Virat Kohli
-
#Sports
Yuzvendra Chahal: విరాట్ కోహ్లీని బాత్‌రూమ్‌లో ఏడవటం చూశా.. చాహల్ వీడియో వైరల్!
రాజ్ షమానీతో జరిగిన ఇంటర్వ్యూలో ఐపీఎల్ 2025 ట్రోఫీ గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ భావోద్వేగానికి గురైన విషయాన్ని హోస్ట్ ప్రస్తావించాడు. దీనికి ముందు ఎప్పుడైనా కోహ్లీని ఏడ్వడం చూశారా అని అడగ్గా? చాహల్ 2019 ప్రపంచ కప్ సెమీఫైనల్ మ్యాచ్‌ను గుర్తు చేసుకున్నాడు.
Date : 02-08-2025 - 12:55 IST -
#Sports
Kohli- Rohit: ఆసియా కప్ 2025లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆడనున్నారా?!
ఆసియా కప్ మొదటిసారిగా 1984లో జరిగింది. అప్పటి నుండి ఇప్పటివరకు మొత్తం 16 సార్లు టోర్నమెంట్‌లను నిర్వహించారు. భారత్ అత్యధిక సార్లు ఆసియా కప్ టైటిల్‌ను గెలుచుకుంది.
Date : 24-07-2025 - 9:30 IST -
#Sports
Champions League: క్రికెట్ అభిమానులకు మరో శుభవార్త.. ఛాంపియన్స్ లీగ్ టీ20 రీ-ఎంట్రీ..!
ఛాంపియన్స్ లీగ్ టీ20 పేరు మారే అవకాశం ఉంది. దీనిని బహుశా వరల్డ్ క్లబ్ ఛాంపియన్‌షిప్ అని పిలవొచ్చు. అంతేకాకుండా ప్రస్తుత చర్చల ప్రకారం ఈ టోర్నమెంట్‌లో 6 జట్లు పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది.
Date : 20-07-2025 - 7:07 IST -
#Sports
Rishabh Pant : రిషబ్ పంత్ చరిత్ర సృష్టించేందుకు సిద్ధం..
Rishabh Pant : టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ టెస్ట్ క్రికెట్‌లో మరో అద్భుత ఘనత సాధించేందుకు అడుగులు వేస్తున్నాడు.
Date : 18-07-2025 - 5:13 IST -
#Sports
Old Trafford: మాంచెస్టర్‌లో టీమిండియా తొలి విజయం సాధించగలదా? కోహ్లీ సాయం చేస్తాడా!
ఈ పోస్టర్ జూలై 23 నుండి ఇంగ్లండ్- భారత్ మధ్య ప్రారంభమయ్యే నాల్గవ టెస్ట్ ప్రమోషన్ కోసం ఏర్పాటు చేశారు. దీనితో పాటు ఈ పోస్టర్‌లో భవిష్యత్తులో జరిగే మ్యాచ్‌ల తేదీలు కూడా ఇవ్వబడ్డాయి. విరాట్ కోహ్లీ ఫోటో అభిమానులను ఉత్తేజపరిచింది. ఇంగ్లండ్‌లో అతని జనాదరణ మరోసారి నిరూపితమైంది.
Date : 18-07-2025 - 3:59 IST -
#Sports
Virat Kohli: క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. ఏకైక బ్యాట్స్‌మన్‌గా రికార్డు!
టీ20 రేటింగ్‌లలో ఇది అతని కెరీర్‌లో అత్యున్నత స్థానం. గత ఏడాది టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో ఆడిన అద్భుతమైన 76 పరుగుల ఇన్నింగ్స్ కారణంగా కోహ్లీ ఈ రేటింగ్ జంప్ సాధించాడు.
Date : 17-07-2025 - 4:40 IST -
#India
Bengaluru Stampede: బెంగళూరు తొక్కిసలాట..ఆర్సీబీనే కారణం: ప్రభుత్వ నివేదికలో సంచలన విషయాలు
ఈ విషాద ఘటనపై హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం సమర్పించిన నివేదికలో సంచలన వ్యాఖ్యలు ఉన్నాయి. ముఖ్యంగా, ఆర్సీబీ యాజమాన్యం ముందుగా పోలీసులను సంప్రదించకుండా, స్వయంగా తమ అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా విజయోత్సవ పరేడ్ ప్రకటన చేసినట్లు పేర్కొంది.
Date : 17-07-2025 - 11:47 IST -
#Sports
BCCI: రోహిత్, విరాట్ రిటైర్మెంట్.. బీసీసీఐ కీలక ప్రకటన!
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గురించి నడుస్తున్న చర్చలకు స్వస్తి పలుకుతూ బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కీలక వ్యాఖ్యలు చేశారు.
Date : 16-07-2025 - 11:36 IST -
#Sports
Rishabh Pant: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల కంటే మెరుగ్గా రిషబ్ పంత్.. 3 సెంచరీలతో!
ఇంగ్లండ్‌తో జరుగుతున్న ప్రస్తుత సిరీస్‌లో రిషభ్ పంత్ తన బ్యాట్‌తో అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నాడు. ఇంగ్లిష్ గడ్డపై ఇంగ్లండ్‌తో జరిగిన గత 8 టెస్ట్ ఇన్నింగ్స్‌లలో రిషభ్ పంత్ 50(106), 146(111), 57(86), 134(178), 118(140), 25(42), 65(58), 74(112) పరుగులు చేశాడు.
Date : 13-07-2025 - 4:32 IST -
#Sports
Shubman Gill: విరాట్ కోహ్లీ మరో రికార్డు ఔట్.. గిల్ ఖాతాలో ఇంకెన్నో!
రెండవ రోజు ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్ 387 పరుగులకు ముగిసింది. ఇంగ్లండ్ తరఫున జో రూట్ అత్యధికంగా 104 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఇది రూట్ టెస్ట్ క్రికెట్‌లో 37వ సెంచరీ.
Date : 12-07-2025 - 8:40 IST -
#Sports
Suryakumar Yadav: నేను ఆడితే ధోనీతోనే ఆడతాను: సూర్యకుమార్ యాదవ్
సూర్య తాను నోవాక్ జోకోవిచ్‌ను చూడటానికి వచ్చానని తెలిపాడు. పాత ఆటగాళ్లలో రోజర్ ఫెడరర్, పీట్ సాంప్రాస్‌లను ఇష్టపడినట్లు చెప్పాడు. అయితే, అతని ఆల్-టైమ్ ఫేవరెట్ ఆటగాడు జోకోవిచ్ అని పేర్కొన్నాడు.
Date : 11-07-2025 - 10:22 IST -
#Sports
Indian Captains: టీమిండియా తరపున ఒకే టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లు వీరే!
భారత క్రికెట్‌లో 'లిటిల్ మాస్టర్'గా పిలవబడే సునీల్ గవాస్కర్ 1978లో వెస్టిండీస్‌తో జరిగిన 6 మ్యాచ్‌ల సిరీస్‌లో 732 పరుగులు సాధించారు. ఆయన సగటు 91.50. ఇది ఇప్పటికీ ఒక బెంచ్‌మార్క్‌గా పరిగణించబడుతుంది.
Date : 10-07-2025 - 3:02 IST -
#Sports
Virat Kohli: రిటైర్మెంట్‌కు కారణం చెప్పిన విరాట్ కోహ్లీ!
కోహ్లీ టెస్ట్ కెరీర్ అద్భుతంగా ఉంది. ఆయన 123 టెస్ట్ మ్యాచ్‌లలో (210 ఇన్నింగ్స్) 46.85 సగటుతో 9,230 పరుగులు చేశారు. ఈ క్రమంలో 30 సెంచరీలు, 31 అర్ధ సెంచరీలు సాధించారు. ఆయన 68 టెస్ట్ మ్యాచ్‌లలో కెప్టెన్‌గా వ్యవహరించి, 40 మ్యాచ్‌లలో విజయం సాధించారు.
Date : 09-07-2025 - 7:18 IST -
#Sports
Virat Kohli Reaction: స్టార్ బాయ్‌గా శుభమన్ గిల్.. విరాట్ కోహ్లీ స్టోరీ వైరల్!
వాస్తవానికి విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తీసుకునే ముందు గిల్ టీమ్ ఇండియా ఓపెనర్‌గా ఆడాడు. అతను నంబర్ 3లో కూడా ఆడాడు. కానీ ఇది మొదటిసారి అతను టెస్ట్‌లో నంబర్ 4లో బ్యాటింగ్ చేశాడు.
Date : 06-07-2025 - 5:30 IST -
#Sports
Rohit Sharma- Virat Kohli: టీమిండియా అభిమానులకు శుభవార్త.. మూడో టెస్ట్‌కు రోహిత్, విరాట్?!
రిపోర్టుల ప్రకారం BCCI వారిని లార్డ్స్‌లో జరిగే మూడవ టెస్ట్ మ్యాచ్ చూడటానికి ఆహ్వానించబోతోందని కూడా సమాచారం. ఒకవేళ ఈ రిపోర్టులు నిజమైతే రోహిత్-విరాట్ (RO-KO) ఒకే వేదికపై టీమిండియాతో పాటు అభిమానులను ఉత్సాహపరచనున్నారు.
Date : 06-07-2025 - 12:40 IST