YsJagan
-
#Andhra Pradesh
Posani Krishna Murali: పోసాని షాకింగ్ నిర్ణయం.. ఇక జీవితంలో రాజకీయాలపై మాట్లాడను..
పోసాని కృష్ణమురళి కీలక నిర్ణయం తీసుకొని, ఇకనుంచి జీవితంలో రాజకీయాలు గురించి మాట్లాడబోనని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
Published Date - 12:30 PM, Fri - 22 November 24 -
#Andhra Pradesh
YSRCP: వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి ఫార్మ్ హౌస్ ఖాళీ చేయమని నోటీసులు
అనంతపురం జిల్లా ధర్మవరంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పై అక్రమాలపై రెవెన్యూ అధికారులు చర్యలు ప్రారంభించారు. చెరువును ఆక్రమించి నిర్మించిన ప్యాలెస్ ను వారం రోజుల్లో ఖాళీ చేయాలని కేతిరెడ్డి మరదలు గాలి వసుమతికి నోటీసులు జారీ చేశారు.
Published Date - 12:12 PM, Fri - 8 November 24 -
#Andhra Pradesh
YSRCP: జగన్ కు షాక్? వైసీపీకి వాసిరెడ్డి పద్మ రాజీనామా!
వైకాపాకు చెందిన మహిళా నేత, రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ రాజీనామా చేసిన విషయం గమనార్హం. ఈ ఘటన ఆ పార్టీకి మరో షాక్‌గా మారింది. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు ఆమె దూరంగా ఉండటంతో, ఈ నిర్ణయం తీసుకోవడం సంతృప్తికరమైన అంశమనే చెప్పాలి. వాసిరెడ్డి పద్మ, వైకాపా లో కీలక పాత్ర పోషించారు. మహిళల హక్కుల పరిరక్షణ కోసం అనేక కార్యక్రమాలను నిర్వాహించారు మరియు పార్టీ కార్యకలాపాల్లో యాక్టివ్‌గా పాల్గొన్నారు. అయితే, […]
Published Date - 11:33 AM, Wed - 23 October 24 -
#Andhra Pradesh
Jagan Convoy Issue : జగన్ కాన్వాయ్ కథలో ఇద్దరు సస్పెండ్
నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ మాదిరిగా ప్రైవేటు వ్యక్తులపై దౌర్జన్యం చేసి కారును లూటీ చేసిన సంఘటన ఏపీలో సంచలనంగా మారింది. ఏపీ సీఎం జగన్ కాన్వాయ్ పేరుతో కారును స్వాధీనం చేసుకున్న చోద్యం బయటకు వచ్చింది.
Published Date - 12:25 PM, Thu - 21 April 22 -
#Andhra Pradesh
AP New Cabinet: జగన్ నయా కేబినెట్‌లో ధర్మాన..?
ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర మంత్రి వర్గాన్ని పునర్ వ్యవస్థీకరించేందుకు, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ముహుర్తం ఖరారు చేశారు. ఈ క్రమంలో కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం, ఉగాది రోజున ఉండే అవకాశం ఉందని అధికార వైసీపీ పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. దీంతో కొత్త మంత్రి వర్గంలో ఎవరికి అవకాశం దక్కుతుంది.. పాత వారిలో ఎవరు ఉంటారు, ఎవరు పోతారు అనేది ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాల్లో ఆశక్తికరంగా మారింది. ఈ నేపధ్యంలో ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో […]
Published Date - 11:18 AM, Mon - 21 March 22 -
#Speed News
Nara Lokesh: అబద్దాలే శ్వాసగా.. జగన్ బతుకుతున్నారు..!
వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. జగన్ రెడ్డికి నిజం చెప్పే అలవాటు లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన లోకేష్, నిజం చెబితే తల వెయ్యి ముక్కలు అవుతుందన్న శాపం జగన్‌కు ఉందేమోనని నారా లోకేష్ ఎద్దేవా చేశారు. జంగారెడ్డి గూడెంలో జరిగిన నాటుసారా మరణాలను, సహజ మరణాలుగా అసెంబ్లీలో జగన్ చిత్రీకరించే ప్రయత్నం చేశారని […]
Published Date - 03:29 PM, Sat - 19 March 22 -
#Andhra Pradesh
AP Politics: పుష్ప శ్రీవాణికి షాక్.. టీడీపీలో చేరుతున్న పల్లవి రాజు..!
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలకు మరో రెండున్నరేళ్లు సమయం ఉన్నా, రాజకీయవర్గాల్లో మాత్రం ఇప్పుడే హీట్ మొదలైంది. 2024 ఎన్నికల కోసం రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఇప్పటి నుంచే కార్యాచరణ మొదలుపెట్టాయి. ఈ క్రమంలో తాజాగా ఏపీలో జనసేన ఆవిర్భావ సభ జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పొత్తుల పై మాట్లాడుతూ, టీడీపీ కలిసేందుకు సిద్ధమే అని పరోక్షంగా సంకేతాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏపీలో ఇప్పటికే […]
Published Date - 03:06 PM, Wed - 16 March 22 -
#Andhra Pradesh
Janasena vs YSRCP: పవన్‌ను వాయించిన వెల్లంపల్లి..!
జనసేన ఆవిర్భావ సభలో భాగంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు. పవన్ పార్టీ ఎవరికోసం పెట్టారో నిన్న జరిగిన ఆవిర్భావ సభతో క్లారిటీ వచ్చిందని వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసిన పవన్‌ను ప్రజలు చిత్తుగా ఓడించారని, అయినా ఆయనకు సిగ్గురాలేదని వెల్లంపల్లి మండిపడ్డారు. పవన్‌కు మాట్లాడే అర్హత లేదంటూ మండిపడ్డారు. అధికార వైసీపీ పై ఉన్న ప్రజా వ్యతిరేక ఓట్లు పక్కకి పోనివ్వనంటూ, సభలో […]
Published Date - 10:22 AM, Tue - 15 March 22 -
#Andhra Pradesh
YSRCP: ట్రెండింగ్ పాలిటిక్స్.. బాలినేని అవుట్..?
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ విస్తరణ పై కొద్ది రోజులుగా జోరుగా చర్చ జరగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా శుక్రవారం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో భాగంగా మంత్రివర్గ పురర్‌వ్యవస్థీకరణ అంశం పై ప్రస్తావన వచ్చినట్టు సమాచారాం. ఈ క్రమంలో జగన్ మాట్లాడుతూ మంత్రివర్గాన్ని రెండున్నరేళ్ల తర్వాత పునర్‌వ్యవస్థీకరిస్తానని ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడే చెప్పామని జగన్ గుర్తు చేశారు. ఈ నేపధ్యంలో కేబినెట్‌లో ఉన్న వారికి వేరే బాధ్యతలు […]
Published Date - 04:55 PM, Sat - 12 March 22 -
#Andhra Pradesh
AP Budget 2022-23: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్.. నవరత్నాలకే లక్ష కోట్లా..?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా, ఈరోజు సభలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో బడ్జెట్ కేటాయింపులపై రాష్ట్ర ప్రజల్లో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. సభలో వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి కన్నబాబు ప్రవేశపెట్టనున్ఏనారు. అలాగే రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను మంత్రి బుగ్గన రాజేంద్ర రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌లోక సంక్షేమానికే జగన్ ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇక 2021-22లో రెండు లక్షల 30వేల కోట్ల అంచనాతో బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈసారి రాష్ట్ర […]
Published Date - 10:52 AM, Fri - 11 March 22 -
#Andhra Pradesh
KCR vs Jagan: జగన్‌కు ఫిటింగ్ పెట్టిన కేసీఆర్..!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం 80 వేలకు పైగా ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేసి, నిరుద్యోగులకు భారీ నజరానా ప్రకటించిన సంగతి తెలిసిందే. గత ఎనిమిదేళ్లుగా అన్ని వర్గాలను ఏదో ఒక పథకం ద్వారా రాష్ట్ర ప్రజలను ఆకట్టుకుంటున్న సీఎం కేసీఆర్ నియామకాల విషయంలో కొంత వెనకబడి ఉన్నారు. నిరుద్యోగ సమస్యను పరిష్కారించాలంటూ దాదాపు రెండేళ్లుగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నా, కేసీఆర్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అయితే ఇటీవల నిరుద్యోగుల్లో పెద్ద ఎత్తున […]
Published Date - 03:28 PM, Thu - 10 March 22 -
#Andhra Pradesh
MLA Roja: అదే జరిగితే నగరిలో పోటీ చేయను.. రోజా సంచలన ప్రకటన..!
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు రంజుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఇక తాజాగా వైసీపీ ఎమ్మెల్యే రోజా, టీడీపీ నేత అచ్చెన్నాడుకు మధ్య టగ్ ఆఫ్ వార్ ఓ రేంజ్‌లో కొనసాగుతతోంది. ఈ నేపధ్యంలో రోజా అండ్ అచ్చెన్నలు పరస్పరం రాజీనామా సవాళ్ళు చేసుకోవడం ఇప్పుడు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కృష్ణా జిల్లాలోని హనుమాన్ జంక్షన్‌లో టీడీపీ రైతు విభాగం తాజాగా ఓ సమావేశం ఏర్పాటు […]
Published Date - 11:56 AM, Wed - 9 March 22 -
#Speed News
RRR: రఘురామ్ పిల్ పై.. తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు..!
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ, ఈడీల విచారణ అసమగ్రంగా ఉందని రఘురామ రాజు హైకోర్టులో పిల్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. గతంలో ఇదే అక్రమాస్తుల కేసుకు సంబంధించి సీబీఐ కోర్టులోనూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో జగన్‌పై 11 చార్జ్‌షీట్లు ఉన్నాయని, దీంతో జగన్ బెయిల్ రద్దు చేసి వాటిని విచారించాలని పిటిషన్‌లో కోర్టుకు […]
Published Date - 04:04 PM, Tue - 8 March 22 -
#Speed News
AP Assembly Session 2022: మార్చి 25 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు..!
ఏపీలో ఈరోజు నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన సంగతి లెలిసిందే. ఈ క్రమంలో తొలిరోజే ప్రతిపక్ష టీడీపీ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఆ తర్వాత జరిగిన బిజినెస్ అడ్వయిజరీ సమావేశంలో భాగంగా, మార్చి 25 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో ఈసారి మొత్తం 13రోజులు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. స్పీకర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, మంత్రులు అనిల్ […]
Published Date - 02:27 PM, Mon - 7 March 22 -
#Andhra Pradesh
Viveka murder Case: వివేకా హత్య కుట్రలో.. సీఎం జగన్ “హస్తం” ఉందా..?
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై తాజాగా టీడీపీ నేత యనమనల రామకృష్ణ చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. అసలు మ్యాటర్ ఏంటంటే దివంగత మాజీ ఎంపీ వివేకానందరెడ్డి మర్డర్ కేసు ఏపీలో పెద్ద ఎత్తున రచ్చ లేపుతుంది. వివేకా కేసులో సీబీఐ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతూ రోజుకో ట్విస్టు ఇస్తున్న సంగతి తెలిసిందే. అలాగే సీబీఐ లీక్స్ పేరుతో టీడీపీకి అనుకూలమైన కొన్ని పత్రికలు, […]
Published Date - 04:15 PM, Sat - 5 March 22