Weather Updates
-
#Speed News
Schools: భారీ వర్ష సూచన.. పాఠశాలలకు సెలవు ప్రకటించాలని ప్రభుత్వానికి సూచన!
రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాల కారణంగా రోడ్లపై నీరు నిలిచిపోవడం, లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, కొన్ని చోట్ల వరదలు వచ్చే ప్రమాదం ఉంది.
Date : 12-08-2025 - 9:51 IST -
#Andhra Pradesh
Rains: ఈ ప్రాంతాల్లో నేడు భారీ వర్షం!
భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ , ఇతర వాతావరణ సంబంధిత సంస్థలు సూచించాయి.
Date : 26-04-2025 - 11:05 IST -
#Andhra Pradesh
Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో నేటి వాతావరణ పరిస్థితి ఇదే.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..!
తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
Date : 04-04-2025 - 9:36 IST -
#South
Heat Wave Alert: అలర్ట్.. భారీగా పెరిగిన ఉష్ణోగ్రతలు!
దేశంలోని మైదాన ప్రాంతాల్లో కేరళలోని కన్నూర్‌లో అత్యధికంగా 39.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
Date : 28-02-2025 - 7:30 IST -
#India
Delhi Weather : ఆహ్లాదకరంగా ఢిల్లీ వాతావరణం.. ఎందుకంటే..?
Delhi Weather : ఢిల్లీ వాతావరణంలో గురువారం ఉదయం కురిసిన జల్లులతో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. ఎన్‌సిఆర్‌లో వివిధ చోట్ల తేలికపాటి వర్షాలు కురిశాయి. వాతావరణ శాఖ అంచనా ప్రకారం, ఈ వర్షాలు మూడు రోజులు కొనసాగవచ్చు, అలాగే ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని చెప్పింది.
Date : 27-02-2025 - 12:20 IST -
#Telangana
Weather Updates : వణుకుతున్న తెలంగాణ.. రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు
Weather Updates : తెలంగాణలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయిన నేపథ్యంలో, చాలా చోట్ల సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదివారం రాత్రి నుండి ప్రారంభమైన ఈ ఉష్ణోగ్రతల మార్పు తెల్లవారుజామున పొగ మంచు రూపంలో ప్రజలను ఆశ్చర్యపరిచింది.
Date : 16-12-2024 - 1:04 IST -
#South
Red Alert For States: రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు.. ఈ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్!
ఢిల్లీ, నోయిడా, ఫరీదాబాద్ సహా పరిసర ప్రాంతాల గురించి మాట్లాడితే.. నవంబర్ 30న ఇక్కడ గరిష్ట ఉష్ణోగ్రత 25 నుండి 28 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 08 నుండి 12 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండవచ్చు.
Date : 30-11-2024 - 6:35 IST -
#Andhra Pradesh
Cyclone Fengal Updates: తీవ్ర వాయుగుండం.. మరో 12 గంటల్లో తుఫాన్‌గా మారే అవకాశం!
రానున్న నాలుగు రోజులలో రాయలసీమ, దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రానున్న 24 గంటలలో నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి.
Date : 27-11-2024 - 8:05 IST -
#Speed News
IMD Weather Forecast: 11 రాష్ట్రాలకు అలర్ట్.. ఐఎండీ కీలక సూచనలు!
వాతావరణ శాఖ నివేదిక ప్రకారం.. తూర్పు భూమధ్యరేఖ హిందూ మహాసముద్రం ప్రక్కనే ఉన్న దక్షిణ అండమాన్‌పై ఎగువ వాయు తుఫాను ప్రసరణ చురుకుగా ఉంది. ఇది సముద్ర మధ్య ట్రోపోస్పియర్ వరకు విస్తరించి ఉంది.
Date : 23-11-2024 - 9:31 IST -
#India
Weather Updates : తమిళనాడులో భారీ వర్షాలు.. 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్
Weather Updates : RMC ప్రకటన ప్రకారం, కన్యాకుమారి, తూత్తుకుడి, తిరునల్వేలి, రామనాథపురం, తెన్కాసి, విరుదునగర్, మధురై, తేని, దిండిగల్, శివగంగ, పుదుకోట్టై, తంజావూరు, తిరువారూర్, నాగపట్నం, మైలాడుతురై, కడలూరు, ఛ విల్లుపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Date : 16-11-2024 - 11:24 IST -
#Andhra Pradesh
Weather Alert : పండగ వేళ.. తెలుగు రాష్ట్రాలకు వర్షాలకు భారీ వర్ష సూచన
Weather Alert : ముఖ్యంగా తెలంగాణలో అనేక జిల్లాలు వరుస వర్షాలతో అతలాకుతలం అవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరం వరుణుడి బారి నుంచి తప్పించుకోలేకపోతోంది. నగరంలో ఎప్పటికప్పుడు ఏదో ఒక ప్రాంతం భారీ వర్షాల ప్రభావానికి గురవుతోంది. తాజాగా ఈ ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావం వల్ల, రాబోయే రోజుల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
Date : 11-10-2024 - 9:46 IST -
#India
IMD Warns: ఈ ఏడాది చలి ఎక్కువే.. ముందే హెచ్చరించిన ఐఎండీ
వాతావరణ శాఖ ప్రకారం.. తూర్పు పసిఫిక్ మహాసముద్ర ప్రాంతం ఉపరితలంపై అల్ప వాయు పీడనం గణనీయంగా పెరిగినప్పుడు కాలానుగుణ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
Date : 05-10-2024 - 1:21 IST -
#India
Monsoon: దేశంలో సాధారణం కంటే 8 శాతం ఎక్కువ వర్షపాతం నమోదు!
నాలుగు నెలల రుతుపవనాల సీజన్‌లో అంచనా వేసిన దానికంటే ఈసారి రుతుపవనాల వర్షపాతం చాలా ఎక్కువగా ఉంది. IMD ప్రకారం ఈసారి సీజన్‌లో లాంగ్ పీరియడ్ యావరేజ్ (LPA) ప్రకారం 108 శాతం వర్షపాతం నమోదైంది.
Date : 02-10-2024 - 10:12 IST -
#Speed News
Rain Alert : తెలంగాణకు భారీ వర్ష సూచన..!
Rain Alert to Telangana : హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, కామారెడ్డి, కామారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట , జోగులాంబ గద్వాల్ 24 గంటల సూచనలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ-హెచ్ అంచనా వేసింది.
Date : 25-09-2024 - 10:26 IST -
#Telangana
Hyderabad: రెండు రోజుల పాటు భారీ వర్ష సూచన
Hyderabad: ఐఎండీ-హెచ్ ప్రకారం ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు.
Date : 21-09-2024 - 5:26 IST