YsJagan
-
#Andhra Pradesh
Viveka murder Case: వివేకా హత్య కుట్రలో.. సీఎం జగన్ “హస్తం” ఉందా..?
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై తాజాగా టీడీపీ నేత యనమనల రామకృష్ణ చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. అసలు మ్యాటర్ ఏంటంటే దివంగత మాజీ ఎంపీ వివేకానందరెడ్డి మర్డర్ కేసు ఏపీలో పెద్ద ఎత్తున రచ్చ లేపుతుంది. వివేకా కేసులో సీబీఐ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతూ రోజుకో ట్విస్టు ఇస్తున్న సంగతి తెలిసిందే. అలాగే సీబీఐ లీక్స్ పేరుతో టీడీపీకి అనుకూలమైన కొన్ని పత్రికలు, […]
Date : 05-03-2022 - 4:15 IST -
#Andhra Pradesh
Andhra Pradesh Budget 2022-23: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ పై జనం కన్నా వారి ఆశలే ఎక్కువగా ఉన్నాయి.. ఎవరు వారు?
ఆంధప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల ఏడో తేదీ నుంచి ప్రారంభం కానుండడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. తొలి రోజున గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వర్చువల్ విధానంలో ప్రసంగించి ఈ సమావేశాలను ప్రారంభిస్తారు. కరోనా కారణంగా గత ఏడాది కూడా ఆయన ఇదే పద్ధతిలో ప్రసంగం చేశారు. బడ్జెట్ ఎంత ఉంటుంది? తమకు ఏ మేరకు ప్రయోజనం కలుగుతుందని అందరికన్నా ఎక్కుగా కాంట్రాక్టర్లలో ఆసక్తి నెలకొంది. వారు చేసిన పనుల బిల్లులు ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉండడమే […]
Date : 01-03-2022 - 9:54 IST -
#Andhra Pradesh
Kodali Nani: చంద్రబాబు ఉచ్చులో పడొద్దు పవన్.. కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు..!
భీమ్లా నాయక్ మూవీ ముసుగులో, ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ నేతలు ఏపీ ప్రభుత్వం విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. జగన్ సర్కార్‌కి భీమ్లా నాయక్‌కు మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది అనేలా ఎల్లో మీడియా విషపురాతలు రాస్తూ, పీకే ఫ్యాన్స్‌ను రెచ్చగొడుతుంది. ఈ క్రమంలో విపక్షాలు చేస్తున్న విమర్శలపై వైసీపీ మంత్రి కొడాలి నాని ఘాటుగా స్పందించారు. పవన్ కల్యాణ్ అయినా నాగార్జున అయినా, రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో ఒకటేనని నాని తెలిపారు. […]
Date : 27-02-2022 - 2:16 IST -
#Andhra Pradesh
2024 AP Big Fight: వైసీపీ కంచుకోటలో.. టీడీపీ తొలి అభ్యర్థిని ప్రకటించిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధినేత చంద్రబాబు ఫుల్ యాక్టీవ్ మోడ్‌లోకి వచ్చేశారు. ఈ క్రమంలో చంద్రబాబు రాష్ట్రంలోని పార్టీ విస్తరణపై ప్రత్యేక దృష్టిసారించారు. కడపలోని పులివెందుల నియోజకవర్గం నేతలతో ప్రత్యేకంగా సమావేశమైన చంద్రబాబు, ఆ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్ధిని ఖరారు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపధ్యంలో కడప జిల్లాలోని పులివెందుల అసెంబ్లీ స్థానానికి వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా మరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి (బీటెక్ రవి)ని ఖరారు చేశారు. ఇక గత ఎన్నికల్లో పులివెందుల నుంచి పోటీ చేసిన […]
Date : 23-02-2022 - 11:33 IST -
#Andhra Pradesh
Chandrababu: జగన్‌కు ఇదే చివరి చాన్స్.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..!
టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశంపార్టీ నేతలతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడిన చంద్రబాబు వైకాపా పాలనలో రాష్ట్రం బాగా నష్టపోయిందని, వైసీపీ ఎమ్మెల్యేల పనితీరు, అవినీతిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని, దీంతో జగన్‌కు ఇచ్చిన ఒక్క ఛాన్స్ చివరి అవకాశంగా చేసుకున్నారని చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈ నేపధ్యంలో టీడీపీ నేతలకు కూడా వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు. రాష్ట్రంలో మొత్తం 175 నియోజకవర్గాల ఇంచార్జ్‌లు, 25 పార్లమెంట్ స్థానాల […]
Date : 22-02-2022 - 9:42 IST -
#Speed News
Goutham Reddy Death: మేకపాటి భౌతికకాయానికి.. కన్నీటితో నివాళులు అర్పించిన జగన్ దంపతులు
ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సోమవారం ఉదయం గుండెపోటుతో మరణించడంతో, రాష్ట్రంలో విషాద చాయలు అలుముకున్నాయి. గౌతంరెడ్డి స్వస్థలమైన నెల్లూరు జిల్లాలో ఆయన మరణవార్త విన్న అభిమానులు కన్నీరు పెట్టుకుంటున్నారు. మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీలకు అతీతంగా రాజకీయ ప్రముఖులు మేకపాటి గౌతంరెడ్డి భౌతికకాయానికి నివాళ్ళులు అర్పించేందుకు, హైదరాబాద్‌లోని గౌతంరెడ్డి నివాసానికి తరలివస్తున్నారు. ఇక తాజా మ్యాటర్ ఏంటంటే, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన భార్య భారతి, మేకపాటి గౌతంరెడ్డి […]
Date : 21-02-2022 - 3:45 IST -
#Speed News
AP Minister Goutham Reddy: మంత్రి గౌతంరెడ్డి హఠాన్మరణం.. సీఎం జగన్ దిగ్భ్రాంతి
ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖమంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. గౌతంరెడ్డి మృతి పట్ల రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఈ క్రమంలో మంత్రి గౌతంరెడ్డి అకాల మరణం పై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం జగన్ మోహన్ రెడ్డి, ప్రగాఢం సంతాపాన్ని ప్రకటించారు. గౌతమ్ రెడ్డి మొదటి నుంచి తనకు చాలా సుపరిచితుడేనని అని తెలిపిన జగన్, ఈ సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. గౌతమ్ […]
Date : 21-02-2022 - 12:53 IST -
#Andhra Pradesh
Nadendla Manohar: ఏపీలో సమస్యల సృష్టికర్త ‘సీఎం జగనే’ – ‘నాదెండ్ల మనోహర్’ !
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమస్యల సృష్టి కర్త ముఖ్యమంత్రి అని, ఏ ఒక్క సమస్య పరిష్కారం విషయంలోనూ ప్రజల కోసం ఆయన నిలబడింది లేదని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రి బాటలో పయనిస్తూ దౌర్జన్యాలకు పాల్పడుతూ తమ నియోజక వర్గాలను అభివృద్ధికి దూరం చేస్తున్నారన్నారు. మిమ్మల్ని ఎన్నుకున్నట్టే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్ధులను ప్రజలు ఎన్నుకున్నారన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. ముఖ్యమంత్రి […]
Date : 19-02-2022 - 2:57 IST -
#Speed News
Rajendranath Reddy: ఏపీ డీజీపీగా నేడు బాధ్యతల స్వీకరణ
ఏపీ డీజీపీగా కసిరెడ్డి వెంకట రాజేంద్రనాధ్ రెడ్డి ఈరోజు బాధ్యతలను స్వీకరించనున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డి, డీజీపీగా అదనపు బాధ్యతలను చేపట్టనున్నారు. డీజీపీగా ఉన్న గౌతం సవాంగ్‌ను ఇటీవల బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత గౌతమ్ సవాంగ్‌కు ఏపీ ప్రభుత్వం ఏపీపీఎస్సీ ఛైర్మన్ పోస్టు ఇచ్చారు. అయితే సవాంగ్ ఆ పోస్టులో ఉండాలంటే, తన సర్వీస్‌కు రాజీనామా చేయాల్సి ఉంటుంది. మరో ఏడాదిన్నర పాటు […]
Date : 19-02-2022 - 9:44 IST -
#Speed News
AP Assembly Meetings : మార్చి ఫస్ట్ వీక్‌లో.. ఏపీ బడ్జెట్ సమావేశాలు
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ మేరకు మార్చి 4వ తేదీ నుంచి ఏపీలో అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రభుత్వం ఖరారు చేసింది. ఇక శాసనసభ బడ్జెట్ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలన్నది బిజినెస్ అడ్వయిజరీ కమిటీలో నిర్ణయిస్తారని సమాచారం. అయితే ఈసారి కనీసం ఎనిమిది నుండి పది రోజులు అసెంబ్లీ సమావేశాలు జరపాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. ఈ క్రమంలో బడ్జెట్ సమావేశాల తేదీలను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఖరారు చేసిన […]
Date : 18-02-2022 - 10:36 IST -
#Speed News
Vishnu: మంచు ఫ్యామిలీ తగ్గేదేలే!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని, మంచు విష్ణు ఇటీవల కలిసిన సంగతి తెలిసిందే. అంతక ముందే, ఏపీలో సినిమా టకెట్ రేట్లు, ఇతర సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారానికి, మెగాస్టార్ చిరంజీవి ఆద్వర్యంలో టాలీవుడ్ ప్రముఖులు జగన్‌తో సమావేశం కావడం, ఆ తర్వాత మీడియాతో మాట్లాడడం అన్ని ఒకేరోజు జరిగిపోయాయి. అయితే ఆ తర్వాత మంచు విష్ణు వెళ్ళి జగన్‌ను కలవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. తెలుగు సినిమా ఇండస్ట్రీని ఆందోళనకు గురిచేస్తున్న […]
Date : 17-02-2022 - 4:55 IST -
#Speed News
Balakrishna: జగన్‌ను కలిసే ప్రసక్తే లేదు.. బాలయ్య షాకింగ్ కామెంట్స్
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై తాజాగా టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇటీవల సీఎం జగన్‌తో సినీ ప్రముఖులు భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీలో భాగంగా ఏపీలో సినిమా టికెట్ల రేట్లు, సినీ పరిశ్రమకు సంబంధించి సమస్యల పై జరిపిన చర్చలపై జగన్ మోహన్ రెడ్డి సాగుకూలంగా స్పందించారని, త్వరలోనే శుభవార్త వింటారని మీడియా సాక్షిగా సినీ ప్రముఖులు చెప్పారు. అయితే సినీ […]
Date : 15-02-2022 - 4:35 IST -
#Andhra Pradesh
Movie Tickets Issue: నోటి దూలతో మొత్తం చెడేలా చేస్తున్నారే..!
సినిమా టికెట్ రేట్లు విషయంలో ఏపీ ప్రభుత్వానికి, తెలుగు చిత్రపరిశ్రమకి మధ్య ఇష్యూ కొనసాగుతూనే ఉంది. టాలీవుడ్‌లో కొందరు హీరోలు, ఏపీ ప్రభుత్వం పై నోటికి వచ్చినట్లు వ్యాఖ్యలు చేయడంతో ఆ వివాదం తీవ్రస్థాయికి చేరింది.
Date : 05-02-2022 - 1:10 IST -
#Speed News
PRC Sadhana Samithi: పీఆర్సీ సమితి.. కీలక సమావేశం నేడే..!
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమం అనూహ్యంగా సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. దీంతో అదే ఊపులో కార్యాచరణను రూపోందించేందుకు ఈ శుక్రవారం పీఆర్సీ సమతి సమావేశం కానుంది. ఈ క్రమంలో శనివారం నుండి సహాయ నిరాకరణ చేయనున్నారని, అలాగే సోమవారం నుండి సమ్మెలోకి వెళ్ళనున్నారని సమాచారం. ఇకముందు ఎట్టిపరిస్థితుల్లో మంత్రుల కమిటీతో చర్చలు జరిపే చాన్స్ లేదని తెలుస్తోంది. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో మాత్రమే తాము చర్చలు జరుపుతామని […]
Date : 04-02-2022 - 10:51 IST -
#Speed News
Chalovijayawada: తగ్గేదేలే అంటున్న ఉద్యోగులు..!
ఆంధ్రప్రదేశ్ పీఆర్సీ సాధన సమితి నేతల ఛలో విజయవాడ సభ, ఈరోజు బీఆర్టీఎస్ రోడ్డులో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలనుండి ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్దెత్తున భారీగా తరలి వచ్చారు. ఈ క్రమంలో పీఆర్సీ సాధన సమతి నేతలు అధికా ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా పీఆర్సీ సాధన సమితి ప్రతినిధి సూర్యనారాయణ మాట్లాడుతూ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పిట్ట కథలు చెబుతున్నారని మండిపడ్డారు. ఇక […]
Date : 03-02-2022 - 2:20 IST