Wood Treadmill
-
#Andhra Pradesh
Wood Treadmill: కేటీఆర్‌ను ఫిదా చేసిన చెక్క ట్రెడ్ మిల్‌ను తయారుచేసిందెవరో తెలిసిపోయిందోచ్
దిమాక్ ఉన్నోడు దునియా మొత్తం చూడగలడు.. ఇది ఓ సినిమాలో ఫేమస్ డైలాగ్. నిజమే.. బుర్రంటే ఎడారిలో కూడా ఇసకను అమ్మేయొచ్చు. ఇక రూపాయి పెట్టి కొనాల్సిన వస్తువును అర్థరూపాయికే తయారుచేసుకోగలిగితే అంతకన్నా కావలసింది ఏముంటుంది? కడిపు శ్రీనివాస్ చేసింది అదే. అందుకే ఆయన టాలెంట్ కు ఏకంగా తెలంగాణ మంత్రి కేటీఆరే ఫిదా అయ్యారు. ఆయనకు ఆర్థికంగా సహాయం కూడా అందించాలనుకున్నారు. ఈ క్రమంలో ఆయన ఎక్కడ ఉన్నారో కనిపెట్టే ప్రయత్నం కూడా జరిగింది. ఇప్పుడు […]
Published Date - 09:43 AM, Mon - 21 March 22