HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Technology
  • >2023 Kawasaki Vulcan S Launched India Price And Features

Kawasaki: మార్కెట్ లోకి మరో కవాసకి బైక్.. ధర, ఫీచర్స్ ఇవే?

ఐరో స్పేస్ కంపెనీ అయిన కవాసకీ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల మోటార్ సైకిళ్లను మార్కెట్ లోకి విడుదల చేసిన

  • Author : Anshu Date : 06-04-2023 - 6:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kawasaki
Kawasaki

ఐరో స్పేస్ కంపెనీ అయిన కవాసకీ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల మోటార్ సైకిళ్లను మార్కెట్ లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు వినియోగదారుల కోసం కొత్త కొత్త బైక్స్ ని తీసుకురావడంతో పాటుగా ఇప్పటికే మార్కెట్ లోకి విడుదల అయిన బైక్స్ లోనే కొత్త ఫీచర్స్ ని పరిచయం చేస్తోంది. అంతేకాకుండా మార్కెట్లో కవాసకీ బైక్స్ ప్రత్యేకతను ఎప్పటికప్పుడు చాటుకుంటూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే తాజాగా కవాసకీ కంపెనీ భారత మార్కెట్లో వినియోగదారుల కోసం 2023 వల్కన్ ఎస్‌ బైక్‌ను విడుదల చేసింది.

మిడిల్‍వెయిట్ క్రూజర్ బైక్‌ వల్కన్ ఎస్ మోడల్‍తో పోలిస్తే 2023 వెర్షన్ బైక్‌ను కొన్ని అప్‍గ్రేడ్లతో విడుదల చేసింది. ఇకపోతే ఈ బైక్ ధర, ఫీచర్స్ విషయానికి వస్తే.. 659 సీసీ ప్యార్లల్ ట్విన్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌ను అందించింది. ఇది 7500rpm వద్ద 59.9bhp శక్తిని, 6600rpm వద్ద 62.4Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే 6 స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్‌ను కూడా జతచేసింది. 14 లీటర్ ఇంధన ట్యాంక్, 705 మిమీ సీట్ ఎత్తు, 18 అంగుళాల ఫ్రంట్‌వీల్స్‌,17 అంగుళాల రియర్‌వీల్స్‌, 130 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్, డ్యూయల్ ఛానల్ ABS తో ఈ బైక్‌ను అందిస్తోంది. ఈ బైక్ డిజైన్‌లో పెద్దగా మార్పులు ఏమి లేవు.

ఈ క్రూయిజర్ బైక్‌లో సింగిల్ పాడ్ హెడ్‌ ల్యాంప్, టియర్‌ డ్రాప్ షేప్ ఫ్యూయల్ ట్యాంక్ ఉన్నాయి. కాగా 2023 కవాసకి వల్కాన్ ఎస్ ధర విషయానికి వస్తే.. ఇండియాలో దీని రూ.7.10లక్షలుగా ఉంది. మెటాలిక్ మ్యాక్ కార్బన్ గ్రే కలర్ స్కీమ్‍లో మాత్రమే ఈ 2023 వెర్షన్ బైక్ అందుబాటులోకి వచ్చింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ సూపర్ మెటోర్ 650 , బెనెల్లీ 502సీ ఈ సరికొత్త బైక్‌కి గట్టి పోటీ అని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • features
  • india
  • Kawasaki
  • kawasaki vulcan s
  • price

Related News

PM Modi

Modi Speech : ఈరోజు రాత్రి 8.30 గంటలకు మోదీ ప్రసంగం..ఏమాట్లాడబోతారో ?

గతంలో నోట్ల రద్దు (Demonetization) లేదా లాక్ డౌన్ వంటి చారిత్రాత్మక ప్రకటనలు కూడా ఇలాగే రాత్రి వేళల్లోనే వెలువడ్డాయి. నేడు రాత్రి 8:30 గంటలకు ఆయన ఏ విషయంపై మాట్లాడబోతున్నారనే దానిపై ఇప్పటికే సోషల్ మీడియా మరియు రాజకీయ వర్గాల్లో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి.

    Latest News

    • ఫిఫా వరల్డ్ కప్ 2026.. ఇరాన్ స్థానంలో ఇటలీ?

    • ‘పెద్ది’లో శృతి హాసన్ సందడి

    • మీ టూత్ బ్రష్ ఎక్స్‌పైరీ డేట్ తెలుసుకోండిలా?

    • ఎన్నిక‌ల త‌ర్వాత భారీగా పెర‌గ‌నున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు?

    • టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో భారీ మార్పులు!

    Trending News

      • ఆరు నెలల పాటు ఇంధన సంక్షోభం తప్పదా? పెంటగాన్ సంచలన నివేదిక!

      • ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ

      • సీజ్‌ఫైర్ పొడిగింపు.. ట్రంప్ ప్లాన్ ఇదేనా?

      • ఇక‌పై ఆల్క‌హాల్ ఆధారిత పెట్రోల్‌!

      • దిల్షాన్ మదుశంక.. రిప్లేస్‌మెంట్‌గా వచ్చి రికార్డుల్లోకి!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd