందోళన – 8 మంది ఎంపీల సస్పెండ్

  • కావాలనే పార్లమెంటులో తన ప్రసంగాన్ని అడ్డుకుంటున్నారు – రాహుల్

Trending News

    • టీ20 వరల్డ్ కప్‌.. భారత్-పాక్ మ్యాచ్ జ‌ర‌గ‌కుంటే రూ. 4,500 కోట్ల న‌ష్టం?!

    • వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి?

    • పీఎఫ్ ఖాతాదారుల‌కు మ‌రో శుభ‌వార్త‌..!

    • మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర

    • టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించిన పాకిస్తాన్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd