Vande Bharat Express
-
#India
Vande Bharat Trains: భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ చేతికి వందేభారత్ రైళ్ల ఆర్డర్.. వచ్చే ఆరేళ్లలో 80 రైళ్లు..!
దేశంలోని మొట్టమొదటి సెమీ హైస్పీడ్ వందే భారత్ (Vande Bharat) ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులలో ఉత్సుకతతో ఉంది. ఢిల్లీ-బనారస్ మధ్య మొదలైన వందే భారత్ ఇప్పుడు దాదాపు డజను రూట్లలో నడుస్తోంది.
Published Date - 08:46 AM, Wed - 12 April 23 -
#Andhra Pradesh
Vande Bharat Express: సికింద్రాబాద్ నుండి తిరుపతి వరకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్. ఎప్పుడంటే..!
భారతదేశపు మొట్టమొదటి సెమీ హైస్పీడ్ రైలు అయిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ త్వరలో ఆంధ్రప్రదేశ్‌లోని పుణ్యక్షేత్రమైన తిరుపతిని తెలంగాణలోని సికింద్రాబాద్‌కు..
Published Date - 12:00 PM, Fri - 31 March 23 -
#Andhra Pradesh
Vande Bharat Express: సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. ఏప్రిల్ 8న ప్రారంభం..?
మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat Express) సికింద్రాబాద్-తిరుపతి మధ్య గుంటూరు మీదుగా ప్రారంభం కానుంది. ఏప్రిల్ 8న ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఒకసారి ఈ మార్గం అమల్లోకి వస్తే ఇది చాలా విజయవంతమైన లైన్ అవుతుందని అధికారులు భావిస్తున్నారు.
Published Date - 12:27 PM, Sat - 25 March 23 -
#Telangana
Vande Bharat Express: వందేభారత్ రైలుకు తప్పిన ప్రమాదం.. ఎద్దును ఢీకొన్న ట్రైన్
కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందే భారత్ రైలు (Vande Bharat Express) తరచూ వార్తల్లో నిలుస్తోంది. కొన్ని చోట్ల కొందరు దుండగులు రైలుపై రాళ్లతో దాడి చేస్తే.. మరికొన్ని చోట్ల గేదెలు రైలును ఢీ కొట్టడంతో.. రైలు ముందు భాగాలు దెబ్బతిన్నాయి.
Published Date - 06:35 AM, Sun - 12 March 23 -
#Telangana
Three More Vande Bharat Trains: తెలంగాణకు త్వరలో మరో మూడు వందే భారత్ రైళ్లు
ఇటీవలే సికింద్రాబాద్- విశాఖపట్నం వందేభారత్ రైలు (Vande Bharat Train) ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ రైలుకు ప్రయాణికుల నుండి అనూహ్య రీతిలో ఆదరణ లభిస్తోంది. కాగా హైదరాబాద్ నుండి వివిధ ప్రాంతాలకు త్వరలో మరో మూడు వందే భారత్ రైళ్లు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.
Published Date - 01:35 PM, Sun - 22 January 23 -
#Andhra Pradesh
Vande Bharat Express: వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలులో ప్రయాణ చార్జీ ఎంతో తెలుసా..?
తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ (Vande Bharat Express) రైలు నేడు ప్రారంభంకానుంది. సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య నడిచే ఈ రైలును ఢిల్లీ నుంచి ప్రధాని మోదీ ఆదివారం వర్చువల్ గా ప్రారంభించనున్నారు.
Published Date - 06:45 AM, Sun - 15 January 23 -
#Andhra Pradesh
Vande Bharat Express: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఈనెల 15 నుంచే సికింద్రాబాద్ నుంచి వందేభారత్ రైలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు సంక్రాంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక కానుకలను అందించనున్నారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ కంటే నాలుగు రోజుల ముందుగానే సికింద్రాబాద్ - విశాఖపట్నంల మధ్య వందే భారత్ రైలు (Vande Bharat Express) పరుగులు పెట్టనుంది.
Published Date - 11:54 AM, Thu - 12 January 23 -
#Andhra Pradesh
Vande Bharat Express: వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి.. అద్దాలు ధ్వంసం
సికింద్రాబాద్ నుంచి విశాఖకు ఈనెల 19న ప్రారంభంకానున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat Express) విశాఖకు చేరుకుంది. అయితే సికింద్రాబాద్ నుంచి విశాఖకు వెళ్తున్న క్రమంలో కంచరపాలెం సమీపంలో కొందరు దుండగులు రైలుపై రాళ్లతో దాడి చేశారు.
Published Date - 10:15 AM, Thu - 12 January 23 -
#Telangana
PM Modi Tour: తెలంగాణకు మోడీ.. ‘వందే భారత్’ కు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణలో రూ.2,400 కోట్ల రైల్వే ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.
Published Date - 04:58 PM, Mon - 9 January 23 -
#Telangana
PM Narendra Modi: తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోదీ.. ఎందుకంటే..?
ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఈ నెలలోనే తెలంగాణకు రానున్నట్లుగా తెలుస్తోంది.ప్రధాని మోదీ ఈ నెల 19 లేదా 20 తేదీల్లో హైదరాబాద్ వచ్చే అవకాశం ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat Express) రైలు తెలంగాణలో ప్రారంభం కానుంది.
Published Date - 07:50 AM, Sun - 8 January 23 -
#India
Vande Bharat Express: వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై మళ్లీ రాళ్ల దాడి.. ఈసారి ఎక్కడంటే..?
పశ్చిమ బెంగాల్‌లో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat Express)పై వరుసగా రెండో రోజు రాళ్ల దాడి జరిగింది. RPF ప్రకారం.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ C3, C6 కోచ్‌ల అద్దాలు రాళ్లదాడి కారణంగా దెబ్బతిన్నాయి. రైలు డార్జిలింగ్ జిల్లాలోని ఫన్‌సిదేవా సమీపంలోని న్యూ జల్‌పైగురి వైపు వెళుతుండగా కిటికీలు దెబ్బతిన్నాయి.
Published Date - 07:45 AM, Wed - 4 January 23 -
#India
Vande Bharat Express: చక్రాల వద్ద సాంకేతిక లోపం.. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ నిలిపివేత
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat Express)లు ఇటీవల తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. తాజాగా యూపీలో కౌశాంబీ జిల్లాలో వందేభారత్ ట్రైన్ (Vande Bharat Express) చక్రాల వద్ద వింత శబ్దం రావడంతో వెంటనే లోకో పైలెట్ ట్రైన్‌ను నిలిపివేశాడు. చక్రాల మధ్యలో లోహపు వస్తువు ఇరుక్కుపోవడంతోనే శబ్దం వచ్చినట్లు గుర్తించి దానిని తొలగించారు. దాదాపు గంట సమయం తర్వాత ట్రైన్ తిరిగి బయల్దేరింది. ఢిల్లీ నుంచి ప్రయాగ్‌రాజ్‌కు వెళ్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను […]
Published Date - 07:32 AM, Sat - 10 December 22 -
#India
PM Modi: మహారాష్ట్ర, గోవాలో పర్యటించనున్న ప్రధాని మోదీ ఎప్పుడంటే..?
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) డిసెంబర్ 11న మహారాష్ట్ర, గోవాలలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసి జాతికి అంకితం చేయనున్నారు. మోదీ (PM Modi) మహారాష్ట్ర పర్యటన సందర్భంగా రూ. 75,000 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు చేసి జాతికి అంకితం చేయనున్నారని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం మహారాష్ట్ర, గోవాలలో పర్యటించనున్నారు. నాగ్‌పూర్‌లో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ను కు […]
Published Date - 06:55 AM, Sat - 10 December 22 -
#India
Vande Bharat Express: వందే భారత్ రైలుకు మళ్లీ ప్రమాదం.. రెండు నెలల వ్యవధిలోనే నాలుగో ఘటన
వందేభారత్ రైలును పశువులు ఢీకొట్టే ప్రక్రియ ముగిసేలా కనిపించడం లేదు.
Published Date - 09:22 AM, Fri - 2 December 22 -
#South
Vande Bharat in South India: దక్షిణ భారత్ కు తొలి `వందే భారత్`
దక్షిణ భారత దేశానికి తొలి వందే భారత్ ఎక్స్ ప్రెస్ వచ్చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం జెండా ఊపి దాన్ని ప్రారంభించారు. చెన్నై నుండి బెంగళూరు మీదుగా (497 కి.మీ) కలిపే సెమీ-హై స్పీడ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు అందుబాటులోకి వచ్చింది. ఇది ప్రయాణీకుల ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది. అయితే టిక్కెట్టు శతాబ్ది ఎక్స్‌ప్రెస్ కంటే ఎక్కువ ధర ఉంటుంది. కొత్త రైలు బుధవారం మినహా వారంలో అన్ని రోజులు నడుస్తుంది.
Published Date - 02:22 PM, Fri - 11 November 22