Virat Kohli
-
#Speed News
IND vs AUS : సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మ.. విరాట్ క్లాస్ ఇన్నింగ్స్.. మూడో వన్డేలో ఇండియా విన్..!
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో భారత్.. వైట్ వాష్ నుంచి తప్పించుకుంది. సిడ్నీలో జరిగిన మూడో వన్డేలో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ శతక్కొట్టగా.. విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో టచ్‌లోకి వచ్చాడు. దీంతో ఆస్ట్రేలియా నిర్దేశించిన 237 పరుగుల లక్ష్యాన్ని భారత్.. 38.3 ఓవర్లలో ఛేజ్ చేసింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అజేయంగా నిలిచి జట్టును గెలిపించారు. 𝙑𝙞𝙣𝙩𝙖𝙜𝙚 𝙍𝙤𝙝𝙞𝙩 🔥 1⃣2⃣1⃣* runs 1⃣2⃣5⃣ balls […]
Date : 25-10-2025 - 4:42 IST -
#Speed News
Retirement: వన్డే ఫార్మాట్ రిటైర్మెంట్పై కోహ్లీ-రోహిత్ సంచలన వ్యాఖ్యలు!
మ్యాచ్ తర్వాత ఆడమ్ గిల్‌క్రిస్ట్‌తో మాట్లాడిన రోహిత్ శర్మ- విరాట్ కోహ్లీ తాము ఇప్పుడే వన్డే ఫార్మాట్ నుండి రిటైర్మెంట్ తీసుకోవడం లేదని తెలిపారు.
Date : 25-10-2025 - 4:26 IST -
#Speed News
IND vs AUS: ఆసీస్‌పై భారత్ ఘనవిజయం.. అదరగొట్టిన రోహిత్, కోహ్లీ!
237 పరుగుల చిన్న లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన టీమ్ ఇండియా 69 పరుగుల వద్ద శుభ్‌మన్ గిల్ వికెట్ కోల్పోయింది. శుభ్‌మన్ గిల్ కేవలం 24 పరుగులు చేసి ఔటయ్యాడు.
Date : 25-10-2025 - 3:55 IST -
#Sports
ODI Cricketers: టీమిండియా టాప్-5 వన్డే ఆటగాళ్లు వీరే!
టీమిండియాకు వారి సహకారం అసాధారణమైనదిగా ఉంది. ఇందులో రెండు ప్రపంచ కప్ కెప్టెన్లు కూడా ఉన్నారు. వీరు ప్రపంచ కప్‌ను కూడా గెలిచారు. రోహిత్ శర్మ మినహా ఈ జాబితాలోని వారందరూ ప్రపంచ కప్ విజేతలే.
Date : 25-10-2025 - 12:00 IST -
#Sports
Virat Kohli in Sydney: ఏడో మ్యాచ్‌లో రికార్డు సవాల్.. కోహ్లీకి కఠిన పరీక్ష!
మునుపటి దూకుడు కోహ్లీని (Old Kohli Form) తలపిస్తాడని ఆశించిన ఫ్యాన్స్ ఇప్పుడు అతడి బ్యాట్ మళ్లీ ఝులిపిస్తుందని ఎదురుచూస్తున్నారు.
Date : 25-10-2025 - 5:00 IST -
#Sports
Virat Kohli: ఆస్ట్రేలియాపై విరాట్ కోహ్లీ పట్టు తగ్గిపోయిందా? గణాంకాలు ఇవే!
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంపిక వారి ప్రదర్శన ఆధారంగానే ఉంటుందని బీసీసీఐ నివేదికలో స్పష్టమైంది. అడిలైడ్ వన్డేలో రోహిత్ శర్మ 73 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. అయితే కోహ్లీ మాత్రం పెర్త్, అడిలైడ్ వన్డేలలో డకౌట్ అయ్యాడు.
Date : 24-10-2025 - 6:30 IST -
#Sports
Virat Kohli: సిడ్నీ వన్డే తర్వాత కోహ్లీ రిటైర్మెంట్ తీసుకుంటారా?
భారత క్రికెట్లో ప్రస్తుతం తీవ్ర పోటీ ఉంది. చాలా మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు బయట కూర్చోవాల్సి వస్తోంది. యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజు శాంసన్ వంటి ఆటగాళ్లు నిలకడగా రాణిస్తూ వన్డేల్లో కూడా చోటు సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
Date : 24-10-2025 - 10:50 IST -
#Speed News
AUS Beat IND: అడిలైడ్ వన్డేలో భారత్ ఘోర ఓటమి.. సిరీస్ ఆసీస్ కైవసం!
శుభ్‌మన్ గిల్‌కు వన్డే కెప్టెన్సీ ఆరంభం అంతగా కలిసి రాలేదు. కెప్టెన్‌గా తన తొలి సిరీస్‌నే గిల్ కోల్పోయాడు. భారత బౌలర్లు 264 పరుగులను కాపాడుకోవడంలో విఫలమయ్యారు.
Date : 23-10-2025 - 5:47 IST -
#Sports
Virat Kohli: వన్డే ఫార్మాట్‌కు విరాట్ కోహ్లీ గుడ్ బై చెప్పనున్నాడా?
భారత్ ఇన్నింగ్స్ తర్వాత ఆకాశ్ చోప్రా, ఇర్ఫాన్ పఠాన్ కూడా దీని గురించి మాట్లాడారు. అయితే అడిలైడ్‌లో ఇది అతనికి చివరి మ్యాచ్ కావచ్చని ఆకాశ్ అన్నారు. ఇర్ఫాన్ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
Date : 23-10-2025 - 3:58 IST -
#Sports
Virat Kohli: మరోసారి డకౌట్ అయిన విరాట్ కోహ్లీ!
విరాట్ కోహ్లీ ఆడెలైడ్‌లో కూడా ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. అయినప్పటికీ కోహ్లీ సున్నా పరుగులకే ఔటైన తర్వాత కూడా స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు కోహ్లీకి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. విరాట్ కూడా చేతులు ఊపుతూ ప్రేక్షకులకు అభివాదం తెలిపాడు.
Date : 23-10-2025 - 11:02 IST -
#Sports
ICC Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్.. బుమ్రాకు చేరువలో పాక్ బౌలర్!
ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో వన్డే సిరీస్ ఆడుతున్న భారత జట్టుకు చెందిన నలుగురు ఆటగాళ్లు ODI బ్యాటింగ్ ర్యాంకింగ్స్ టాప్-10లో ఉన్నారు.
Date : 22-10-2025 - 7:55 IST -
#Sports
Virat Kohli- Rohit Sharma: నెట్స్‌లో చెమటోడ్చిన రోహిత్, కోహ్లీ.. గంటపాటు ప్రాక్టీస్!
పెర్త్ వన్డే గెలిచి ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుతం సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. కాబట్టి, శుభమన్ గిల్ నాయకత్వంలోని భారత జట్టుకు అడిలైడ్‌లో జరగనున్న రెండో వన్డే మ్యాచ్ చావోరేవో లాంటిది.
Date : 21-10-2025 - 4:34 IST -
#Sports
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు..!
కింగ్ కోహ్లీ చాలా కాలం తర్వాత పెర్త్‌లో తిరిగి బ్యాటింగ్‌కు దిగాడు. కానీ దానిని గుర్తుంచుకునేలా చేయలేకపోయాడు. విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ కూడా ఈ మ్యాచ్‌లో రాణించలేకపోయారు.
Date : 19-10-2025 - 11:40 IST -
#Sports
IND vs AUS: నిరాశపర్చిన రోహిత్, కోహ్లీ.. మ్యాచ్‌కు వర్షం అంతరాయం!
చాలా రోజుల తర్వాత మైదానంలోకి వచ్చిన రోహిత్, కోహ్లీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. రోహిత్ 8 పరుగులు చేసి ఔట్ కాగా.. కోహ్లీ ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు.
Date : 19-10-2025 - 11:21 IST -
#Sports
India Playing XI: రేపు ఆసీస్‌తో తొలి వన్డే.. భారత్ తుది జట్టు ఇదేనా?
కొత్త వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియాపై మొదటి వన్డేలో ఇన్నింగ్స్ ప్రారంభించడం ఖాయం. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ బెంచ్‌కే పరిమితం కావలసి ఉంటుంది. మూడో స్థానంలో 'కింగ్ కోహ్లీ' ఆడటం కూడా ఖాయం. రోహిత్, విరాట్ భవిష్యత్తుకు ఈ సిరీస్ చాలా ముఖ్యం.
Date : 18-10-2025 - 8:56 IST