Udhayanidhi Stalin
-
#India
Tamil Nadu Rains : భారీ వర్షాలు.. సెలవులు పొడిగించే యోచనలో ప్రభుత్వం..
Tamil Nadu Rains : రాష్ట్రంలోని చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్‌పట్టు జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నందున తమిళనాడు ప్రభుత్వం పాఠశాలలు, కళాశాలలకు అక్టోబర్ 16న సెలవులు పొడిగించే అవకాశం ఉంది. బుధవారం భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అంచనా వేయడంతో, ఈ జిల్లాల్లోని పాఠశాలలు , కళాశాలలకు సెలవులు పొడిగిస్తారా అని చాలా మంది తల్లిదండ్రులు ఆరా తీస్తున్నారు.
Published Date - 07:34 PM, Tue - 15 October 24 -
#India
DMK : 2026 అసెంబ్లీ ఎన్నికల కోసం డీఎంకే సన్నాహాలు.. 200 సీట్లు లక్ష్యం..!
DMK : ప్రస్తుతం డీఎంకేకు అసెంబ్లీలో 133 మంది సభ్యులు ఉండగా, దాని నేతృత్వంలోని భారత కూటమికి 159 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్షాలతో కలిసి మొత్తం 234 సీట్లలో 200 సీట్లు కైవసం చేసుకునేందుకు డీఎంకే వ్యూహాలు రచిస్తోంది. పార్టీ ఆఫీస్ బేరర్లు, మాజీ శాసనసభ్యులు, మాజీ పార్లమెంటేరియన్లు , మాజీ మేయర్లు, డిప్యూటీ మేయర్లు , ఇతర సీనియర్ పార్టీ ఆఫీస్ బేరర్‌లతో సహా అట్టడుగు స్థాయి సంబంధాలు ఉన్న నాయకుల నుండి తీసుకున్న నియోజకవర్గ ఇంచార్జ్‌లను నియమించింది.
Published Date - 12:16 PM, Wed - 9 October 24 -
#Andhra Pradesh
Pawan Kalyan : పవన్ కల్యాణ్ పై కేసు నమోదు.. ఎక్కడంటే..!
Pawan Kalyan : ఈ వివాదం, పవన్ కల్యాణ్ ఇటీవల తిరుపతిలో జరిగిన వారాహి సభలో సనాతన ధర్మం గురించి చేసిన వ్యాఖ్యల కారణంగా వచ్చింది. గురువారం జరిగిన సభలో పవన్ మాట్లాడుతూ, "సనాతన ధర్మాన్ని ఎవరూ నిర్మూలించలేరు, దాన్ని నిర్మూలించాలని ప్రయత్నించినవారే తుడిచిపెట్టుకుపోతారు" అని గట్టిగా వ్యాఖ్యానించారు.
Published Date - 11:42 AM, Sat - 5 October 24 -
#South
Sanātana Dharma : పవన్ కామెంట్స్ కు డిప్యూటీ సీఎం స్టాలిన్ రియాక్షన్
Sanātana Dharma : ఉదయనిధి స్టాలిన్ ఇతర మతాలపై ఆ తరహా వ్యాఖ్యలు చేసి ఉంటే ఈపాటికి దేశం తగలబడి పోయి ఉండేదని పవన్ అన్నారు
Published Date - 02:24 PM, Fri - 4 October 24 -
#South
Tamil Nadu Cabinet Reshuffle : స్టాలిన్ క్యాబినెట్‌లోకి కొత్తగా చేరిన వారు వీరే..
Tamil Nadu Cabinet Reshuffle : ఉదయనిధి స్టాలిన్‌కు ప్రమోషన్‌తో పాటు మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ (Senthil Balaji)ని తిరిగి క్యాబినెట్‌లోకి తీసుకున్నారు
Published Date - 07:21 PM, Sun - 29 September 24 -
#South
Udhayanidhi Stalin : తమిళనాడు డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన ఉదయనిధి స్టాలిన్
మనీలాండరింగ్ కేసులో ఈడీ విచారణను ఎదుర్కొనేందుకుగానూ సెంథిల్ బాలాజీ(Udhayanidhi Stalin) దాదాపు 471 రోజుల పాటు జైలులో ఉన్నారు.
Published Date - 04:36 PM, Sun - 29 September 24 -
#India
Udhayanidhi Stalin : నేడు తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్ ప్రమాణస్వీకారం..
Udhayanidhi Stalin : తమిళనాడు క్రీడల శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారని చాలా కాలంగా ప్రచారం సాగుతుండగా, నిన్న సాయంత్రం మంత్రివర్గం మార్పుపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గవర్నర్‌కు లేఖ రాశారు. దీని ప్రకారం తమిళనాడు మంత్రివర్గంలోని ముగ్గురు సభ్యులను తొలగించారు. కాగా, వారి స్థానంలో నలుగురిని మంత్రులుగా నియమించారు.
Published Date - 09:38 AM, Sun - 29 September 24 -
#South
Udhayanidhi Stalin : మరో హీరోకు డిప్యూటీ సీఎం పదవి ..?
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనయుడు, కేబినెట్ మంత్రి, యువజన విభాగం కార్యదర్శి ఉదయనిధి స్టాలిన్ ఉప ముఖ్యమంత్రిగా పదోన్నతి పొందనున్నారనే వార్తలు ఇప్పుడు తమిళనాట చక్కర్లు కొడుతున్నాయి
Published Date - 09:23 PM, Sat - 20 July 24 -
#Cinema
Vishal Vs Udhayanidhi Stalin : తమిళనాడు థియేటర్స్‌ని ఉదయనిధి స్టాలిన్ కంట్రోల్ చేస్తున్నాడా? విశాల్ కామెంట్స్ వైరల్..
ఒకరకంగా చెప్పాలంటే తమిళనాడులో ఇప్పుడు రెడ్ జెయింట్ పిక్చర్స్ భారీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ.
Published Date - 04:00 PM, Tue - 16 April 24 -
#South
Ram Mandir: రామ మందిరంపై ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు
సనాతన ధర్మానికి సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన డీఎంకే అధినేత ఉదయనిధి స్టాలిన్ ఇప్పుడు అయోధ్యలో రామమందిరం నిర్మాణంపై మాట్లాడారు.
Published Date - 03:37 PM, Thu - 18 January 24 -
#India
Sanatana Dharma : సనాతన ధర్మం ఒక్కటే మతం.. మిగతావన్నీ పూజా విధానాలే : సీఎం యోగి
Sanatana Dharma : తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలతో సనాతన ధర్మం అంశంపై దేశవ్యాప్తంగా వివాదం నడుస్తున్న తరుణంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Published Date - 03:02 PM, Tue - 3 October 23 -
#India
Sanatan Dharma : సనాతన ధర్మంపై కామెంట్స్.. తమిళనాడు ప్రభుత్వం, ఉదయనిధిలకు సుప్రీం నోటీసులు
Sanatan Dharma - Supreme Court : సనాతన ధర్మానికి వ్యతిరేకంగా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.
Published Date - 02:15 PM, Fri - 22 September 23 -
#Cinema
AR Rahaman Music Concert : తమిళనాడుని ఊపేస్తున్న రెహమాన్ కాన్సర్ట్ వివాదం.. బరిలోకి ఉదయనిధి స్టాలిన్..
ఈ వివాదం పెద్దది అవుతుండటంతో తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్(Udhyanidhi Stalin) రంగంలోకి దిగి ప్రెస్ మీట్ పెట్టారు.
Published Date - 09:16 AM, Thu - 14 September 23 -
#South
Udhayanidhi Stalin: ఉదయనిధి స్టాలిన్‌పై ముంబైలో కేసు నమోదు
సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలకు గాను తమిళనాడు ప్రభుత్వ మంత్రి, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin)పై మరో ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదైంది.
Published Date - 08:40 AM, Wed - 13 September 23 -
#South
Udhayanidhi Stalin: తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధికి త్వరలో మంత్రిపదవి?
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు, చెన్నై చేపాక్కం-ట్రిప్లికేన్ ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్‌కు మంత్రివర్గంలో చోటు ఖరారైందా?
Published Date - 12:31 PM, Wed - 1 June 22