Ycp Government
-
#Andhra Pradesh
AP : దేవాదాయ శాఖలో వివాదం..అసిస్టెంట్ కమిషనర్ పై వేటుకు రంగం సిద్ధం!
గత నెల 16న దేవాదాయ శాఖ కమిషనర్ కె. శాంతికి షోకాజ్ నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆ నోటీసుకు ఆమె ఇటీవలే సమాధానమిచ్చారు. అయితే, ఆమె సమర్పించిన వివరణలు శాఖను తృప్తిపరచలేకపోయాయని సమాచారం.
Date : 05-09-2025 - 10:27 IST -
#Andhra Pradesh
AP Assembly: ఈ నెల 5నుంచి AP అసెంబ్లీ సమావేశాలు, జగన్ కీలక నిర్ణయాలు
AP Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ(AP Assembly) సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఫిబ్రవరి 5 నుంచి 7వ తేదీవరకు మూడు రోజుల పాటు సమావేశాలను నిర్వహిస్తున్నట్లు అసెంబ్లీ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. మూడు రోజుల పాటు జరుగనున్న సమావేశాలు జరగనున్నాయి. మొదటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. 6,7 తేదీల్లో అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చతో పాటు వివిధ సవరణ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నది. ఈ ఏడాది ఏప్రిల్ లో […]
Date : 01-02-2024 - 3:44 IST -
#Andhra Pradesh
Pawan Kalyan: అంగన్ వాడీల పట్ల సానుకూల దృక్పథంతో ఆలోచించాలి: పవన్ కళ్యాణ్
Pawan Kalyan: ఏపీలో గత రెండు నెలలుగా తమ డిమాండ్ల పరిష్కారం కోసం వివిధ రూపాల్లో నిరసనలు తెలుపుతున్న అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్లపై ఇప్పటికే ప్రభుత్వం ఎస్మా ప్రయోగించింది. దీనికీ వారు లొంగకపోవడంతో ఇవాళ్టి నుంచి సమ్మెల ఉన్న అంగన్ వాడీలను విధుల నుంచి తొలగించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. వైసీపీ నిర్ణయంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు. సామరస్యపూర్వకంగా చర్చలు జరపకుండా విధుల నుంచి తొలగించాలంటూ ఆదేశాలు ఇవ్వడం […]
Date : 22-01-2024 - 7:18 IST -
#Andhra Pradesh
CM Jagan: ప్రభుత్వ పథకం ప్రతిఒక్కరికి అందించడమే నా లక్ష్యం: సీఎం జగన్
CM Jagan: అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా లబ్ధి అందని వారికి మరో అవకాశమిస్తూ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి 68వేల 990 మంది అర్హులకు 97.76 కోట్ల రూపాయలను బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేశారు. ఇప్పటికే గత 55 నెలల్లో డీబీటీ రూపంలో 2లక్షల 46వేల 551 కోట్ల రూపాయల పథకాలను లబ్ధిదారులకు ప్రభుత్వం పంపిణీ చేసింది. చిట్ట చివరి వరకు లబ్ధిదారునికి అర్హతయితే చాలు ప్రభుత్వ […]
Date : 05-01-2024 - 1:32 IST -
#Andhra Pradesh
Chandrababu: టీడీపీకి కంచుకోట కుప్పం నియోజకవర్గం: చంద్రబాబు నాయుడు
Chandrababu: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. చిత్తూరు జిల్లాలో రెండో రోజు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.‘‘ తెలుగుదేశానికి కుప్పం నియోజకవర్గం కంచుకోట. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే కుప్పం అభివృద్ధి జరిగింది. కుప్పం ప్రాంతానికి ఏం చేశారని వైకాపా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. తెదేపా అధికారంలో ఉంటే హంద్రీనీవా ద్వారా ప్రతి ఎకరాకు నీళ్లిచ్చేవాళ్లం. హంద్రీనీవాను పూర్తి చేయడానికి రాత్రింబవళ్లు కష్టపడ్డాం’’ అని […]
Date : 29-12-2023 - 5:40 IST -
#Andhra Pradesh
AP TDP: నాలుగున్నరేళ్లలో ఏపీ అప్పులు 10 లక్షల కోట్లకు పెరిగాయి: అచ్చెన్నాయుడు
AP TDP: తెలుగుదేశం రాష్ట్రానికి చెందిన కింజరాపు అచ్చెన్నాయుడు ముఖ్యమంత్రి వైఎస్ ప్రభుత్వ పనితీరును తిప్పికొట్టేందుకు ప్రయత్నించారు. తాను ఇచ్చిన హామీల్లో 99 శాతం నెరవేర్చామని జగన్‌మోహన్‌రెడ్డి చెబుతున్నాడని మండిపడ్డారు. జగన్ రెడ్డి అమలులో 85% వైఫల్యం – పుస్తకాన్ని అచ్చెన్నాయుడు విడుదల చేశారు. వాస్తవానికి జగన్ మోహన్ రెడ్డి తాను ఇచ్చిన 730 హామీల్లో 100 మాత్రమే నిలబెట్టుకున్నారని, ఇది కేవలం 15 శాతం విజయాన్ని సూచిస్తుందని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ తన పార్టీ మేనిఫెస్టోను […]
Date : 29-12-2023 - 12:34 IST -
#Andhra Pradesh
Pawan Kalyan: అంగన్వాడీల హామీలు నెరవేర్చమంటే వేధిస్తారా? వైసీపీపై పవన్ ఫైర్
అంగన్ వాడీల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.
Date : 15-12-2023 - 4:25 IST -
#Andhra Pradesh
Appireddy in key post : శాసన మండలి విప్ గా అప్పిరెడ్డి , జగన్ మార్క్ నియామకం
Appireddy in key post : ఎన్నికల క్రమంలో పదవులను వైసీపీ పంచుతోంది. ఎమ్మెల్సీ అప్పిరెడ్డికి పదోన్నతి కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.
Date : 05-10-2023 - 3:28 IST -
#Andhra Pradesh
Jagan Delhi Secret : జగన్ `ముందు`కు..! ఢిల్లీ అందుకే..!!
Jagan Delhi Secret : జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళుతున్నారా? అక్టోబర్ 10వ తేదీలోపు తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ రానుందా?
Date : 03-10-2023 - 4:01 IST -
#Speed News
AP BRS: ఏపీ పాలన గాలికొదిలేసిన వైకాపా ప్రభుత్వం: ఏపీ బీఆర్ఎస్ చీఫ్
రాష్ట్ర ప్రజలు తెలంగాణ మాడల్ అభివృద్దిని కాంక్షిస్తూ బిఆర్ఎస్ నాయకత్వం వైపు చూస్తున్నారని స్పష్టం చేశారు.
Date : 02-10-2023 - 2:47 IST -
#Andhra Pradesh
JP Nadda – Chandrababu : నడ్డాతో చంద్రబాబు ఏం మాట్లాడినట్లు..?
జగన్ ప్రభుత్వ అప్పులు , ఓటర్ల తొలగింపు, ఇసుక మాఫియా మొదలగువాన్ని కేంద్రానికి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ
Date : 28-08-2023 - 1:48 IST -
#Andhra Pradesh
AP BRS: కార్మికుల జీవితాలతో గంగవరం పోర్టు యాజమాన్యం చెలగాటం: బీఆర్ఎస్ ఏపీ చీఫ్
కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా పోర్టు యాజమాన్యం వ్యవహరించడం దుర్మార్గమన్నారు.
Date : 18-08-2023 - 6:01 IST -
#Andhra Pradesh
Thota Chandrasekhar: కాపుల సంక్షేమానికి తూట్లు పొడుస్తున్న వైసీపీ సర్కార్
రాష్ట్ర జనాభాలో అత్యధికంగా 1.25 మంది కాపులు ఉండగా వారికి ఎటువంటి సంక్షేమ ఫలాలు అందడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Date : 16-08-2023 - 5:19 IST -
#Andhra Pradesh
Opposition Patna Meet : బీజేపీకి జీ హుజూర్! తెలుగోడి అధైర్యం!!
Opposition Patna Meet : ఒకప్పుడు తెలుగోడంటే ఢిల్లీ గడగడలాడేది. ఇప్పుడు ఢిల్లీ చెప్పినట్టు తెలుగు లీడర్లు ఆడుతున్నారు.
Date : 23-06-2023 - 5:18 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : నాకు అధికారం ఇవ్వండి.. సీఎం అవ్వడానికి సిద్ధంగా ఉన్నా.. గుండా కొడుకులకు నరకం చూపిస్తా
నేను సీఎం అవ్వడానికి సిద్ధంగా ఉన్నా.. నేను గెలవడానికి ఏ వ్యూహం అయిన వేస్తా. నాకు అధికారం ఇవ్వండి అంటూ ప్రజలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు.
Date : 16-06-2023 - 10:42 IST