Winter Season
-
#Health
చలికాలంలో నీళ్లు తక్కువగా తాగుతున్నారా?..మీకు ఈ రిస్క్ తప్పదు!
చలికాలంలో శరీరం వేడిగా ఉండేందుకు రక్తనాళాలు సంకోచిస్తాయి. దీనివల్ల మెదడులోని “దాహం కలిగించే కేంద్రం” శరీరంలో నీటి కొరత లేదని అనుకుంటుంది. అధ్యయనాల ప్రకారం, చలికాలంలో దాహం 40% వరకు తగ్గుతుంది.
Date : 20-12-2025 - 4:45 IST -
#Health
చలికాలంలో ఈ ఫుడ్స్ తింటే అంతే.. ఫుడ్ ఎక్సపర్ట్స్ వార్నింగ్
చలికాలంలో చాలా మంది ఆరోగ్యానికి మంచిదని కొన్ని ఫుడ్స్ తింటుంటారు. అయితే, ఇవి ఆరోగ్యానికి మేలు చేయకపోగా.. డ్యామేజ్ చేస్తాయని న్యూట్రిషనిస్ట్ అమిత గాద్రే చెబుతున్నారు. ఆమె ప్రకారం కొన్ని ఫుడ్స్ని చలికాలంలో తినకూడదు. ఇంతకీ ఆ ఫుడ్స్ ఏంటో తెలుసా? శీతాకాలంలో ప్రజల ఆహారపు అలవాట్లు మారతాయి. శరీరాన్ని వెచ్చగా ఉంచడం కోసం చాలా మంది వేడి వేడిగా తింటుంటారు. ఇందులో వేడి వేడి బజ్జీలు, పకోడీలు, సూపులు ఉంటాయి. అంతేకాకుండా అమ్మమ్మల కాలం నుంచి […]
Date : 19-12-2025 - 4:45 IST -
#Life Style
చలికాలంలో చుండ్రు పెరగడానికి కారణాలు ఇవే.. చుండ్రును తగ్గించుకోవడం కోసం ఏం చేయాలో మీకు తెలుసా?
మిగతా సీజన్లతో పోల్చుకుంటే చలికాలంలో చుండ్రు పెరగడానికి గల కారణాలు ఏమిటి? మరి ఈ చుండ్రు తగ్గాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 16-12-2025 - 6:30 IST -
#Health
Winter Foods: చలికాలంలో ఈ ఆహార పదార్థాలు తింటున్నారా.. అయితే రోగాలకు హాయ్ చెప్పినట్టే!
Winter Foods: చలికాలంలో మనం తెలిసి తెలియక తినే కొన్ని రకాల ఆహార పదార్థాలు మన ఆరోగ్యానికి చాలా హాని చేస్తాయని ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
Date : 11-12-2025 - 8:30 IST -
#Health
Winter Immunity Boosters: చలికాలంలో జలుబు దగ్గు వంటివి రాకుండా ఉండాలంటే ఏం చేయాలో మీకు తెలుసా?
Winter Immunity Boosters: చలికాలంలో వచ్చే దగ్గు జలుబు వంటి వాటికి దూరంగా ఉండాలంటే ఏం చేయాలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.అలాగే ఎటువంటి ఫుడ్స్ తీసుకోవాలో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Date : 10-12-2025 - 9:02 IST -
#Life Style
Dandruff: చలికాలంలో చుండ్రు సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఇది మీకోసమే!
Dandruff: చలికాలంలో చిన్ను సమస్యతో చాలా ఇబ్బంది పడుతున్న వారు ఇప్పుడు చెప్పబోయే చిట్కాలను తప్పకుండా పాటించాలి అని చెబుతున్నారు. ఇంతకీ ఆ చిట్కాలు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 08-12-2025 - 7:30 IST -
#Life Style
Winter Tips: చలికి చర్మం పగిలి ఇబ్బంది పడుతున్నారా.. అయితే వెంటనే ఇలా చేయండి!
Winter Tips: చలికాలంలో పగిలిన చర్మంతో ఇబ్బంది పడుతున్న వారు ఇప్పుడు చెప్పినట్టుగా చేస్తే ఆ సమస్య నుంచి ఈజీగా బయటపడవచ్చు చర్మాన్ని సంరక్షించుకోవచ్చు అని చెబుతున్నారు.
Date : 30-11-2025 - 8:30 IST -
#Health
Winter Care: ఈ సింపుల్ టిప్స్ తో చలికాలంలో వచ్చే ఆ వ్యాధులకు చెక్! మందులతో పనేలేదు!
Winter Care: ఇప్పుడు చెప్పబోయే ఈ వంటింటి చిట్కాలను ఉపయోగించి చలికాలంలో వచ్చే చాలా రకాల సమస్యలను దూరం చేసుకోవచ్చు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
Date : 26-11-2025 - 8:00 IST -
#Health
Winter Tips: శీతాకాలంలో కడుపు,గొంతు నొప్పి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ సూపర్ టిప్స్ మీకోసమే!
Winter Tips: శీతాకాలంలో కడుపు గొంతు నొప్పి సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాలను ఫాలో అయితే చాలు అని చెబుతున్నారు. అవేంటో ఎప్పుడు మనం తెలుసుకుంధాం.
Date : 25-11-2025 - 7:31 IST -
#Life Style
Winter: చలికాలం పొడి చర్మంతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే మీ స్నానంలో ఈ మార్పులు చేయాల్సిందే?
Winter: చలికాలంలో దురద, చర్మం పొడిబారడం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు మీ స్నానంలో ఇప్పుడు చెప్పబోయే మార్పులు చేసుకుంటే చాలు అని చెబుతున్నారు. ఇంతకీ ఆ మార్పులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 16-11-2025 - 7:30 IST -
#Life Style
Jaggery: చలికాలంలో రోజు ఒక చిన్న బెల్లం ముక్క తింటే ఏమవుతుందో మీకు తెలుసా?
Jaggery: చలికాలంలో ప్రతీ రోజు ఒక చిన్న బెల్లం ముక్క తింటే చాలు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 07-11-2025 - 8:00 IST -
#Life Style
Winter Care: చలికాలం చర్మ సమస్యలతో బాధపడుతున్నారా.. అయితే ఇది మీకోసమే!
Winter Care: చలికాలంలో వచ్చే చర్మ సమస్యలతో ఇబ్బంది పడేవారు ఇప్పుడు చెప్పబోయే ఈ చిట్కాలను పాటిస్తే చర్మ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు అని చెబుతున్నారు.
Date : 30-10-2025 - 7:00 IST -
#Speed News
Winter : ఈసారి మరింత వణికిపోతారు – నిపుణులు
Winter : ఈ శీతాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎల్ నినో దక్షిణ ఆసిలేషన్ (ENSO) సైకిల్‌లోని శీతల దశ అయిన లానినో, భూమధ్య రేఖ పసిఫిక్ సముద్రంలో ఉష్ణోగ్రతలను గణనీయంగా తగ్గిస్తుంది
Date : 15-09-2025 - 9:18 IST -
#Health
Jaggery: శీతాకాలంలో బెల్లం తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
చలికాలంలో మన ఆహారంలో భాగంగా బెల్లాన్ని చేర్చుకోవడం వల్ల అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Date : 16-01-2025 - 1:03 IST -
#Health
Winter Health: శీతాకాలంలో ఈ ఒక్క పండు తింటే చాలు.. రోగాలు రమ్మన్నా రావు!
చలికాలంలో బొప్పాయి పండు తీసుకోవడం వల్ల అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Date : 16-01-2025 - 12:03 IST