Wildfire
-
#World
wildfire : కాలిఫోర్నియాలో కార్చిచ్చు.. 65వేల ఎకరాల్లో మంటలు, ప్రజలకు వార్నింగ్ బెల్స్
ఈ కార్చిచ్చు దక్షిణ కాలిఫోర్నియా ప్రాంతాలైన లాస్ ఏంజెలెస్, వెంచురా, కార్న్ కౌంటీలు సహా, పొరుగు రాష్ట్రమైన నెవాడాలోని లాస్ వెగాస్ వరకు ప్రభావం చూపుతోంది. దీని వల్ల అక్కడి ప్రజల ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Date : 05-08-2025 - 11:22 IST -
#Trending
Wildfire : దక్షిణ కొరియాలో కార్చిచ్చు.. 19 మంది మృతి
వీటి ధాటికి 1,300 ఏళ్ల నాటి బౌద్ధ దేవాలయం కూడా దగ్ధమైంది. అయితే, ఆలయంలోని కళాఖండాలతో సహా పలు విగ్రహాలను ముందే ఇతర దేవాలయాలకు తరలించినట్లు స్థానిక అధికారులు తెలిపారు. మంటల కారణంగా ఇప్పటివరకు దాదాపు 19 మంది మృతి చెందారు. మరో 19 మంది గాయపడ్డారు.
Date : 26-03-2025 - 1:47 IST -
#Speed News
Wildfires Vs Fish : లాస్ ఏంజెల్స్‌ను కాల్చేసిన కార్చిచ్చుకు ఈ చేపలే కారణమట !
లాస్ ఏంజెల్స్ నగరం శివార్లలో ఉండే నీటి సరస్సుల్లో పెద్దసంఖ్యలో ఈ జాతి చేపలు(Wildfires Vs Fish) ఉంటాయి.
Date : 11-01-2025 - 9:21 IST -
#Speed News
46 Dead : అగ్నివిలయానికి 46 మంది బలి.. కాలి బూడిదైన 1100 ఇళ్లు
46 Dead : చిలీ దేశంలోని అడవుల్లో సంభవించిన కార్చిచ్చు కారణంగా శుక్రవారం నుంచి ఇప్పటివరకు దాదాపు 46 మంది చనిపోయారు.
Date : 04-02-2024 - 7:20 IST -
#Speed News
1700 Buildings Destroyed : ఆ టౌన్ 80 శాతం కాలి బూడిదైంది.. వేలాది మంది నిరాశ్రయులయ్యారు
1700 Buildings Destroyed : అమెరికాలోని హవాయి రాష్ట్రం లహైనా టౌన్ శివార్లలోని అడవుల్లో చెలరేగిన భీకర కార్చిచ్చు జనావాసాలకు వ్యాపించి ఇప్పటివరకు 53 మందిని బలిగొంది.
Date : 11-08-2023 - 7:14 IST -
#Speed News
Russia wildfire: రష్యాలోని ఉరల్ పర్వతాల్లో చెలరేగిన మంటల్లో 21 మంది మృతి
రష్యాలోని ఉరల్ పర్వతాల్లో మంటలు చెలరేగాయి. సాధారణ స్థితి నుంచి ప్రమాద స్థాయికి చేరుకున్నాయి. గాలులు విరిగా వీస్తుండటంతో మంటల తీవ్రత మరింత పెరుగుతుందంటున్నారు అధికారులు
Date : 10-05-2023 - 5:44 IST