YouTuber Agastya
-
#India
Youtuber Agastya Chauhan: ఘోర రోడ్డు ప్రమాదంలో యూట్యూబర్ అగస్త్య చౌహాన్ మృతి
బుధవారం యమునా ఎక్స్‌ప్రెస్‌వే పాయింట్ 46 వద్ద (శ్యారోల్ గ్రామం సమీపంలో) బైక్ రైడర్, యూట్యూబర్ అగస్త్య చౌహాన్ (Youtuber Agastya Chauhan) అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదం (Road Accident)లో బైక్‌పై ప్రయాణిస్తున్న యూట్యూబర్ అగస్త్య చౌహాన్ అక్కడికక్కడే మృతి చెందాడు.
Published Date - 08:35 AM, Thu - 4 May 23