Ukraine Russia Crisis
-
#World
President Vladimir Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్ త్వరలో మరణిస్తారు: ఉక్రెయిన్ స్పై చీఫ్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin)కు ప్రాణాంతక క్యాన్సర్ ఉందని, ఆయన త్వరలో చనిపోతారని ఉక్రెయిన్ (Ukrainian) మిలిటరీ ఇంటెలిజెన్స్ హెడ్ పేర్కొన్నారు. ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ కైరిలో బుడనోవ్ రష్యా అధ్యక్షుడు మరణం 'క్యాన్సర్‌తో కొనసాగుతున్న అనారోగ్యం కారణంగా ఆసన్నమైందని' తనకు తెలుసునని నొక్కి చెప్పారు.
Date : 06-01-2023 - 11:16 IST -
#World
Statue of Vladimir Putin: అభ్యంతరకర రీతిలో రష్యా అధ్యక్షుడు పుతిన్ విగ్రహం
ఇంగ్లండ్‌లోని ఓ విలేజ్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) విగ్రహాన్ని అభ్యంతరకర రీతిలో ఏర్పాటు చేశారు. రష్యా–ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో ఉక్రెయిన్‌కు మద్దతుగా బెల్ ఎండ్ గ్రామంలో పుతిన్ (Vladimir Putin) విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దానిపై బెల్లెండ్(స్టుపిడ్ పర్సన్) ఆఫ్ ది ఇయర్ అని రాసి ఉంచారు.
Date : 18-12-2022 - 7:08 IST -
#World
Ukraine war: రష్యా వైమానిక స్థావరాలపై ఉక్రెయిన్ దాడి
రష్యాలోని రెండు వైమానిక స్థావరాలపై ఉక్రెయిన్ డ్రోన్లు దాడి చేశాయి.
Date : 06-12-2022 - 6:35 IST -
#World
Letter Bomb Attack: లెటర్ బాంబు దాడిలో ఉక్రెయిన్ ఎంబసీ ఉద్యోగికి గాయాలు
స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లోని ఉక్రెయిన్ రాయబార కార్యాలయం వెలుపల బుధవారం బాంబు పేలింది.
Date : 01-12-2022 - 8:17 IST -
#India
Petrol Price Hike : 125రూపాయలకు చేరనున్న లీటర్ పెట్రోల్..?
ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపధ్యంలో చమురు ధరలు మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది
Date : 03-03-2022 - 11:00 IST -
#Telangana
Telugu Students: క్షణం క్షణం.. భయం భయం!
యుద్ధం అంటే సినిమాల్లో చూడడమే తప్ప, నిజజీవితంలో ఎవరూ చూసి ఎరుగరు. ఇండియన్స్ విషయానికి వస్తే ఎక్కడో కశ్మీర్‌లో ఉండేవారికి తప్ప తుపాకీ పేలుళ్లను చూసే, వినే అనుభవమే ఉండదు.
Date : 28-02-2022 - 9:06 IST -
#India
Ukraine: సినిమాలకు, చదువులకు ఒకే కేరాఫ్.. దటీజ్ ఉక్రెయిన్
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం రాగానే ఇండియాలో కలవరం మొదలైంది. ఉక్రెయిన్‌లో చదువుల కోసం వెళ్లిన భారత విద్యార్ధులు ఏకంగా 23వేల మంది ఉన్నారు. అన్ని వేల మంది తల్లిదండ్రుల గుండెల్లో భయం మొదలైంది. యుద్ధానికి ముందే తట్టాబుట్టా సర్దుకుని కొంత మంది వచ్చేశారు. ఉక్రెయిన్ లో ఇంకా దాదాపు 18వేల మంది విద్యార్థులు అక్కడే చిక్కుకుపోయారు. ఒకేసారి అంతమందిని తీసుకురావడం కష్టమే అయినా.. కేంద్ర ప్రభుత్వం మాత్రం తనవంతు ప్రయత్నం చేస్తోంది. కాని, ఇక్కడ గమనించాల్సిన అంశం […]
Date : 27-02-2022 - 9:34 IST -
#India
Russia Ukraine War: పుతిన్ దండయాత్ర.. ఉక్రెయిన్ ఉక్కిరిబిక్కిరి
అగ్రరాజ్యం అమెరికా హెచ్చరికలను లెక్కచేయలేదు, నాటో దేశాల అభ్యంతరాలను పట్టించుకోలేదు. దేనికైనా సిద్ధమంటూ తెగించి మరీ రష్యా అధ్యక్షుడు పుతిన్ దండయాత్ర ప్రారంభించడంతో ఉక్రెయిన్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఈ క్రమంలో గురువారం ఉదయం నుంచి ఉక్రెయిన్‌లో సైనిక స్థావరాలు లక్ష్యంగా రష్యా మిస్సైల్స్ దూసుకెళ్తున్నాయి. మరోవైపు ఉక్రెయిన్ పై రష్యా సైబర్ వార్‌ను కూడా స్టార్ట్ చేసిందనే వార్తలు వస్తున్నాయి. ఉక్రెయిన్‌పై సైబర్ యుద్ధం చేసేందుకు రష్యా రెండు నెలల క్రితమే వైపర్ మాల్‌వేర్ అనే […]
Date : 24-02-2022 - 4:21 IST -
#Andhra Pradesh
Ukraine Indians : ఉక్రెయిన్లోని విద్యార్థుల కోసం జగన్ లేఖ
ఉక్రెయిన్ లోని ఏపీ విద్యార్థులను సురక్షితంగా తీసుకురావాలని కోరుతూ భారత విదేశాంగ మంత్రిత్వశాఖకు ఏపీ సీఎం జగన్ లేఖ రాశాడు.
Date : 24-02-2022 - 2:12 IST -
#India
BitCoin Crash : బిట్ కాయిన్ ఢమాల్
ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం ప్రారంభం కావడంతో బిట్ కాయిన్ క్షణక్షణం దిగజారిపోతోంది.
Date : 24-02-2022 - 1:04 IST -
#India
Ukraine Russia War: ఉక్రెయిన్ వర్సెస్ రష్యా.. యుద్ధం మొదలైంది..!
ప్రపంచ దేశాలు ఏదైతే జరగకూడదని అనుకున్నారో అదే జరగుతుంది. ఉక్రెయిన్ పై రష్యా అధ్యక్షుడు పుతిన్ వార్ ప్రకటించడంతో యుద్ధం మొదలైంది. కొద్ది రోజులుగా ఉక్రెయిన్, రష్యా సరిహద్దుల్లో తీవ్రుద్రిక్తతలు తలెత్తిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో యావత్ ప్రపంచాన్ని కలవరపెడుతున్న సమయంలో, బాంబుల మోత మోగిస్తూ ఉక్రెయిన్‌లోకి రష్యా దూసుకెళ్ళింది. ఈ క్రమంలో మొదట ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంపై రష్యా సైన్యం బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇక ఉక్రెయిన్ పై మిలటరీ ఆపరేషన్ మొదలైందని […]
Date : 24-02-2022 - 12:07 IST