Turning TVs Into Full-feature AI Computers
-
#Business
RIL AGM 2025 : రిలయన్స్ జియో కొత్త ఆవిష్కరణలు
RIL AGM 2025 : రిలయన్స్ ఇండస్ట్రీస్ 48వ వార్షిక సర్వసభ్య సమావేశంలో (AGM) వినూత్నమైన టెక్నాలజీ ఉత్పత్తులను ప్రకటించింది. ఆకాశ్ అంబానీ పరిచయం చేసిన “జియో ఫ్రేమ్స్” అనే స్మార్ట్ ఐవేర్, భారతీయుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన AI ఆధారిత వేరబుల్ ప్లాట్‌ఫామ్‌గా నిలుస్తుంది
Date : 29-08-2025 - 3:50 IST