HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Technology
  • >Doogee V Max Soon Launching New Smartphone Have A Look On Features And Price

Doogee: మార్కెట్ లోకి డూగా వీ మ్యాక్స్ ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే?

టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో టెక్ మార్కెట్ లోకి ప్రతి నెల పదుల సంఖ్యలో ఆ ఫోన్లో విడుదల అవుతున్నాయి.

  • By Anshu Published Date - 07:00 AM, Fri - 20 January 23
  • daily-hunt
Doogee
Doogee

టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో టెక్ మార్కెట్ లోకి ప్రతి నెల పదుల సంఖ్యలో ఆ ఫోన్లో విడుదల అవుతున్నాయి. ఒక కంపెనీకి మించి మరో కంపెనీ కొత్త కొత్త ఫీచర్లతో అతి తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా టెక్ మార్కెట్ లోకీ మరొక ఆసక్తికరమైన స్మార్ట్ ఫోన్ కూడా విడుదల కాబోతోంది. డూగా వీ మ్యాక్స్‌ పేరుతో స్మార్ట్ ఫోన్‌ మార్కెట్ లోకి విడుదల కాబోతోంది. కాగా 5జీ నెట్వర్క్ సపోర్ట్ చేసే విధంగా ఈ ఫోన్లో అద్భుతమైన ఫీచర్స్ ను అందించనున్నారు.

చైనాకు చెందిన ఈ కంపెనీ ఫిబ్రవరిలో కొత్త ఫోన్‌ను తీసుకురాబోతోంది. బ్యాటరీకి పెద్ద పీట వేసిన ఈ ఫోన్‌ 22,000 ఎమ్ఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యంను కలిగి ఉండనుంది. అతిపెద్ద బ్యాటరీ సామర్థ్యం కలిగిన స్మార్ట్ ఫోన్ ఇదే అని చెప్పవచ్చు. ఈ భారీ బ్యాటరీతో వస్తోన్న ఈ ఫోన్‌ 33 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్ట్‌ చేస్తుంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ మనకు రెండు రకాల కలర్స్ లో లభించనుంది. అవి బ్లాక్‌, సన్‌షైన్‌ గోల్డ్‌, సిల్వర్‌. ఇకపోతే స్క్రీన్‌ విషయానికొస్తే ఇందులో 6.58 ఇంచెస్‌ డిస్‌ప్లేను అందించారు. 120 హెచ్‌జెడ్‌ కెపాసిటీ ఈ స్క్రీన్‌ సొంతం.

108 మెగా పిక్సెల్‌ రెయిర్‌ కెమెరాతో పాటు, సోనీ ఐఎమ్‌ఎక్స్‌ 616తో కూడిన 32 మెగా పిక్సెల్‌ సెల్ఫీ కెమెరాను అందించారు. ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌లో బ్యాక్‌ లుక్‌ను లెధర్‌ డిజైన్‌తో ప్రత్యేకంగా రూపొందించారు. దీంతో ఫోన్‌ పై నుంచి పడినా డ్యామేజ్‌ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మొబైల్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు 10 రోజుల వరకు ఉపయోగించుకోవచ్చు ఈ ఫోన్‌లో 19 జీబీ ర్యామ్‌ను అందిస్తున్నారు. అయితే ఫోన్‌ కీ సంబందించిన ధర, పూర్తి ఫీచర్లపై త్వరలోనే అధికారిక ప్రకటనరానుంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Doogee
  • Doogee V Max
  • Doogee V Max smart phone
  • features

Related News

    Latest News

    • Congress : ప్రభుత్వం మారితేనే న్యాయం జరుగుతుందేమో..? – రాజగోపాల్ కీలక వ్యాఖ్యలు

    • Kutami Super 6 : అనంతపురంలో ఈ నెల 10న సూపర్ సిక్స్-సూపర్ హిట్ సభ

    • Nara Lokesh : శ్రీ ఆదిచుంచనగిరి మఠాన్ని సందర్శించిన మంత్రి నారా లోకేశ్

    • TTD: రేపు ఎన్నిగంట్లకు టీటీడీలో దర్శనమంటే.?

    • Venezuela : కరేబియన్‌లో ఉద్రిక్త వాతావరణం: వెనుజువెలా ఆక్రమణకు అమెరికా సిద్ధం..!

    Trending News

      • GST Rates: జీఎస్టీ మార్పులు.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర‌లు!

      • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

      • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd