HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Technology
  • >Iqoo Launching New Smart Phone In India Iqoo Neo 9 Pro Features And Price

iQoo Neo 9 Pro: మార్కెట్లోకి విడుదల కాబోతున్న ఐక్యూ సరికొత్త స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ మాములుగా లేవుగా?

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం ఐక్యూ ఇప్పటికే భారత మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. వీటితోపాట

  • Author : Anshu Date : 18-02-2024 - 4:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mixcollage 18 Feb 2024 04 10 Pm 712
Mixcollage 18 Feb 2024 04 10 Pm 712

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం ఐక్యూ ఇప్పటికే భారత మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. వీటితోపాటు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్ లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది. అందులో భాగంగానే త్వరలో ఐక్యూ నియో9 పేరుతో ఈ నెల 22న భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. ఇకపోతే ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌ను అందించనున్నారు. ఇక ఈ ఫోన్‌లో కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. 50-మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 920 నైట్ విజన్ కెమెరా, 8-మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరాతో కూడిన డ్యూయల్ రేర్ కెమెరా సెటప్ ఈ ఫోన్‌ సొంతం.

ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 50 ఎంపీతో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందిస్తున్నారు. అలాగే ఐక్యూ నియో9 ప్రో ఫోన్‌లో 144 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతో పాటు 6.78 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లేను అందించనున్నారు. 3000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ ఈ స్మార్ట్ ఫోన్‌ సొంతం. ఈ స్మార్ట్‌ ఫోన్‌ను 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీ, 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్లలో లాంచ్‌ చేస్తున్నారు. ఐక్యూ నియో 9 ప్రో స్మార్ట్‌ ఫోన్‌లో 120 వాట్స్‌ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5160 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీని అందించనున్నారు.

కనెక్టివిటీ విషయానికొస్తే 5జీ, 4జీ, 3జీ, 2జీ, వై-ఫై, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్, యూఎస్బీ టైప్ సీ చార్జింగ్ పోర్ట్, ఆడియో జాక్‌ను అందిస్తున్నారు. ఇకపోతే ఈ ఫోన్ ధర విషయానికి వస్తే.. ఐక్యూ నియో 9 ప్రో ప్రారంభ వేరియంట్‌ను రూ. 34,999గా నిర్ణయించారు. అయితే లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా డిస్కౌంట్‌ లభించనుందని సమాచారం. ఫిబ్రవరి 22న ఈ ఫోన్‌ లాంచ్‌ అవుతుండగా సేల్స్‌ ఎప్పటి నుంచి మొదలవుతాయన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • features
  • india
  • iQOO Neo 9 Pro
  • iQOO Neo 9 pro smart phone
  • price

Related News

New Hyundai Venue

హ్యుందాయ్ వెన్యూ సరికొత్త మైలురాయి!

కొత్త HX8 వేరియంట్‌లో హ్యుందాయ్ నమ్మకమైన 1.5-లీటర్ U2 CRDi డీజిల్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్‌తో పాటు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ జత చేయబడింది.

  • India

    ఇంధ‌న స‌ర‌ఫ‌రాపై కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న‌!

  • Petrol Price Hike

    War Effect : భారీగా పెరిగిన పెట్రోల్ ధర ..లీటర్ రూ. 321.17 పైసలు

  • Indian-Origin YouTuber Nancy Grewal

    సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ నాన్సీ హత్య

  • Pulses Prices Rise

    War Effect in India : సామాన్య ప్రజలకు భారీ షాక్ ..భారీగా పెరిగిన పప్పుల ధరలు

Latest News

  • Kavitha : కాంగ్రెస్ సర్కార్ తీరుపై కవిత ఆగ్రహం

  • OTT : OTT ప్రేక్షకులకు ఈ వారం పండగే !!

  • Free Scooty Scheme in Telangana : ఫ్రీగా స్కూటీలపై కీలక అప్డేట్

  • LPG Gas : దేశ ప్రజలకు గుడ్ న్యూస్ తెలిపిన రిలయన్స్ ఇండస్ట్రీస్

  • అల్లు అర్జున్- అట్లీ క్రేజీ కాంబో.. ఏప్రిల్ 8న టైటిల్ ప్రకటన!

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd