Ttd
-
#Devotional
TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. జూన్ నెల టికెట్లు విడుదల
TTD: జూన్ నెల శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోటాను విడుదల చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుమల శ్రీవారి భక్తుల సౌకర్యార్థం జూన్ నెలకు సంబంధించి ఆన్‌లైన్ కోటాను టీటీడీ విడుదల చేసింది. ఉదయం 10 గంటలకు శ్రీవారి ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్ల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. జూన్ 19 నుంచి జూన్ 21వ తేదీ వరకు జరగనున్న జ్యేష్టాభిషేకం ఉత్సవంలో పాల్గొనేందుకు టికెట్లను ఇవాళ ఉదయం 10 […]
Date : 22-03-2024 - 6:25 IST -
#Andhra Pradesh
Nara Devansh Birthday: నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా TTDకి 38 లక్షల విరాళం
నారా లోకేష్ కుటుంబ సభ్యులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుమారుడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా లోకేష్-బ్రాహ్మణ దంపతులు మరియు భువనేశ్వరి స్వామివారి సేవలో పాల్గొన్నారు.
Date : 21-03-2024 - 12:29 IST -
#Andhra Pradesh
Tirumala : తిరుమలకు వెళ్లేవారికి గమనిక.. నేటి నుంచే ఆ టికెట్ల రిజిస్ట్రేషన్
Tirumala : తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు గమనిక.
Date : 18-03-2024 - 9:03 IST -
#Devotional
Election Code: తిరుమలలో రికమండేషన్ కుదరదు
దేశంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దీంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రానున్న నేపథ్యంలో శనివారం నుంచి వీఐపీ దర్శనం, వసతి గృహాల విషయంలో టీటీడీ పలు మార్పులు చేసింది.
Date : 17-03-2024 - 12:49 IST -
#Speed News
TTD: టీటీడీ భక్తులకు గుడ్ న్యూస్.. జూన్ నెల శ్రీవారి దర్శనం, ఆర్జితసేవా టికెట్లు విడుదల
TTD: తిరుమల శ్రీవారి భక్తుల సౌకర్యార్థం జూన్ నెలకు సంబంధించి ఆన్లైన్లో విడుదల చేయనున్న దర్శనం, ఆర్జితసేవా టికెట్లు, శ్రీవారి సేవ కోటా వివరాలు ఇలా ఉన్నాయి. మార్చి 18వ తేదీ ఉదయం 10 నుండి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల లక్కీడిప్ కోసం నమోదు చేసుకోవచ్చు. మార్చి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు సొమ్ము చెల్లించి టికెట్లు ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు ఈ […]
Date : 13-03-2024 - 5:34 IST -
#Andhra Pradesh
TTD: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. దర్శనానికి ఎన్ని గంటలు పడుతుందంటే!
TTD: తిరుమల ఆలయంలో భక్తుల రద్దీ తగ్గే సూచనలు కనిపించడం లేదు, దర్శనం కోసం భక్తులు 15 కంపార్ట్‌మెంట్లలో క్యూలో నిల్చున్నట్లు ఆలయ అధికారులు నివేదించారు. టోకెన్లు లేని భక్తులు సర్వదర్శనం కోసం 18 గంటల పాటు వేచి ఉండాల్సి ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించింది. నిన్న మొత్తం 63,831 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకునే భాగ్యం కలిగి ఉండగా, 25,367 మంది భక్తులు తలనీలాల క్రతువులో పాల్గొన్నారు. ప్రత్యేక దర్శనం ధర రూ. 300 […]
Date : 09-03-2024 - 10:48 IST -
#Devotional
TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఆ వస్తువులను దక్కించుకోవచ్చు ఇలా
TTD: తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో స్వామి వారి పై భక్తితో భక్తులు హుండీ ద్వారా కానుకగా సమర్పించిన వాచీలు, మొబైల్ ఫోన్లను మార్చి 13న ఏపీ ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ- వేలం వేయనున్నట్టు టీటీడీ ప్రకటించింది. ఇక టీటీడీ వేలం వేసే వాటిలో టైటాన్, క్యాషియో, టైమెక్స్, ఆల్విన్, సొనాట, టైమ్‌వెల్, ఫాస్ట్‌ట్రాక్, ర్యాడో కంపెనీల వాచీలున్నాయి. ఐ ఫోన్లు, వివో, నోకియా, కార్బన్, శామ్సంగ్, మోటోరోలా, ఒప్పో కంపెనీల […]
Date : 04-03-2024 - 11:55 IST -
#Andhra Pradesh
TTD : శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. టీటీడీ కీలక నిర్ణయం
శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) గుడ్ న్యూస్ చెప్పింది. వేసవి సెలవుల దృష్ట్యా తిరుమలలో ప్రత్యేక దర్శనం (రూ. 300) టికెట్లను పెంచనున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ‘వీఐపీ, శ్రీవాణి, టూరిజం, వర్చువల్ సేవల టికెట్లను తగ్గించి ఎస్ఎన్డీ, ఎస్ఈడీ టికెట్ల కోటా పెంచుతాం. ఎన్నికల కోడ్ రానున్న నేపథ్యంలో రికమెండేషన్ లెటర్లపై వీఐపీ బ్రేక్ దర్శనాల కోటా ఉండదు. గత నెలలో 19.06 లక్షలమంది తిరుమలకు రాగా, హుండీ కానుకలుగా రూ.111.71 […]
Date : 03-03-2024 - 10:18 IST -
#Devotional
TTD: గోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు.. కార్యక్రమ వివరాలు ఇవే
TTD: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మార్చి నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి. మార్చి 1, 8, 15, 29వ తేదీల్లో శుక్రవారం నాడు సాయంత్రం 6 గంటలకు శ్రీ ఆండాళ్ అమ్మవారు ఆలయ మాడవీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. మార్చి 8న శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు. మార్చి 16న రోహిణి […]
Date : 28-02-2024 - 11:51 IST -
#Andhra Pradesh
TTD: టీటీడీ సంచలన నిర్ణయం.. రమణ దీక్షితులుపై వేటు
టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. టీటీడీతోపాటు ప్రభుత్వంపైన తీవ్ర విమర్శలు చేసిన తిరుమల ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుపై వేటు వేసింది.
Date : 26-02-2024 - 5:04 IST -
#Andhra Pradesh
Tirumala Today : తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. ఇవాళ 12 గంటల వరకే ఆ ఛాన్స్
Tirumala Today : ఇవాళ తిరుమలలో కుమారధార తీర్థ ముక్కోటి జరగనుంది.
Date : 24-02-2024 - 7:13 IST -
#Devotional
TTD: తిరుపతిలో త్వరలో కపిలేశ్వరస్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
TTD: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 25న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. ఆలయంలో మార్చి 1 నుండి 10వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఫిబ్రవరి 25న ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనుంది. ఈ సందర్భంగా ఆలయం మొత్తాన్ని, పూజా సామగ్రిని శుద్ధిచేసి సుగంధ ద్రవ్యాలతో ప్రోక్షణం చేస్తారు. ఈ కారణంగా ఉదయం 8 నుంచి 11 గంటల వరకు, తిరిగి […]
Date : 21-02-2024 - 10:34 IST -
#Devotional
TTD: ఫిబ్రవరి 16న రథసప్తమి, తిరుమల ముస్తాబు
తిరుమల శ్రీవారి ఆలయంలో ఫిబ్రవరి 16న శుక్రవారం రథసప్తమి పర్వదినం నిర్వహణకు సర్వం సిద్ధమైంది. శ్రీవారి ఆలయంతోపాటు అన్నప్రసాదం, నిఘా మరియు భద్రత, ఇంజినీరింగ్, ఉద్యానవన తదితర విభాగాలు ఏర్పాట్లు పూర్తి చేశాయి. సప్త వాహనాలపై స్వామివారి వైభవాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేయనుండడంతో అందుకు తగ్గట్టు టీటీడీ ఏర్పాట్లు చేపట్టింది. శ్రీవారి ఆలయంలో తెల్లవారుజామున కైంకర్యాలు పూర్తయిన తరువాత ఉదయం 4.30 గంటలకు శ్రీమలయప్ప స్వామివారు ఆలయం నుండి వాహనమండపానికి వేంచేపు చేస్తారు. అక్కడ విశేష […]
Date : 15-02-2024 - 11:52 IST -
#Devotional
TTD: ఫిబ్రవరి 29 నుండి కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు
TTD: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 29 నుండి మార్చి 8వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 28వ తేదీ సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఉదయం 8 నుండి 9 గంటల వరకు, రాత్రి 7 నుండి 8 గంటల వరకు వాహనసేవలు నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు 29-02-2024 ఉదయం – ధ్వజారోహణం(మీనలగ్నం), రాత్రి – పెద్దశేష వాహనం 01-03-2024 ఉదయం – చిన్నశేష వాహనం, రాత్రి – హంస […]
Date : 10-02-2024 - 6:05 IST -
#Andhra Pradesh
VIP Break Darshan Ticket : వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు.. ఆన్లైన్లో పొందడం ఇలా..
VIP Break Darshan Ticket : వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ల కోసం ఇంతకుముందు తిరుమల శ్రీవారి భక్తులు నానా అగచాట్లు పడేవారు.
Date : 06-02-2024 - 9:23 IST