Vijay Sai Reddy
-
#Andhra Pradesh
YCP Rajyasabha : వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
రాజ్యసభ అభ్యర్థిత్వాలను వైసీపీ ఎంపిక చేసింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీసీ నేత ఆర్ క్రిష్ణయ్యకు రాజ్యసభ పదవిని జగన్ ఖరారు చేయడం చర్చనీయాంశంగా మారింది.
Date : 17-05-2022 - 5:19 IST -
#Andhra Pradesh
VijaySaiReddy on SRV: సర్కారువారి పాట సినిమాపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి ట్వీట్
విజయసాయిరెడ్డి రూటే వేరు. ఏపీలో ప్రతిపక్షంపై చురకలు వేసే పనిలో బిజీగా ఉండే ఆయన.. ఈసారి సినిమాల మీద ఫోకస్ పెట్టారు.
Date : 13-05-2022 - 6:07 IST -
#Andhra Pradesh
Rajyasabha Tickets : వైసీపీ రాజ్యసభ సభ్యులు వీళ్లే?
పారిశ్రామికవేత్త మై హోం రామేశ్వరరావు ప్రస్తుతం మీడియా అధిపతిగా కూడా ఉన్నారు.
Date : 10-05-2022 - 5:47 IST -
#Andhra Pradesh
Vijay Sai Reddy : విజయసాయిరెడ్డికి మరోసారి రాజ్యసభ?
వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డికి మరోసారి రాజ్యసభ దాదాపు ఖాయం అయిందని తెలుస్తోంది. తొలిసారి రాజ్యసభ సభ్యునిగా ఆయన చేసిన పనితీరు ఆధారంగా రెండోసారి ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నట్టు సమాచారం.
Date : 30-04-2022 - 12:17 IST -
#Andhra Pradesh
Vijay Sai Reddy : విజయసాయిరెడ్డికి `కీ` పోస్ట్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ కో ఆర్డినేటర్ గా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని ఆ పార్టీ అధిష్టానం నియమించింది.
Date : 28-04-2022 - 1:52 IST -
#Andhra Pradesh
YSRCP: వైసీపీ కీలక నేతలకు మరిన్ని బాధ్యతలు.!!
వైఎస్సార్సీపీలో కీలక నేతలుగా వ్యవహరిస్తున్న పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డికి అప్పగించిన బాధ్యతలలో స్వల్ప మార్పులు చేశారు.
Date : 27-04-2022 - 7:58 IST -
#Andhra Pradesh
Vijay Sai Reddy: కాంగ్రెస్-వైసీపీ పొత్తుపై `వీసా` సిగ్నల్
వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేత విజయసాయిరెడ్డి. సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడు. బహుశా జగన్ కు తెలిసిన ప్రతి విషయం విజయసాయిరెడ్డికి కూడా తెలిసే ఉంటుంది.
Date : 23-04-2022 - 12:39 IST -
#Speed News
Minister KTR : సాయిరెడ్డి సమావేశంలో కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ కమిటీ హాల్లో పార్లమెంట్ స్టాండింగ్ కమిటి సమావేశం జరిగింది.
Date : 18-04-2022 - 1:59 IST -
#Andhra Pradesh
Vizag Land Scam : రూ. 1500కోట్ల విశాఖ ‘భూంఫట్’
విశాఖ కేంద్రంగా 1500 కోట్ల భూముల దందాను టీడీపీ బయట పెట్టింది. ప్రభుత్వంలోని కొందరు పెద్దలు ఆ భూములను మింగేశారని ఆరోపణ చేస్తోంది. అందుకు సంబంధించిన ఆధారాలను ఆ పార్టీ నేతలు చూపుతున్నారు.
Date : 05-04-2022 - 5:50 IST -
#Andhra Pradesh
Vijay Sai Reddy : విజయసాయిరెడ్డి కథ అడ్డం తిరిగిందా? విశాఖ నుంచి విజయవాడకు మకాం ఎందుకు మారింది?
విశాఖలో అంతా తానై చక్రం తిప్పి, ఉత్తరాంధ్ర సీఎంగా అనిపించుకున్న విజయసాయిరెడ్డికి కథ అడ్డం తిరిగిందా? ప్రతివారం ప్రజాదర్బార్ నిర్వహించింది వచ్చే ఎన్నికల్లో విశాఖ ఎంపీగా బరిలో దిగేందుకేనా?
Date : 03-04-2022 - 11:34 IST -
#Speed News
Jagan Govt: ‘అభివృద్ధి వికేంద్రీకరణ’ అనేదే ‘జగన్ ప్రభుత్వ’ విధానం – ‘విజయసాయిరెడ్డి’
వికేంద్రీకరణే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ విధానమని, రాజధాని అంశంలో నిర్ణయాధికారం, బాధ్యత శాసన వ్యవస్థ దేనని సీఎం జగన్ విస్పష్టంగా ప్రకటించారని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.
Date : 25-03-2022 - 11:25 IST -
#Andhra Pradesh
Vijay Sai Reddy : ఏపీ రాజకీయాల్ని కుదిపేస్తోన్న బాలిక ఆత్మహత్య
విజయవాడ కేంద్రంగా కాల్ మనీ సెక్స్ రాకెట్ వ్యవహారం అప్పట్లో రాష్ట్రంలో సంచలనంగా ప్రాచుర్యం పొందింది.
Date : 31-01-2022 - 12:44 IST -
#Andhra Pradesh
తెలంగాణ 6వేల కోట్ల ఫిట్టింగ్ .. కేంద్రానికి ఏపీ ఫిర్యాదు
విద్యుత్తును వాడుకున్న తెలంగాణ రాష్ట్రం 6,234 కోట్లు ఇవ్వడం లేదని కేంద్రానికి ఏపీ ఫిర్యాదు చేసింది.
Date : 24-01-2022 - 3:58 IST -
#Andhra Pradesh
YSRCP Politics : వైసీపీ కుమ్ములాట! 13 జిల్లాల చిత్రం !!
శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు వరకూ జగన్ పాలన మీద వ్యతిరేకత వ్యక్తం అవుతోందని టీడీపీ అంచనా వేస్తోంది. పెరిగిన ధరలు, అధ్వాన రోడ్లు, చెత్త పన్నులు, ఓటీఎస్, కానరాని అభివృద్ధి, ఏరులై పారుతున్న మద్యం ఒకటేమిటి ప్రభుత్వం తలపెట్టిన ప్రతీపనీ ప్రజలకి భారంగా మారింది.
Date : 03-01-2022 - 4:30 IST