Vellampalli Srinivas
-
#Andhra Pradesh
CM Jagan Attack: జగన్ దాడి కేసులో నిందితుడికి నాన్ బెయిలబుల్… కేసు నమోదు
ఏపీ ఎన్నికలలో భాగంగా సీఎం జగన్ మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర ప్రారంభించారు. ఈ యాత్రకు భారీ స్పందన లభిస్తుంది. అయితే నిన్న విజయవాడలో జరిగిన సభలో సీఎం జగన్ పై దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు సీఎంపై రాళ్లు రువ్వారు.
Date : 14-04-2024 - 5:33 IST -
#Andhra Pradesh
AP : మరో 30 ఏళ్లు పాటు జగనే సీఎం – వెలంపల్లి శ్రీనివాస్
ఈసారి ఎన్నికల్లో జగన్ ఓడిపోవడం ఖాయమని చాలామంది అభిప్రాయపడుతుంటే..మరో 20 నుండి 30 ఏళ్ల వరకు జగనే సీఎం గా ఉంటారని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. విజయవాడలో వైసీపీ లీగల్ సెల్ సమావేశం ఏర్పటు చేయగా..ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, తూర్పు ఇంఛార్జి దేవినేని అవినాష్ హాజరు అయ్యారు. ఈ సందర్భంగా వెలంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాబోయే 20 నుంచి 30 ఏళ్ల పాటు జగన్ సీఎం గా ఉండనున్నారు.. […]
Date : 17-12-2023 - 1:46 IST -
#Andhra Pradesh
TDP vs YCP : లోకేష్ మాగాడైతే విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేసి గెలవాలి – మాజీ మంత్రి వెల్లంపల్లి
బెజవాడలో నారా లోకేష్ పాదయాత్ర హీట్ పుట్టిస్తుంది. ఈ రోజు సాయంత్రం ప్రకాశం బ్యారేజీ మీదుగా విజయవాడకు యువగళం
Date : 19-08-2023 - 2:26 IST -
#Andhra Pradesh
Vijayawada : బెజవాడలో ఆ మూడు స్థానాల్లో నిలబడేది వాళ్ళే.. వైసీపీ క్యాండిడేట్స్ ని ప్రకటించిన సజ్జల..
సజ్జల రామకృష్ణా రెడ్డి(Sajjala Ramakrishna Reddy) విజయవాడలోని మూడు స్థానాల్లో వైసీపీ(YCP) నుంచి వచ్చే ఎన్నికల్లో(Elections) నిలబడేది ఎవరో చెప్పి వారినే గెలిపించాలని అన్నారు.
Date : 16-08-2023 - 9:30 IST -
#Andhra Pradesh
YCP : ఎన్టీఆర్ జిల్లా వైసీపీ ఎమ్మెల్యేల మధ్య కుమ్ములాట.. కారణం ఇదేనట..!
ఇద్దరూ అధికార పార్టీ నేతలే.. ఒకరు సీఎం జగన్ తొలి కెబినేట్‌లో మంత్రిగా పని చేశారు. మరొకరు సీనియర్ శాసనసభ్యులు. ఈ
Date : 25-01-2023 - 9:05 IST -
#Andhra Pradesh
Janasena vs YSRCP: పవన్‌ను వాయించిన వెల్లంపల్లి..!
జనసేన ఆవిర్భావ సభలో భాగంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు. పవన్ పార్టీ ఎవరికోసం పెట్టారో నిన్న జరిగిన ఆవిర్భావ సభతో క్లారిటీ వచ్చిందని వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసిన పవన్‌ను ప్రజలు చిత్తుగా ఓడించారని, అయినా ఆయనకు సిగ్గురాలేదని వెల్లంపల్లి మండిపడ్డారు. పవన్‌కు మాట్లాడే అర్హత లేదంటూ మండిపడ్డారు. అధికార వైసీపీ పై ఉన్న ప్రజా వ్యతిరేక ఓట్లు పక్కకి పోనివ్వనంటూ, సభలో […]
Date : 15-03-2022 - 10:22 IST