HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Inzamam Ul Haq Resigns As Pakistan Chief Selector

Inzamam-ul-Haq: ఇంజమామ్‌ రాజీనామా

ప్రపంచ కప్ లో పాకిస్థాన్ పేరు కూడా వినిపించట్లేదు. టైటిల్ ఫెవరెట్ జట్టుగా బరిలోకి దిగిన పాకిస్థాన్ ఘోరంగా విఫలం చెందింది. ఆడిన ఆరు మ్యాచుల్లో కేవలం రెండు మ్యాచుల్లో విజయం సాధించి నాలుగు అపజయాలను మూటగట్టుకుంది

  • Author : Vamsi Chowdary Korata Date : 31-10-2023 - 7:14 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Inzamam Ul Haq
Inzamam Ul Haq

Inzamam-ul-Haq: ప్రపంచ కప్ లో పాకిస్థాన్ పేరు కూడా వినిపించట్లేదు. టైటిల్ ఫెవరెట్ జట్టుగా బరిలోకి దిగిన పాకిస్థాన్ ఘోరంగా విఫలం చెందింది. ఆడిన ఆరు మ్యాచుల్లో కేవలం రెండు మ్యాచుల్లో విజయం సాధించి నాలుగు అపజయాలను మూటగట్టుకుంది. తద్వారా సెమీస్ చేరే అవకాశాలను దాదాపుగా కోల్పోయింది. దీంతో పాక్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. పైగా బాబర్ అజమ్ కెప్టెన్సీకి రాజీనామా చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వరల్డ్‌ కప్‌ వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ పాకిస్తాన్‌ క్రికెట్‌ టీమ్‌ చీఫ్‌ సెలక్టర్‌ ఇంజమామ్‌ ఉల్‌ హక్‌ తన పదవికి రాజీనామా చేశాడు.ఇంజమామ్‌ తన రాజీనామాను పీసీబీ చీఫ్‌ జకా అష్రఫ్‌కు పంపించాడు.

పాక్ తరఫున ఇంజమామ్ 75 వన్డేలు ఆడి 11701 పరుగులు చేశాడు. వన్ డేలో 10 సెంచరీలు, 83 అర్ధ సెంచరీలు ఉన్నాయి.120 టెస్టులు ఆడి 8830 పరుగులు చేశాడు. టెస్టులో 25 సెంచరీలు, 46 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 1992లో పాకిస్థాన్ ప్రపంచకప్ గెలిచింది. ఆ జట్టులో ఇంజమామ్ కీలక ఆటగాడిగా కొనసాగాడు.

Also Read: CM KCR: 1956లో తెలంగాణను ఆంధ్రాలో విలీనానికి కారణం కాంగ్రెస్సే


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Chief Selector
  • Inzamam-ul-Haq
  • pakistan
  • resign
  • world cup 2023

Related News

Pakistan Restores Hindu, Sikh and British-Era Names After 79 Years

Pakistan’s Cultural Shift: పాకిస్థాన్‌లో పేర్ల మార్పు

పాకిస్థాన్‌లో ఓ అనూహ్య పరిణామం చోటుచేసుకుంటోంది. దేశ విభజన జరిగి దాదాపు 80 ఏళ్లు గడిచిన తర్వాత, లాహోర్ మహానగరం తన చారిత్రక గుర్తింపును తిరిగి పొందుతోంది. ఒకప్పుడు ఇస్లామీకరణలో భాగంగా మార్చిన వీధులు, ప్రాంతాల పేర్లను ప్రస్తుతం పాత హిందూ, సిక్కు, జైన్ మరియు వలసరాజ్యాల కాలంనాటి పేర్లతో పునరుద్ధరిస్తున్నారు. అధికారిక సైన్‌బోర్డులపై ఇస్లాంపురా ఇప్పుడు “కృష్ణ నగర్”గా, బ

  • Terrorist Mohammad Usman sneaks into India for baldness treatment.

    Terrorist Hair Transplant: బట్టతల ట్రీట్‌మెంట్ కోసం భారత్‌లోకి చొరబడిన ఉగ్రవాది

  • Imran Khan

    Imran Khan: పాక్ చరిత్రలోనే బిగ్గెస్ట్ లీక్.. ఇమ్రాన్‌ ఖాన్‌ను గద్దె దింపింది అమెరికాయేనా?

Latest News

  • Kovvur Drinking Water Crisis: పక్కనే గోదావరి.. అయినా కొవ్వూరు కు తప్పని నీటి కష్టాలు

  • Political Debate: లోకేష్ వర్సెస్ చిదంబరం.. డీలిమిటేషన్‌పై ఎక్స్ వేదికగా రచ్చ

  • Nara Lokesh: వైఎస్ జగన్‌కు భాస్కర్ అవార్డు ఇవ్వొచ్చు : నారా లోకేష్

  • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

  • Vijayawada: అమ్మాయి కోసం నడిరోడ్డుపై ఫైట్

Trending News

    • Silver Chappal: అల్లుడికి అత్తింటివారు కిలోన్నర వెండి చెప్పులు

    • Beer Price Drop: మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్..రూ.185 బీర్ ధర రూ.110 కి..70 రూ .ల తగ్గింపు

    • Rahul Gandhi: దేశంలో ఆర్థిక సంక్షోభం రాబోతోంది : రాహుల్‌ గాంధీ

    • UAE: భారత్‌తో యూఏఈ కీలక ఒప్పందాలు.. ఇంధన రంగంలో భారీ డీల్స్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd