Virat Kohli
-
#Sports
Virat Kohli Runs: మూడో రోజు ధాటిగా ఆడిన భారత్.. ప్రత్యేక క్లబ్‌లో చేరిన విరాట్ కోహ్లీ!
టెస్టు క్రికెట్‌లో విరాట్ కోహ్లీ 9 వేల పరుగులు పూర్తి చేశాడు. విలియం ఓ రూర్క్ వేసిన బంతికి పరుగు తీసి టెస్టు క్రికెట్‌లో కోహ్లీ ఈ ఘనత సాధించాడు. భారత్ నుంచి ఈ స్థానం సాధించిన నాలుగో బ్యాట్స్‌మెన్ విరాట్.
Date : 18-10-2024 - 5:55 IST -
#Sports
RCB Retention List: ఆర్సీబీ రిటెన్షన్ లిస్ట్ ఇదే.. కోహ్లీతో మరో ఇద్దరు ఆటగాళ్లకే ఛాన్స్..!
IPL 2025 మెగా వేలానికి ముందు 6 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకునే వెసులుబాటును BCCI కల్పించింది. అయినా తక్కువ ఆటగాళ్లను రిటైన్ చేసుకునే జట్లలో RCB ఒకటి.
Date : 18-10-2024 - 11:29 IST -
#Sports
Virat Kohli: విరాట్ కోహ్లీ ముందు అరుదైన ఘనత.. నాలుగో బ్యాట్స్‌మెన్‌గా రికార్డు!
ఓవరాల్‌గా విరాట్ టెస్టుల్లో 9 వేలు లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన 18వ బ్యాట్స్‌మెన్‌గా నిలవనున్నాడు. భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన టెస్టు కెరీర్‌లో ఇప్పటివరకు 29 సెంచరీలు, ఏడు డబుల్ సెంచరీలు సాధించాడు.
Date : 17-10-2024 - 8:55 IST -
#Sports
India vs New Zealand: బెంగళూరులో భారీ వర్షం.. తొలి రోజు మ్యాచ్ కష్టమేనా..?
ఉదయం 10.30 గంటలకు 43 శాతం, 11.30 గంటలకు 80 శాతం వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బెంగళూరులో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో నగరమంతా జలమయమైంది.
Date : 16-10-2024 - 10:39 IST -
#Sports
IND vs NZ: నేటి నుంచి భారత్- న్యూజిలాండ్ జట్ల మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం
మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి మ్యాచ్ అక్టోబర్ 16న ఎం చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. ఈ సిరీస్‌లోని రెండు, మూడో మ్యాచ్‌లు పూణె, ముంబైలలో జరగనున్నాయి.
Date : 16-10-2024 - 9:39 IST -
#Speed News
Gautam Gambhir: విరాట్ కోహ్లీపై గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు
విరాట్ గురించి నా అభిప్రాయాలు అతను ప్రపంచ స్థాయి క్రికెటర్ అని ఎల్లప్పుడూ చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇంత కాలం బాగానే ఆడాడు. అరంగేట్రం చేసిన సమయంలో ఎలాంటి పరుగుల ఆకలితో ఉన్నాడో ఇప్పటికీ అతను అలాగే ఉన్నాడు.
Date : 14-10-2024 - 5:52 IST -
#Sports
Most Sixes In Cricket: రోహిత్ శర్మ తన కెరీర్‌లో ఎన్ని సిక్సర్లు కొట్టాడో తెలుసా..?
మూడు ఫార్మాట్లలో రోహిత్ ప్రదర్శన అద్భుతంగా ఉంది. భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడు రోహితే. అంతే కాకుండా అత్యధిక సిక్సర్లు కొట్టిన వారిలో కూడా అతను ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్నాడు.
Date : 12-10-2024 - 6:41 IST -
#Sports
Asia Cup 2025 in India: టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్.. పాక్‌తో 3 మ్యాచ్‌లు ఆడనున్న భారత్!
ఈ టోర్నీలో భారత్ తన ఇద్దరు అత్యంత అనుభవజ్ఞులైన ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలను కోల్పోనుంది. ఎందుకంటే ఈ టోర్నీ T-20 ఫార్మాట్‌లో నిర్వహించనున్నారు. టీ20ల నుంచి ఈ ఇద్దరు ఆటగాళ్లు రిటైర్ అయ్యారు.
Date : 06-10-2024 - 2:17 IST -
#Business
Yuvraj Singh New Flat: కోహ్లీ ఉండే భవనంలో కొత్త ఇంటిని కొనేసిన యువరాజ్ సింగ్.. ధరెంతో తెలిస్తే షాక్ అవ్వక తప్పదు..!
యువరాజ్ సింగ్- హాజెల్ కీచ్ ముంబైలో తమ కొత్త ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలకు ఫ్లాట్‌లు ఉన్న భవనంలోనే యువీ ఫ్లాట్ తీసుకున్నాడు. యువీ ఫ్లాట్ 29వ అంతస్తులో ఉండగా, కోహ్లీ ఈ భవనంలోని 35వ అంతస్తులో నివసిస్తున్నాడు.
Date : 05-10-2024 - 11:45 IST -
#Sports
Virat Kohli: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ విడుదల.. టాప్-10లో విరాట్ కోహ్లీ!
కొత్త టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ మహ్మద్ రిజ్వాన్‌ను విరాట్ కోహ్లీ అధిగమించాడు. రిజ్వాన్‌కు రేటింగ్‌లో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పుడు 7వ స్థానానికి చేరుకున్నాడు.
Date : 02-10-2024 - 2:52 IST -
#Sports
Will KL Rahul Join RCB: ఆర్సీబీలోకి కేఎల్ రాహుల్..?
తొలి టెస్టు మ్యాచ్‌లో రాహుల్ ఆటతీరు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ కాన్పూర్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ తన టీ20 ప్రదర్శనను కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో రాహుల్ కేవలం 43 బంతుల్లోనే 68 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.
Date : 01-10-2024 - 3:19 IST -
#Speed News
IND vs BAN: టీమిండియా సంచలన విజయం.. సిరీస్ క్లీన్ స్వీప్!
కాన్పూర్ టెస్టులో వర్షం కారణంగా రెండు రోజుల పాటు ఆట జరగలేదు. టీమిండియా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కాన్పూర్ టెస్టులో భారత జట్టు ఐదో రోజు ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Date : 01-10-2024 - 2:08 IST -
#Sports
Kohli Funny Video: కోహ్లీ నుంచి మరో ఫన్నీ వీడియో
Kohli Funny Video: బంగ్లాదేశ్ తో జరుగుతున్న కాన్పూర్ టెస్టులో కోహ్లీ నుంచి మరో ఆణిముత్యం బయటపడింది.ఈ వీడియోలో విరాట్ కోహ్లీ జస్ప్రీత్ బుమ్రాను అనుకరిస్తూ కనిపించాడు. బౌలింగ్ చేస్తున్నప్పుడు బుమ్రా ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌ను కోహ్లీ ఎగ్జాట్ గా ఇమిటేట్ చేస్తూ కనిపించాడు
Date : 27-09-2024 - 4:32 IST -
#Sports
Virat Kohli: సచిన్ రికార్డు బ్రేక్ చేయనున్న కోహ్లీ.. కేవలం 35 పరుగులు మాత్రమే..!
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 27 వేల పరుగులు చేసిన ప్రపంచ రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. ఈ మైలురాయిని చేరుకోవడానికి మాస్టర్ బ్లాస్టర్ 623 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు.
Date : 27-09-2024 - 9:14 IST -
#Sports
IND vs BAN 2nd Test: నేడు భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య చివరి టెస్టు..!
కాన్పూర్‌లోని ఈ స్టేడియంలో టాస్ పాత్ర కూడా చాలా ముఖ్యమైనది. ఈ స్టేడియంలో ఇప్పటివరకు మొత్తం 23 టెస్టు మ్యాచ్‌లు ఆడగా.. అందులో ఒక్కసారి మాత్రమే టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది.
Date : 27-09-2024 - 8:29 IST