WTC Final 2025
-
#Special
WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్స్‌ను భారత్‌లో నిర్వహించకపోవడానికి గల కారణాలీవే!
ఇంగ్లండ్ ఐసీసీకి ఎల్లప్పుడూ ప్రాధాన్యత కలిగిన వేదిక. గతంలో 2013, 2017 ఛాంపియన్స్ ట్రోఫీలు, 2019 వరల్డ్ కప్, గత WTC ఫైనల్స్ కూడా ఇంగ్లండ్‌లోనే జరిగాయి. అంతర్జాతీయ క్రికెట్ మండలికి ఇంగ్లండ్ ఒక నిరూపితమైన, విజయవంతమైన వేదికగా ఉంది.
Date : 21-07-2025 - 1:13 IST -
#Sports
Australian Players: టెస్ట్ ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పనున్న ఆసీస్ కీలక ఆటగాళ్లు?!
ఆస్ట్రేలియా అనుభవజ్ఞుడైన స్పిన్నర్ నాథన్ లియన్ కూడా ఈ ఫైనల్‌లో ఎలాంటి ప్రభావం చూపలేకపోయాడు. అతను రెండు ఇన్నింగ్స్‌లలో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.
Date : 15-06-2025 - 6:27 IST -
#Sports
WTC Prize Money: డబ్ల్యూటీసీ ఫైనల్.. ఏయే జట్టుకు ఎంత ప్రైజ్‌మనీ అంటే?
భారత జట్టు ఈసారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్స్ టేబుల్‌లో మూడవ స్థానంలో నిలిచింది. దీని కారణంగా టీమ్ ఇండియాకు 1.44 మిలియన్ డాలర్లు లభించాయి. ఇది భారతీయ రూపాయల్లో సుమారు 12 కోట్ల రూపాయలు.
Date : 15-06-2025 - 4:45 IST -
#Speed News
South Africa: సౌతాఫ్రికా సంచలనం.. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో విజయం, తొలి ఐసీసీ ట్రోఫీ నెగ్గిన బవుమా సేన!
డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై ఘనవిజయం సాధించిన సౌతాఫ్రికా జట్టు విజేతగా నిలిచింది. ఈ విజయంలో సౌతాఫ్రికా ఓపెనర్ మార్కరమ్, కెప్టెన్ బవుమా కీలక పాత్ర పోషించారు.
Date : 14-06-2025 - 5:21 IST -
#Sports
WTC Final Host: బీసీసీఐకి బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ.. భారత్ ఇంకా 8 సంవత్సరాలు ఆగాల్సిందే!
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ నిర్వహణ 2029-31 సీజన్ వరకు ఇంగ్లండ్ చేతుల్లోనే ఉంటే భారత్ WTC ఫైనల్ ఆతిథ్యం ఇవ్వడానికి సుమారు ఎనిమిది సంవత్సరాల పాటు నిరీక్షించాల్సి ఉంటుంది.
Date : 14-06-2025 - 11:59 IST -
#Sports
Southafrica: మార్కరమ్ సూపర్ సెంచరీ.. తొలి ఐసీసీ ట్రోఫీ నెగ్గే దిశగా దక్షిణాఫ్రికా!
మూడవ రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 213 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 69 పరుగులు మాత్రమే అవసరం. మార్క్‌రమ్‌తో పాటు కెప్టెన్ టెంబా బవుమా కూడా 65 పరుగులతో క్రీజ్‌లో బలంగా నిలిచాడు.
Date : 14-06-2025 - 11:46 IST -
#Sports
Lords Successful Chase: సౌతాఫ్రికా 282 పరుగులు ఛేజ్ చేయగలదా? లార్డ్స్‌లో టాప్-5 ఛేజ్ స్కోర్లు ఇవే!
ప్రస్తుతం ఆస్ట్రేలియా మొత్తం లీడ్ 281 పరుగులు ఉంది. 282 పరుగుల లక్ష్యాన్ని సాధించడానికి దక్షిణాఫ్రికా జట్టుకు ఏదో ఒక అద్భుతం అవసరం. పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హాజెల్‌వుడ్ త్రయం ముందు ఈ లక్ష్యాన్ని సాధించడం టెంబా బవుమా సైన్యానికి అంత సులభం కాదు.
Date : 13-06-2025 - 6:46 IST -
#Sports
WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్.. ఈరోజు మ్యాచ్‌ను ముగిస్తారా?
సౌతాఫ్రికాను తొలి ఇన్నింగ్స్‌లో 138 పరుగులకు కట్టడి చేసిన తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో కంగారూ బ్యాటర్లు పరుగుల కోసం కష్టపడటం కనిపించింది. ఉస్మాన్ ఖవాజా మరోసారి తన ప్రదర్శనతో నిరాశపరిచాడు.
Date : 13-06-2025 - 11:52 IST -
#Sports
WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్.. 145 ఏళ్ల టెస్ట్ క్రికెట్‌లో ఇదే తొలిసారి!
మొదటి రోజు రెండు జట్ల బ్యాటింగ్ దారుణంగా ప్రారంభమైంది. రెండు జట్ల ఒక్కో ఓపెనర్ మొదటి ఇన్నింగ్స్‌లో ఖాతా తెరవకుండానే ఔట్ అయ్యారు.
Date : 12-06-2025 - 12:20 IST -
#Speed News
WTC Final 2025: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా
WTC Final 2025: 2025 ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ పోరుకు వేళయింది. లండన్‌లోని లార్డ్స్ మైదానం ఈ ప్రతిష్ఠాత్మక పోరుకు వేదికగా మారింది.
Date : 11-06-2025 - 3:51 IST -
#Sports
World Test Championship: నేటి నుంచే వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్.. డ్రా అయ్యే అవకాశాలే ఎక్కువ?
దక్షిణాఫ్రికా vs ఆస్ట్రేలియా WTC ఫైనల్‌లో వాతావరణం గురించి చెప్పాలంటే.. వర్షం కురిసే అవకాశం ఉంది. మొదటి రోజు వర్షం అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ.. శుక్రవారం, మ్యాచ్ చివరి రోజు ఆదివారం భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.
Date : 11-06-2025 - 12:23 IST -
#Sports
WTC Final 2025: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ డ్రా అయితే విజేతను ఎలా ప్రకటిస్తారు?
డబ్ల్యూటీసీ 2023-25 పాయింట్స్ టేబుల్‌లో సౌత్ ఆఫ్రికా మొదటి స్థానంలో.. ఆస్ట్రేలియా రెండో స్థానంలో నిలిచింది. అయితే ఫైనల్ మ్యాచ్ డ్రా అయితే దీని ఆధారంగా విజేతను ప్రకటించరు.
Date : 08-06-2025 - 10:48 IST -
#Sports
WTC Final 2025: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్.. ఫైనల్‌కు వెళ్లాలంటే భారత్ గెలవాల్సిన మ్యాచ్‌లు ఎన్నంటే..!
ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌ల తర్వాత పాయింట్ల పట్టిక గురించి మాట్లాడుకుంటే.. 9 మ్యాచ్‌ల్లో 6 గెలిచి 74 పాయింట్లతో టీమ్ ఇండియా అగ్రస్థానంలో ఉంది.
Date : 18-08-2024 - 8:33 IST