WPL 2024
-
#Sports
Smriti Mandhana: మరోసారి బాలీవుడ్ సింగర్‌తో స్మృతి మంధాన.. ఫోటోకు ఫోజు ఎలా ఇచ్చిందో చూడండి..!
RCB విజయం తర్వాత కెప్టెన్ స్మృతి మంధాన (Smriti Mandhana) బాలీవుడ్ సంగీతకారుడు పలాష్ ముచ్చల్‌తో కలిసి కనిపించింది. పలాష్.. స్మృతితో ఉన్న ఫోటోను కూడా పంచుకున్నారు.
Date : 18-03-2024 - 12:30 IST -
#Sports
WPL 2024: టైటిల్ గెలుపు దిశగా ఆర్సీబీ
టైటిల్ గెలుపు దిశగా ఆర్సీబీ దూసుకెళుతుంది.మహిళల ప్రీమియర్ లీగ్ ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 113 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు మెగ్ లానింగ్, షెఫాలీ వర్మ తొలి వికెట్‌కు 7.1 ఓవర్లలో 64 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు
Date : 17-03-2024 - 10:23 IST -
#Sports
RCB- DC In Final: నేడు ఢిల్లీ వర్సెస్ ఆర్‌సీబీ ఫైనల్ పోరు.. టైటిల్ గెలిచెదెవరో..?
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 ఫైనల్ మ్యాచ్ (RCB- DC In Final) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగనుంది.
Date : 17-03-2024 - 10:04 IST -
#Sports
Prize Money For WPL: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్.. విన్నర్, రన్నరప్‌కు ప్రైజ్‌మనీ ఎంతంటే..?
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (Prize Money For WPL) 2023లో ప్రారంభమైంది. ఫైనల్‌లో ముంబై ఇండియన్స్- ఢిల్లీ క్యాపిటల్స్ ముఖాముఖిగా తలపడ్డాయి. కానీ చివరికి ముంబై గెలిచి ఛాంపియన్‌గా నిలిచింది.
Date : 16-03-2024 - 5:32 IST -
#Sports
MI vs RCB Eliminator: ఉత్కంఠ పోరులో నెగ్గిన ఆర్‌సీబీ.. ఎట్టకేలకు ఫైనల్‌కు..!
మహిళల ప్రీమియర్ లీగ్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్‌కు చేరుకుంది. ఎలిమినేటర్ (MI vs RCB Eliminator) మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను 5 పరుగుల తేడాతో ఓడించింది.
Date : 16-03-2024 - 9:08 IST -
#Sports
MI vs RCB: ఢిల్లీని ‘ఢీ’ కొట్టేదెవరు..? నేడు ముంబై, బెంగళూరు జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్..!
మహిళల ప్రీమియర్ లీగ్ 2024 ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. లీగ్ మ్యాచ్‌ల్లో అగ్రస్థానంలో నిలిచిన ఢిల్లీ నేరుగా ఫైనల్‌కు చేరుకుంది. కాగా మార్చి 15న ఎలిమినేటర్ మ్యాచ్ ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (MI vs RCB) మధ్య జరగనుంది.
Date : 15-03-2024 - 12:45 IST -
#Sports
WPL 2024: 42 పరుగుల తేడాతో యూపీ వారియర్స్‌పై ముంబై ఇండియన్స్ విజయం
మహిళల ప్రీమియర్ లీగ్ 14వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 42 పరుగుల తేడాతో యూపీ వారియర్స్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది.
Date : 07-03-2024 - 11:27 IST -
#Sports
WPL 2024: మహిళల క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన బంతి ఇదే..!
మహిళల ప్రీమియర్ లీగ్ 2024 (WPL 2024)లో తొలిసారిగా ఓ మహిళా బౌలర్ గంటకు 130 కిలోమీటర్ల వేగాన్ని అధిగమించింది. నిన్న.. మహిళల ప్రీమియర్ లీగ్ 2024లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది.
Date : 06-03-2024 - 9:01 IST -
#Sports
WPL 2024: 7 వికెట్ల తేడాతో ఆర్సీబీని ఓడించిన ముంబై ఇండియన్స్
మహిళల ప్రీమియర్ లీగ్ 2024 9వ మ్యాచ్‌లో ఆర్సీబీ డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో తలపడింది. గత మ్యాచ్‌లో ఇరు జట్లూ ఓటమి చవిచూశాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి పునరాగమనం చేయాలని ఇరు జట్లూ పోరాడాయి. అయితే ఈ ఉత్కంఠ పోరులో ముంబై పై చేయి సాధించింది.
Date : 02-03-2024 - 10:39 IST -
#Sports
WPL 2024 Opening Ceremony: మహిళల ఐపీఎల్ కు కౌంట్ డౌన్.. గ్రాండ్ ఓపెనింగ్ సెర్మనీకి బీసీసీఐ ఏర్పాట్లు
మహిళల ప్రీమియర్ లీగ్ డబ్ల్యూపీఎల్ కు కౌంట్ డౌన్ మొదలైంది. ఈ టోర్నీ రెండో సీజన్ ఫిబ్రవరి 23 నుంచి మొదలుకానుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్, రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య ప్రారంభ మ్యాచ్ జరగనుంది.
Date : 20-02-2024 - 4:41 IST -
#Sports
WPL 2024: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌కు ముహూర్తం ఫిక్స్.. ఫిబ్రవరి 22 నుంచి టోర్నీ..?
మెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 (WPL 2024)పై పెద్ద అప్‌డేట్ రాబోతోంది. మీడియా నివేదికల ప్రకారం.. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) ఈ టోర్నమెంట్ రెండవ సీజన్‌ను బెంగళూరు, ఢిల్లీలో నిర్వహించాలని చూస్తోంది.
Date : 13-01-2024 - 2:10 IST -
#Sports
Kashvee Gautam: డబ్ల్యూపీఎల్ వేలంలో రికార్డు సృష్టించిన కశ్వీ గౌతమ్.. ఎవరు ఈ క్రీడాకారిణి..?
మహిళల ప్రీమియర్ లీగ్ 2024 వేలంలో భారత 20 ఏళ్ల యువ క్రీడాకారిణి కశ్వీ గౌతమ్ (Kashvee Gautam) చరిత్ర సృష్టించింది.
Date : 09-12-2023 - 8:06 IST