West Bengal
-
#India
BJP: ఎన్నికల ప్రచారంలో మహిళ చెంపపై ముద్దు.. వివాదంలో బీజేపీ ఎంపీ అభ్యర్ధి
BJP: పశ్చిమ బెంగాల్(West Bengal) ఉత్తర మాల్దా నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి(BJP candidate) ఖగేన్ ముర్ము(Khagen Murmu) ఎన్నికల ప్రచారం సందర్భంగా ఓ మహిళ చెంపపై ముద్దు పెట్టడం వివాదాస్పదంగా మారింది. ఆయన సిట్టింగ్ ఎంపీ. 2019లో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిపై 84వేల పైచిలుకు మెజార్టీతో గెలిచారు. బీజేపీ మళ్లీ ఆయనకే టిక్కెట్ ఇచ్చింది. అయితే ఎన్నికల ప్రచారంలో ఆయన మహిళను ముద్దు పెట్టుకున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. Lok SabhaLok Sabha #BJP candidate […]
Date : 10-04-2024 - 3:49 IST -
#India
NIA Team : పశ్చిమబెంగాల్ కలకలం..NIA బృందంపై దాడి
NIA Team Attacked In West Bengal : పశ్చిమబెంగాల్ (West Bengal)లో జాతీయ దర్యాప్తు సంస్థ( (National Investigation Agency) (NIA) వాహనంపై దాడి జరిగింది. 2022 బాంబు పేలుడు కేసులో దర్యాప్తు కోసం వెళ్లిన ఎన్ఐఏ అధికారుల వాహనాన్ని ఓ గుంపు చట్టుముట్టి రాళ్లు రువ్వారు. దీంతో వాహనం ధ్వంసమైంది. పేలుడు కేసుకు సంబంధించిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి కోల్‌కతాకు తిరిగి వెళుతుండగా పుర్బా మేదినీపుర్ (Medinipur జిల్లాలోని భూపతినగర్(Bhupatinagar) ప్రాంతంలో శనివారం […]
Date : 06-04-2024 - 12:19 IST -
#India
CEC Rajiv Kumar: ఎన్నికల వేళ హింసను నిరోధించేందుకు సీ విజిల్ పేరుతో అప్లికేషన్
CEC Rajiv Kumar: చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ పశ్చిమ బెంగాల్(Bengal)లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో హింసను సహించేది లేదని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో హింసను నిరోధించేందుకు ఎన్నికల సంఘం సీ విజిల్ పేరుతో అప్లికేషన్‌ను ప్రారంభించబోతుందన్నారు. సీ-విజిల్ అంటే సివిలియన్ టూ విజిలెంట్ అని అర్థమన్నారు. రాష్ట్రంలో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, హింస రహితంగా ఎన్నికలను నిర్వహించడమే ఎన్నికల సంఘం ప్రధాన లక్ష్యమని రాజీవ్ కుమార్ […]
Date : 05-03-2024 - 4:39 IST -
#India
Justice Abhijit Gangopadhyay : కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి కీలక నిర్ణయం
Justice Abhijit Gangopadhyay: కలకత్తా హైకోర్టు(Calcutta High Court) న్యాయమూర్తి జస్టిస్ అభిజీత్ గంగోపాధ్యాయ(Justice Abhijit Gangopadhyay) కీలక నిర్ణయం తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్‌లో విద్యా వ్యవస్థకు సంబంధించి పలు కీలక తీర్పులు ఇచ్చిన ఆయన రాజకీయాల్లో(politics)కాలుమోపేందుకు సిద్ధమయ్యారు. రేపు (మంగళవారం) తాను రాజీనామా చేయనున్నానని, ఆ తర్వాత ఏ పార్టీలో చేరేది వెల్లడిస్తానని తెలిపారు. రాష్ట్రంలోని తమ్లూక్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆయన బీజేపీ(bjp) అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నట్టు పుకార్లు షికార్లు చేస్తున్న తరుణంలో […]
Date : 04-03-2024 - 1:14 IST -
#India
Sandeshkhali Case: సందేశ్‌ఖాళీ కేసు..పరారీలో ఉన్న నిందితుడు అరెస్టు
Sandeshkhali Case: పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాళీ (Sandeshkhali)లో పలువురు మహిళలపై లైంగికహింస, భూకబ్జాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటూ 55 రోజులుగా పరారీలో ఉన్న అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నాయకుడు షేక్ షాజహాన్ (Sheikh Shahjahan)ను ఈ ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని మినాఖాన్ ప్రాంతంలో షాజహాన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు నేడు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. షాజహాన్‌పై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రభుత్వంపై కలకత్తా హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. అతడిని […]
Date : 29-02-2024 - 11:09 IST -
#India
West Bengal: లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కు బిగ్ షాక్..
లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కష్టాలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ నేత కౌస్తవ్ బాగ్చీ ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామాకు సంబంధించిన సమాచారాన్ని ఎక్స్ ద్వారా పార్టీకి ఫార్వార్డ్ చేశారు.
Date : 28-02-2024 - 2:32 IST -
#India
Pregnant In Jails: జైళ్లలో గర్భం దాల్చిన మహిళా ఖైదీలు.. ఎక్కడంటే..?
పశ్చిమ బెంగాల్ జైళ్లలో మగ్గుతున్నప్పటికీ మహిళా ఖైదీలు గర్భం దాల్చిన (Pregnant In Jails) ఉదంతాలు వెలుగులోకి రావడంతో సర్వత్రా కలకలం రేగింది.
Date : 09-02-2024 - 10:07 IST -
#India
Rahul Gandhi’s Bharat Jodo Nyay Yatra : రాహుల్ కారుపై దాడి..టెన్షన్లో కార్యకర్తలు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేపట్టిన భారత్ జోడ్ న్యాయ్ యాత్ర (Bharat Jodo Nyay Yatra) బిహార్ నుండి ఇటీవలే పశ్చిమ్ బెంగాల్‌లోకి ప్రవేశించింది. షెడ్యూల్‌లో ప్రకారం ఈ రోజు మధ్యాహ్నం మాల్దాకు చేరకున్న యాత్రలో భద్రతా లోపం కొట్టొచ్చినట్లుగా కనిపించింది. అయితే, ర్యాలీ సందర్భంగా కొందరు దుండగులు రాహుల్ గాంధీ కారుపై దాడికి (Car Vandalized) తెగబడ్డారు. ఈ క్రమంలో అక్కడున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. రాహుల్ […]
Date : 31-01-2024 - 2:37 IST -
#India
Bharat Jodo Nyay Yatra: రాహుల్ గాంధీ న్యాయ యాత్ర పునఃప్రారంభం
రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర పునఃప్రారంభం అయింది. రెండు రోజుల విరామం తర్వాత ఆదివారం పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పైగురి జిల్లా నుండి తిరిగి యాత్ర మొదలైంది.
Date : 28-01-2024 - 12:49 IST -
#India
Mamata Banerjee: ప్రమాదంపై స్పందించిన పశ్చిమ బెంగాల్ సీఎం.. డ్రైవర్ లేకుంటే ప్రాణాలు పోయేవని ఎమోషనల్..!
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) ప్రయాణిస్తున్న కారు బుధవారం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో సీఎం మమతా బెనర్జీ తలకు గాయమైంది.
Date : 25-01-2024 - 9:34 IST -
#India
Mamata Banerjee: ఎన్నికలకు ముందు బీజేపీ తప్పుడు హామీలు ఇచ్చింది : మమతా బెనర్జీ
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం భారతీయ జనతా పార్టీ (బిజెపి)ని లక్ష్యంగా చేసుకున్నారు. బీజేపీ పార్టీని “అతిపెద్ద జేబు దొంగ” అని అభివర్ణించారు. అలాగే ఎన్నికల ముందు బీజేపీ ఓటర్లను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. ఉత్తర బెంగాల్‌కు బయలుదేరే ముందు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విలేకరులతో మాట్టాడారు. బిజెపికి “రాజకీయ లంచాలు” అందించడానికి కేంద్ర ఏజెన్సీలు పదేపదే రాష్ట్రాన్ని సందర్శిస్తున్నాయని మమతా ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశంలోనే అతిపెద్ద […]
Date : 06-12-2023 - 5:37 IST -
#Viral
KIFF 2023: డ్యాన్స్ చేసిన సీఎం మమతా బెనర్జీ
ఓ వేడుకలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, హీరో సల్మాన్ ఖాన్ తదితరులు కలిసి డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది
Date : 05-12-2023 - 10:56 IST -
#India
Reliance Industries: పశ్చిమ బెంగాల్‌లో 20 వేల కోట్ల పెట్టుబడులు
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ పశ్చిమ బెంగాల్‌లో రూ.20 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించారు.
Date : 21-11-2023 - 6:18 IST -
#Viral
Viral : హిందూ ఆలయంలో మూత్రం పోసిన ముస్లిం వ్యక్తి
కందర్ గ్రామంలోని హిందువు ఆలయంలో శివలింగానికి సమీపంలో ఒక ముస్లిం వ్యక్తి మూత్ర విసర్జన చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది
Date : 04-11-2023 - 7:23 IST -
#India
Ration Scam : రేషన్ స్కామ్‌లో.. మంత్రి అరెస్ట్
గతంలో ఆహార మంత్రిగా ఉన్న సమయంలో రేషన్ పంపిణీ స్కామ్ జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మల్లిక్‌కు చెందిన కోల్‌కతాలోని రెండు ఫ్లాట్లలోనూ ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు
Date : 27-10-2023 - 1:24 IST