YCP Govt
-
#Andhra Pradesh
Jogi : అడ్డంగా దొరికిపోయిన జోగి రమేష్..ఇక జైలు ఊచలు లెక్కపెట్టాల్సిందేనా..?
Jogi : జగన్ ప్రభుత్వం హయాంలో ఇసుక, లిక్కర్ వంటి ప్రధాన ఆదాయ వనరులను నియంత్రించడమే కాకుండా, ఇతర ప్రజాధనాల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఇప్పటికే విమర్శలు వచ్చాయి
Date : 24-05-2025 - 10:59 IST -
#Andhra Pradesh
Bhogapuram Airport : భోగాపురం ఎయిర్‌పోర్టుకు 500 ఎకరాలు కేటాయిస్తూ ఉత్తర్వులు
విమానాశ్రయం చుట్టూ అభివృద్ధి చేసే వాణిజ్య, నివాస అవసరాల కోసం ముఖ్యమైన ముందడుగు. జీవీవీఐఏఎల్ (GVIAL) సంస్థకు ఈ భూమిని కేటాయించేందుకు రాష్ట్ర క్యాబినెట్ ఇటీవలే ఆమోదం తెలిపింది.
Date : 22-05-2025 - 4:41 IST -
#Andhra Pradesh
Mithun Reddy : ఎంపీ మిథున్‌రెడ్డికి హైకోర్టులో స్వల్ప ఊరట!
లిక్కర్ స్కాంలో సిట్ విచారణకు న్యాయవాదిని అనుమతించింది. అయితే విచారణ సమయంలో స్టేట్‌మెంట్ రికార్డు చేయటంలో జోక్యం చేసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
Date : 17-04-2025 - 8:35 IST -
#Andhra Pradesh
CBN : వాళ్ల మాదిరిగా రాష్ట్రాన్ని విధ్వంసం చేయడానికి నేను రాలేదు – చంద్రబాబు
CBN : గత వైసీపీ ప్రభుత్వం(YCP Govt)పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ, వాళ్ల మాదిరిగా రాష్ట్రాన్ని విధ్వంసం చేయడానికి తాను రాలేదని తెలిపారు
Date : 01-04-2025 - 4:56 IST -
#Andhra Pradesh
Jagan : జగన్ కుట్రలను ఇంటిలిజెన్స్ పసిగట్టలేకపోయింది
Jagan : రాజకీయాల్లో ఉండే క్రిమినల్స్ ఆలోచనలు ఎలా ఉంటాయో, కుట్రలు ఎలా ఉంటాయో ఆ ఘటన మనకు తెలియజేస్తుంది
Date : 28-02-2025 - 7:49 IST -
#Speed News
YCP : ఐదేళ్ల పాలనలో జగన్ ఆర్థిక విధ్వంసం.. లెక్కలతో బయటపెట్టిన లోకేష్
YCP : జగన్ ఐదేళ్ల పాలనలో తీసుకున్న అప్పులు, వాటికి కట్టాల్సిన వడ్డీ లెక్కలను బయటపెట్టారు
Date : 17-02-2025 - 1:10 IST -
#Andhra Pradesh
‘Fees Poru’ Protest : ‘ఫీజు పోరు’ తో వైసీపీ మరింత ఖాళీ అవుతుందా..?
‘Fees Poru’ Protest : ముఖ్యంగా విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యపై ఆందోళనలు చేపట్టాలని భావిస్తున్న జగన్ మోహన్ రెడ్డినే ప్రశ్నించే స్థాయికి కొంతమంది నేతలు వచ్చారు
Date : 03-02-2025 - 8:50 IST -
#Andhra Pradesh
Volunteer Murder Case : వైసీపీ మాజీ మంత్రి కుమారుడు అరెస్ట్
Volunteer Murder Case : 2022 జూన్ 6న కోనసీమ అల్లర్ల సమయంలో అయినవిల్లికి చెందిన వాలంటీర్ దుర్గాప్రసాద్ హత్య కేసు లో ఈ అరెస్ట్ జరిగింది.
Date : 21-10-2024 - 10:13 IST -
#Andhra Pradesh
Chandrababu : ఏ ఒక్కర్ని వదిలిపెట్టను – చంద్రబాబు హెచ్చరిక
CBN : గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో.. ఆ బాధలన్నీ తనకు తెలుసన్నారు. తప్పుచేసిన ఏ ఒక్కరూ తప్పించుకోలేరని, సరైన సమయంలో చర్యలు తీసుకుంటామని తెలిపారు
Date : 09-10-2024 - 9:43 IST -
#Speed News
YCP: వైసీపీపై వ్యతిరేకతకు కారణాలు ఇవేనా?
YCP: ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. జగన్ మోహన్ రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి కీలక అంశంగా మారింది. రూ.13.5 లక్షల కోట్ల అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రం నవరత్నాలు (తొమ్మిది రత్నాలు) పేరుతో జగన్ చేపట్టిన సంక్షేమ పథకాలతో విమర్శలు వచ్చాయి. ఈ కార్యక్రమాలు గత ఎన్నికలలో ప్రజాదరణ పొందినప్పటికీ విమర్శలు వచ్చాయి. విద్యుత్ సరఫరా, తాగునీరు లేకపోవడం, అధిక విద్యుత్ బిల్లులు, పెరుగుతున్న నిత్యావసర వస్తువుల […]
Date : 03-06-2024 - 11:39 IST -
#Speed News
TDP Leader: వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ అవినీతిమయమైంది!
TDP Leader: తప్పులు చేసినోళ్లు ఏపీ వదిలి వెళ్లేందుకు సిద్ధమయ్యారని తెదేపా నేత ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు. నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచంలో ఎక్కడున్నా తితిదే ఈవో ధర్మారెడ్డి జైలుకెళ్లడం ఖాయమన్నారు. బోర్డు సమావేశాల వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో ఎందుకు పెట్టించలేదని ఛైర్మన్ కరుణాకర్‌రెడ్డిని ప్రశ్నించారు. వైకాపా ప్రభుత్వ హయాంలో తితిదే పూర్తిగా అవినీతిమయమైందని ఆరోపించారు. తితిదే ప్రతాలు, కంప్యూటర్ల ధ్వంసానికి కుట్రలు చేస్తున్నారన్నారు. తెదేపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే పూర్తిస్థాయిలో విచారణ చేపడతామని […]
Date : 30-05-2024 - 11:58 IST -
#Andhra Pradesh
Former MP Kanakamedala Ravindra Kumar : జగన్ కు కనకమేడల సూటి ప్రశ్న
సీఎం జగన్ గ్లోబల్స్ ప్రచారం చేస్తున్నారని.. మేనిఫెస్టోలో (Manifesto) చెప్పినట్టుగా హామీలు 99 శాతం పూర్తి చేశామని చెపుతున్నారు.. నిజంగా 99 హామీలు పూర్తి చేశారా అని ప్రశ్నించారు
Date : 29-04-2024 - 3:39 IST