Wrestlers
-
#India
Haryana Election 2024: వినేష్ ఫోగట్ కు లైన్ క్లియర్, రాజీనామాను ఆమోదించిన రైల్వే శాఖ
Haryana Election 2024: బజరంగ్ పునియా మరియు వినేష్ ఫోగట్ రాజీనామాను ఉత్తర రైల్వే శాఖ ఆమోదించింది. ఇప్పుడు వీరిద్దరూ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మార్గం సుగమమైంది. కాంగ్రెస్‌లో చేరడానికి ముందు రెజ్లర్లిద్దరూ తమ రైల్వే ఉద్యోగాలకు రాజీనామా చేశారు. గతంలో వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయడంపై సందిగ్ధత నెలకొంది.
Date : 09-09-2024 - 12:57 IST -
#Sports
Rahul Gandhi: రెజ్లర్లతో రాహుల్ కుస్తీ
రెజ్లర్ల నిరసన సందర్భంగా రాహుల్ గాంధీ ఎంపీ రెజ్లర్లతో సమావేశం అయ్యారు. హర్యానాలోని బజరంగ్ పునియాతో సహా రెజ్లర్లను కలిశాడు.రాహుల్ రెజ్లింగ్ శిక్షణా కేంద్రానికి చేరుకుని కోచ్, ఆటగాళ్లతో మాట్లాడారు
Date : 27-12-2023 - 3:06 IST -
#Speed News
Rahul Gandhi: WFI వివాదం.. బజరంగ్ పునియాను, ఇతర రెజ్లర్లను కలిసిన రాహుల్ గాంధీ..!
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) బుధవారం (డిసెంబర్ 27) తెల్లవారుజామున హర్యానాలోని ఝజ్జర్ జిల్లాలో ఉన్న ఛారా గ్రామానికి చేరుకున్నారు. ఇక్కడ రాహుల్ వీరేంద్ర ఆర్య అఖారాకు వెళ్లి బజరంగ్ పునియా, ఇతర రెజ్లర్లను కలిశారు.
Date : 27-12-2023 - 9:39 IST -
#India
Vinesh Phogat: అర్జున, ఖేల్ రత్నఅవార్డులు వాపస్ చేసిన రెజ్లర్ వినేష్ ఫోగట్
భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా ఉన్న బ్రిజ్ భూషణ్‌పై మహిళా రెజ్లర్లు లైంగిక ఫిర్యాదులు చేయడంతో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నిరసనల్లో ఒలింపిక్ రెజ్లింగ్ పతక విజేత సాక్షి మాలిక్ ప్రముఖ పాత్ర పోషించారు.
Date : 26-12-2023 - 9:15 IST -
#India
Priyanka Gandhi: భారత రెజ్లర్లకు ప్రియాంకగాంధీ భరోసా, న్యాయ పోరాటానికి మద్దతు
Priyanka Gandhi: కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా ఒలింపియన్ రెజ్లర్ సాక్షి మాలిక్‌ను కలిసి ఆమెకు సంఘీభావం తెలిపారు. న్యాయం కోసం ఆమె చేసే పోరాటంలో ఆమెకు అన్ని విధాలుగా మద్దతు ఇస్తానని హామీ ఇచ్చారు. ప్రియాంక గాంధీ మాలిక్ నివాసానికి చేరుకుని ఆమెతో పాటు ఇతర రెజ్లర్లను కలిశారు. న్యాయం కోసం జరిగే పోరాటంలో మాలిక్‌కు అన్ని విధాలుగా తన మద్దతు ఉంటుందని ఆమె హామీ ఇస్తూ, ప్రపంచవ్యాప్తంగా దేశానికి కీర్తిని తెచ్చిపెట్టిన మహిళా […]
Date : 23-12-2023 - 12:23 IST -
#India
Delhi Court: బ్రిజ్ భూషణ్ శరణ్‌కు బెయిల్ మంజూరు
మహిళా రెజ్లర్లపై లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్‌కు ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు నుంచి ఊరట లభించింది.
Date : 20-07-2023 - 5:09 IST -
#Sports
Asia Games: ఆసియా గేమ్స్‌కు బజ్‌రంగ్, వినేశ్ ఫోగట్..!
రెజ్లర్లు బజరంగ్ పునియా (Bajrang Punia), వినేష్ ఫోగట్ (Vinesh Phogat)లు ఎలాంటి విచారణ లేకుండానే ఆసియా క్రీడల్లో (Asia Games) ఆడేందుకు ప్రత్యక్ష ప్రవేశం పొందారు.
Date : 19-07-2023 - 2:02 IST -
#Andhra Pradesh
Poonam Kaur: మహిళలపై అభిమానం చూపిస్తున్న ఫేక్ లీడర్లు
సినీ నటిగా ఆకట్టుకున్న పూనమ్ కౌర్ ప్రస్తుతం రాజకీయాలపై విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఆమె అనేక మార్లు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే
Date : 17-07-2023 - 12:40 IST -
#Speed News
Bhim Army Chief: భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్‌ను పరామర్శించిన రెజ్లర్లు
భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ పై నిన్న బుధవారం దుండగులు కాల్పులకు తెగబడ్డారు.ఈ కాల్పుల్లో చంద్రశేఖర్ తీవ్రంగా గాయపడ్డాడు.
Date : 29-06-2023 - 3:47 IST -
#India
Fight In Court : వీధి పోరాటాలు కాదు..ఇక న్యాయ పోరాటమే :రెజ్లర్లు
Fight In Court : డబ్ల్యూఎఫ్ఐ (రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ పై పోరాటానికి సంబంధించి రెజ్లర్లు కీలక ప్రకటన చేశారు.
Date : 26-06-2023 - 7:43 IST -
#India
Wrestlers: ఇద్దరు మహిళా రెజ్లర్ల నుండి సాక్ష్యాలను కోరిన ఢిల్లీ పోలీసులు
ఇండియన్ రెజ్లింగ్ ఫెడరేషన్ ఔట్‌గోయింగ్ ప్రెసిడెంట్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై మహిళా రెజ్లర్లు (Wrestlers) లైంగిక దోపిడీ ఆరోపణలకు సంబంధించి తాజా అప్‌డేట్ వచ్చింది.
Date : 11-06-2023 - 10:26 IST -
#India
Wrestlers 5 Demands : కేంద్రమంత్రి ఎదుట రెజ్లర్ల 5 డిమాండ్లు
కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తో బుధవారం ఉదయం చర్చలు జరిపిన రెజ్లర్లు 5 డిమాండ్లు(Wrestlers 5 Demands) పెట్టారు. వాటిలో కీలకమైన డిమాండ్.. భారత రెజ్లింగ్ సమాఖ్యకు మహిళ ను చీఫ్ గా నియమించాలి అనేది !!
Date : 07-06-2023 - 1:36 IST -
#Speed News
Invite To Wrestlers : రెజ్లర్లను మళ్ళీ చర్చలకు ఆహ్వానించిన కేంద్రం
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న రెజ్లర్లను కేంద్రం మరోసారి చర్చలకు(Invite To Wrestlers) ఆహ్వానించింది.
Date : 07-06-2023 - 7:42 IST -
#Speed News
Wrestlers Protest: అమిత్ షాని కలిసిన రెజ్లర్లు… చార్జ్‌షీటు డిమాండ్
లైంగిక వేధింపులకు గురైన ఒలింపియన్ రెజ్లర్లు నెల రోజులుగా న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు తమపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు
Date : 05-06-2023 - 9:18 IST -
#Speed News
Wrestlers – Kapil Dev : రంగంలోకి 1983 టీమిండియా.. రెజ్లర్లకు ధైర్యం చెప్పిన కపిల్ సేన
Wrestlers - Kapil Dev : రెజ్లర్ల నిరసనలపై కపిల్ దేవ్ నేతృత్వంలో 1983 క్రికెట్ వరల్డ్ కప్ ను గెలిచిన టీమ్ ఇండియా సభ్యులు స్పందించారు. దేశం తరఫున పోటీపడి .. కష్టపడి సంపాదించిన పతకాలను గంగానదిలో వేయడం లాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని వారికి సూచించారు.
Date : 02-06-2023 - 5:17 IST