HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Technology
  • >How To Track Live Location With Google Contacts

Google Contacts : గూగుల్ కాంటాక్ట్స్ ఫీచర్.. ఫోన్ నంబర్ ఉంటే చాలు లొకేషన్ దొరికిపోతుంది

Google Contacts :  గూగుల్ కాంటాక్ట్స్ యాప్ (Google Contacts App)లో కొత్త ఫీచర్ వచ్చింది.

  • By Pasha Published Date - 02:39 PM, Mon - 18 December 23
  • daily-hunt
Google Contacts
Google Contacts

Google Contacts :  గూగుల్ కాంటాక్ట్స్ యాప్ (Google Contacts App)లో కొత్త ఫీచర్ వచ్చింది. దీని ద్వారా మీరు  జీ మెయిల్​, ఫోన్​ కాంటాక్ట్​ లిస్ట్‌‌ల​లో ఉన్నవారి ప్రస్తుత లొకేషన్‌ను వారి ఫోన్ నంబర్ ఆధారంగా ట్రాక్ చేయొచ్చు.ఇంతకు ముందు ఎవరైతే తమ లొకేషన్​ను గూగుల్ మ్యాప్స్ ద్వారా మీకు షేర్​ చేశారో.. వారి కరెంట్ లొకేషన్​ను కూడా ట్రాక్ చేయగలుగుతారు. ఇందుకోసం ముందుగా మీరు గూగుల్ కాంటాక్ట్స్ యాప్ చేసి.. ఎవరి లొకేషన్ తెలుసుకోవాలని అనుకుంటున్నారో, వారి ఫోన్ నంబర్​ను ట్యాప్ చేయాలి. ఆ వెంటనే మీకు యూజర్ ఫొటో, కాంటాక్ట్ వివరాలు కనిపిస్తాయి. అక్కడే ‘గూగుల్ మ్యాప్స్ లొకేషన్ షేరింగ్’ అనే ఆప్షన్​ కనిపిస్తుంది. ఈ లింక్​ను ఓపెన్ చేస్తే, వెంటనే సదరు యూజర్​ ఉన్న లొకేషన్​ మీకు కనిపిస్తుంది. మనం ఆ వ్యక్తి ఉన్న లొకేషన్​కు వెళ్లాలంటే.. గూగుల్ మ్యాప్స్ అతడు ఉన్న డైరెక్షన్​ను(Google Contacts) కూడా చూపిస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

గూగుల్​ కాంటాక్ట్స్ యాప్​ 4.22.37.586680692 వర్షన్​ను అప్​డేట్​ చేసుకుంటే ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చేస్తుంది. దీన్ని వాడేందుకు తొలుత ఆండ్రాయిడ్​ ఫోన్​లోని Settings ఓపెన్ చేయండి. Apps సెక్షన్​లోని Google Contactsను సెలెక్ట్ చేసి.. అందులో ‘యాప్ ఇన్ఫో’ అనేది కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే 4.22.37.586680692 వర్షన్​ ఉండాలి. ఒకవేళ లేకుంటే మీ యాప్ అప్‌డేట్ కానట్టు.  యాప్‌ను అప్​డేట్​ చేసుకుంటే.. మీకు కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చేస్తుంది. ఒక వేళ యాప్​ అప్​డేట్ చేసినా కొత్త వర్షన్​ రాకపోతే వదిలేయండి. త్వరలోనే  అది మీకు అందుబాటులోకి వస్తుంది.

Also Read: Kidney Theft – Hyderabad : రోగికి తెలియకుండా కిడ్నీ కాజేసిన డాక్టర్లు


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Google - Apple - Safari
  • Google - WhatsApp
  • Google Contacts
  • Google Contacts App
  • Latest Feature
  • Live Location

Related News

    Latest News

    • Fitness Tips: ప్ర‌స్తుత స‌మాజంలో మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే!

    • India vs Sri Lanka: శ్రీలంక ముందు భారీ ల‌క్ష్యం.. భార‌త్ స్కోర్ ఎంతంటే?

    • America: భార‌త్‌లో ప‌ర్య‌టించనున్న అమెరికా ప్ర‌తినిధులు.. అగ్ర‌రాజ్యానికి మోదీ స‌ర్కార్ కండీష‌న్‌!

    • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

    • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd