HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Technology
  • >An Amazing Feature In Whatsapp You Can Send 100 Not 30

Whats App: వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్.. 30 కాదు 100 పంపొచ్చు!

ప్రముఖ చాటింగ్ యాప్ వాట్సాప్ సరికొత్త ఫీచర్స్తో యూజర్స్ను కట్టిపడేస్తోంది. వినియోగదారుల సౌకర్యమే ప్రధాన లక్ష్యంగా

  • Author : Balu J Date : 08-02-2023 - 10:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Whatsapp
Whatsapp

ప్రముఖ చాటింగ్ యాప్ వాట్సాప్ సరికొత్త ఫీచర్స్తో యూజర్స్ను కట్టిపడేస్తోంది. వినియోగదారుల సౌకర్యమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతూ రోజురోజుకూ ఫాలోవర్లను పెంచుకుంటోంది. తాజాగా మరో అదిరిపోయే ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది వాట్సాప్. ఈ అప్డేట్ ఒకేసారి 100 మీడియా పైల్స్ ను షేర్ చేసే అవకాశం లభించనుంది. ఇంతకుముందు ఈ పరిమితి 30 వరకే ఉండేది. అయితే ప్రస్తుతానికి ఈ ఫీచర్ కొంతమంది ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. యాప్ను అప్ డేట్ చేసుకున్న ఆండ్రాయిడ్ 2.23.4.3 (android 2.23.4.3 version) వెర్షన్ తో ఉన్న బీటా యూజర్లకు ప్రస్తుతానికి ఈ ఫీచర్ అందుబాటులో ఉంది.

యూజర్లు ముందుగా, గూగుల్ ప్లే స్టోర్ లోని వాట్సాప్ లేటెస్ట్ వెర్షన్కు అప్ డేట్ కావాలి. భవిష్యత్తులో మిగతా యూజర్లకు కూడా ఈ ఫీచర్ను అందుబాటులోకి తీసుకురానున్నారు. వాట్సాప్ నుంచి 30కి పైగా మీడియా ఫైల్స్ను షేర్ చేయడానికి ప్రయత్నించడం ద్వారా ఈ ఫీచర్ అందుబాటులో ఉందో, లేదో యూజర్లు తెలుసుకోవచ్చు. ఒకవేళ 30కి పైగా మీడియా ఫైళ్లను ఒకేసారి, చాట్లో షేర్ చేయగలిగితే, ఆ వాట్సాప్ యూజర్కు 100 ఫైళ్ల వరకు షేర్ చేసే సదుపాయం ఉన్నట్లు భావించవచ్చు. ప్రతీసారి వేర్వేరుగా ఫోటోలు, లేదా మీడియా ఫైల్స్న షేర్ చేయడానికి బదులుగా ఒకే క్లిక్తో మొత్తం అల్బమ్ను ఈ ఫీచర్ ద్వారా షేర్ చేయవచ్చు.

మరికొన్ని ఫీచర్లు..

ఇదే కాకుండా, మరికొన్ని కొత్త, యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్లను కూడా వాట్సాప్ సిద్ధం చేస్తోంది. ముఖ్యమైన చాట్స్ను సులభంగా గుర్తించేలా పిన్ చేసుకునే సదుపాయాన్ని మరింత విస్తరించింది. గ్రూప్ చాట్స్, వ్యక్తిగత చాట్స్ లో ముఖ్యమైన సందేశాలను ఇకపై ప్రత్యేకంగా పిన్ చేసుకోవచ్చు. అయితే, ఇందుకు కూడా వాట్సాప్ యూజర్ లేటెస్ట్ వెర్షన్కు అప్ డేట్ అయి ఉండాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amazing feature in WhatsApp
  • technology
  • whatsapp

Related News

Weightage for employees based on performance... CM Chandrababu new policy

వారికి ప్రత్యేక వెయిటేజ్ : కొత్త విధానానికి సీఎం చంద్రబాబు శ్రీకారం

ఉద్యోగుల్లో నూతనోత్సాహాన్ని నింపే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రభుత్వ ఉద్యోగుల పనితీరును ప్రమాణంగా తీసుకుని వారికి ప్రత్యేక వెయిటేజ్ ఇవ్వాలని, అత్యుత్తమంగా పనిచేసే సిబ్బందిని గుర్తించి ప్రభుత్వం తరఫున అభినందన లేఖలు అందజేయాలని ఆదేశించారు.

  • National Conference Under The Auspices Of The Central Election Commission Tomorrow

    27 ఏళ్ల తర్వాత రేపే తొలిసారి .. కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జాతీయ సదస్సు

  • Google IO 2026

    గూగుల్ ఈవెంట్‌.. ముఖ్య‌మైన తేదీలు ఇవే!

Latest News

  • టీమిండియా కొంప‌ముంచిన ఆట‌గాళ్లు వీరేనా?!

  • ముంబై దాడుల నిందితుడు తహవ్వుర్ రాణాకు షాక్.. పౌరసత్వం రద్దు చేయనున్న కెనడా!

  • మీ వాహనంపై ట్రాఫిక్ చలాన్ పడిందా? అయితే ఇలా చేయండి!

  • పిల్లల్లో పెరుగుతున్న మధుమేహం.. తల్లిదండ్రులు గమనించాల్సిన హెచ్చరిక సంకేతాలివే!

  • టీమిండియా సెమీ ఫైన‌ల్‌కు చేరాలంటే?!

Trending News

    • సుదీర్ఘ నిరీక్షణకు తెర .. కేరళ ఇక పై ‘కేరళం’.. పేరు మార్పుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

    • టీ20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్‌లో భారీ మార్పులు.. శ్రీలంక, పాకిస్థాన్ జట్ల కోసం కొత్త రూల్స్!

    • ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్-పాక్ మధ్య ఫైనల్ సాధ్యమేనా?

    • అమెరికా ఈశాన్యాన్ని వణికిస్తున్న ‘బాంబ్ సైక్లోన్’.. స్తంభించిన జనజీవనం .. వేల విమానాల రద్దు ..!

    • ఐటీఆర్ రిఫండ్ పేరుతో కొత్త రకం మోసం.. జాగ్రత్తగా ఉండకపోతే ఖాతా ఖాళీ!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd