HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Technology
  • >Hero Xoom Scooter Price And Range

Hero Xoom Scooter: యాక్టివాకు పోటీగా మార్కెట్లోకి హీరో గ్జూమ్ స్కూటర్.. ధర, ఫీచర్స్ ఇవే?

టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో వాహన వినియోగదారుల సంఖ్య కూడా అంతకంతకూ పెరిగిపోతోంది. దేశవ్యాప్తంగా

  • Author : Anshu Date : 03-02-2023 - 7:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Hero Xoom Scooter
Hero Xoom Scooter

టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో వాహన వినియోగదారుల సంఖ్య కూడా అంతకంతకూ పెరిగిపోతోంది. దేశవ్యాప్తంగా నెలలో కొన్ని లక్షల సంఖ్యలో బైకులను వినియోగదారులు కొనుగోలు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో నేను కొత్త కొత్త ఫీచర్ లు కలిగిన బైక్ లు మార్కెట్లోకి విడుదల అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రముఖ బైక్ తయారీ సంస్థ హీరో ఇటీవల తన సొంత స్కూటర్ ను లాంచ్ చేసింది. హీరో గ్జూమ్ పేరుతో లాంచ్ చేసింది. కాగా ఈ బైక్ హోండా యాక్టివాకు గట్టి పోటీనిస్తుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

అయితే ఇటీవల నిర్వహించిన ఆటో ఎక్స్ పో 2023 లో కంపెనీ ఈ స్కూటర్ ను ప్రదర్శనకు పెట్టింది. అలాగే ఈ స్కూటర్ బుక్సింగ్ కూడా ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభం అయ్యాయి. అయితే తక్కువ ధరలో ఈఎంఐ మీద స్కూటర్ కొనాలనుకునే వారికి గ్జూమ్ స్కూటర్ ఓ మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. మరి ఈ స్కూటర్ ధర ఫీచర్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కాగా ఈ హీరో గ్జూమ్ స్కూటర్ మొత్తం మూడు వేరియంట్ లలో లభిస్తోంది. అవి ఎల్ఎక్స్, వీఎక్స్, జెడ్ఎక్స్ వేరియంట్లు. అలాగే ఢిల్లీ ధరలకు అనుగుణంగా ఈ స్కూటర్ ఆన్ రైడ్ ప్రైస్ ఎల్ఎక్స్ రూ.80,091, వీఎక్స్ రూ.83,615, జెడ్ఎక్స్ రూ.85,019 గా ఉన్నాయి.

ఈ స్కూటర్ ఎల్ ఎక్స్ ను కొనుగోలు చేయాలనుకుంటే 10 శాతం డౌన్ పేమెంట్ కట్టాక, మరో పది శాతం వడ్డీ కలుపుకుని నెలకు రూ.2326 చొప్పున మూడు సంవత్సరాల ఈఎంఐతో ఈ స్కూటర్ ను పొందవచ్చు. అదే వీఎక్స్ కూడా 10 శాతం డౌన్ పేమెంట్, 10 శాతం వడ్డీ వేసుకుంటే నెలకు రూ.2440 తో మూడు సంవత్సరాలు కడితే అప్పు తీరిపోతుంది. అయితే జెడ్ఎక్స్ తీసుకుంటే 9000 డౌన్ పేమెంట్ కట్టి, రూ.76,019 రుణానికి 10 శాతం వడ్డీతో కలిపి 36 నెలల కాలానికి నెలకు రూ.2453 చెల్లిస్తే స్కూటర్ మీ సొంతం అవుతుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • features
  • Hero Xoom Scooter
  • india
  • price
  • scooter

Related News

PM Modi

Modi Speech : ఈరోజు రాత్రి 8.30 గంటలకు మోదీ ప్రసంగం..ఏమాట్లాడబోతారో ?

గతంలో నోట్ల రద్దు (Demonetization) లేదా లాక్ డౌన్ వంటి చారిత్రాత్మక ప్రకటనలు కూడా ఇలాగే రాత్రి వేళల్లోనే వెలువడ్డాయి. నేడు రాత్రి 8:30 గంటలకు ఆయన ఏ విషయంపై మాట్లాడబోతున్నారనే దానిపై ఇప్పటికే సోషల్ మీడియా మరియు రాజకీయ వర్గాల్లో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి.

    Latest News

    • ASUS : ఆసుస్ నుండి సరికొత్త ల్యాప్‌టాప్‌

    • Parkinson : పార్కిన్సన్స్ లక్షణాలను నియంత్రించే అత్యాధునిక పరికరం

    • Swiggy : ‘స్విగ్గీ రెస్టారెంట్ అవార్డ్స్ 2026’ అదరగొట్టిన హైదరాబాద్

    • ఫిఫా వరల్డ్ కప్ 2026.. ఇరాన్ స్థానంలో ఇటలీ?

    • ‘పెద్ది’లో శృతి హాసన్ సందడి

    Trending News

      • ఎన్నిక‌ల త‌ర్వాత భారీగా పెర‌గ‌నున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు?

      • ఆరు నెలల పాటు ఇంధన సంక్షోభం తప్పదా? పెంటగాన్ సంచలన నివేదిక!

      • ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ

      • సీజ్‌ఫైర్ పొడిగింపు.. ట్రంప్ ప్లాన్ ఇదేనా?

      • ఇక‌పై ఆల్క‌హాల్ ఆధారిత పెట్రోల్‌!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd