Ttd
-
#Devotional
TTD: ఏప్రిల్ 22న ఒంటిమిట్ట శ్రీ సీతారాముల కల్యాణానికి విస్తృత ఏర్పాట్లు
TTD: ఒంటిమిట్ట శ్రీకోదండరామాలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలలో శ్రీ సీతారాముల కల్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు పగడ్భంది ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై కడప జిల్లా కలెక్టర్ విజయరామరాజు, టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, జిల్లా ఎస్సీ సిదార్థ కౌశల్ తో కలసి శుక్రవారం ఈవో ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం పిఏసిలోని సమావేశ హాలులో ఈవో బ్రహ్మోత్సవాలు, కల్యాణోత్సవ ఏర్పాట్లపై జిల్లా, టీటీడీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, ఏప్రిల్ […]
Date : 12-04-2024 - 7:46 IST -
#Devotional
Tirumala : తిరుమలలో ఇకపై సామాన్యులకు కూడా విఐపి దర్శనం? టీటీడీ ఈవో ఏమన్నారంటే?
సామాన్య భక్తులు ఒక్కసారైనా విఐపి దర్శనం చేసుకోవాలని కోరుకుంటారు.
Date : 08-04-2024 - 7:20 IST -
#Devotional
TTD: కల్పవృక్ష వాహనంపై శ్రీరామచంద్రమూర్తి కటాక్షం, మాడ వీధుల్లో వాహనసేవ!
TTD: తిరుపతి శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు సోమవారం ఉదయం 8 గంటలకు కల్పవృక్ష వాహనంపై స్వామివారు భక్తులను కటాక్షించారు. ఆలయ నాలుగు మాడ వీధుల్లో వాహనసేవ వైభవంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రకృతికి శోభను సమకూర్చేది చెట్టు. అనేక విధాలైన వృక్షాలు సృష్టిలో ఉన్నాయి. అందులో మేటి కల్పవృక్షం. కల్పవృక్షం వాంఛిత ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. అటువంటి కల్పవృక్ష వాహనాన్ని స్వామివారు అధిరోహించారు. అనంతరం ఉదయం 10.30 నుండి 11.30 గంటల […]
Date : 08-04-2024 - 6:53 IST -
#Devotional
TTD: ఏప్రిల్ 9న తిరుమలలో ఉగాది ఆస్థానం, పలు పూజ కార్యక్రమాలు రద్దు
TTD: తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 9వ తేదీన శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది ఆస్థానం శాస్త్రోక్తంగా జరుగనుంది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ముందుగా ఉదయం 3 గంటలకు సుప్రభాతం, నిర్వహించి అనంతరం శుద్థి నిర్వహిస్తారు. ఉదయం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి మరియు విష్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేస్తారు. ఉదయం 7 నుండి 9 గంటల నడుమ విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశిస్తారు. ఆ తరువాత శ్రీవారి మూలవిరాట్టుకు […]
Date : 07-04-2024 - 12:15 IST -
#Devotional
TTD: తిరుపతి కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు షురూ.. ఏయే పూజలు జరుగుతాయంటే!
TTD: తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఏప్రిల్ 5 నుండి 13వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 4వ తేదీ రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు ఘనంగా అంకురార్పణ జరుగనుంది. ఈ సందర్భంగా సేనాధిపతి ఉత్సవం, మేదిని పూజ, మృత్సంగ్రహణం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. శ్రీవారి ఆలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఉదయం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహింపబడినట్లు ఆలయ అధికారులు చెప్పారు. సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు ఉగాది, ఆణివార […]
Date : 04-04-2024 - 11:18 IST -
#Devotional
TTD: తిరుమల భక్తులకు అలర్ట్.. ఆ రోజు ప్రత్యేక పూజలు రద్దు, కారణమిదే
TTD: తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 9వ తేదీన శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది ఆస్థానం శాస్త్రోక్తంగా జరుగనుంది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ముందుగా ఉదయం 3 గంటలకు సుప్రభాతం, నిర్వహించి అనంతరం శుద్థి నిర్వహిస్తారు. ఉదయం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి మరియు విష్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేస్తారు. ఉదయం 7 నుండి 9 గంటల నడుమ విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశిస్తారు. ఆ తరువాత శ్రీవారి మూలవిరాట్టుకు […]
Date : 30-03-2024 - 10:37 IST -
#Devotional
TTD: ఏప్రిల్ 2న ఆళ్వార్ తిరుమంజనం.. పూజరులు ఏం చేస్తారంటే!
ఏప్రిల్ 9వ తేదీన ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుకుని ఏప్రిల్ 2వ తేదీన మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. అయితే.. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం తిరుమల ఆలయంలో ఆనవాయితీగా వస్తోంది. ఆళ్వార్ తిరుమంజనం ఏప్రిల్ 2న ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు తిరుమల అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ఆనంద నిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప […]
Date : 29-03-2024 - 11:15 IST -
#Andhra Pradesh
TTD Devotees: తిరుమల నడకదారి భక్తులకు అలర్ట్.. గుంపులుగా వెళ్లాలని సూచన..!
తిరుమల నడకదారి భక్తులకు తిరుపతి అటవీ శాఖ అధికారి సతీష్ కూమార్ కీలక సూచనలు చేశారు. తిరుమల నడకదారి (TTD Devotees)లో మార్చి నెలలో ఇప్పటివరకు ఐదు సార్లు చిరుత కదలికలు కనిపించాయని ఆయన తెలిపారు.
Date : 29-03-2024 - 10:28 IST -
#Devotional
TTD: అన్నమయ్య వర్ధంతి ఉత్సవాలు ఏప్రిల్ 4 నుంచి షురూ
TTD: తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతినిత్యం అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఇటీవల తెప్పోత్సవం వేడుకలు ఘనంగా జరగగా, తాజాగా అన్నమయ్య వేడుకలకు సంబంధించిన కార్యక్రమాలు జరుగనున్నాయి. తాళ్లపాక అన్నమాచార్యులవారి 521వ వర్థంతి ఉత్సవాలు ఏప్రిల్ 4 నుండి 8వ తేదీ వరకు అన్నమయ్య జన్మస్థలమైన తాళ్లపాకలోని ధ్యానమందిరం, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద, తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో, తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఏప్రిల్ 4వ తేదీ ఉదయం 6 గంటలకు తిరుపతిలోని అలిపిరి పాదాల […]
Date : 28-03-2024 - 11:44 IST -
#Andhra Pradesh
Leopard: తిరుమలలో మరోసారి చిరుత కలకలం
తిరుమలలో మరోసారి చిరుత (Leopard) సంచారం కలకలం రేపింది. కాలిబాట సమీపంలో అటవీశాఖ సిబ్బంది చిరుతను గుర్తించారు. నిన్న రాత్రి చిరుత కెమెరాలకు చిక్కడంతో అధికారులు భక్తులను, భద్రతా సిబ్బందిని అలర్ట్ చేశారు.
Date : 28-03-2024 - 9:25 IST -
#Devotional
TTD: తిరుపతిలో వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి బ్రహ్మోత్సవాలు
TTD: తిరుపతిలో వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 12 నుండి 20వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఏప్రిల్ 11వ తేదీన సాయంత్రం 6 గంటలకు అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు ఉదయం 8 నుండి 9 గంటల వరకు, రాత్రి 8 నుండి 10 గంటల వరకు వాహనసేవలు నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 17న రాత్రి 8 నుండి 10 గంటల వరకు శ్రీ సీతారామ కల్యాణోత్సవం జరుగనుంది. […]
Date : 22-03-2024 - 7:34 IST -
#Devotional
TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. జూన్ నెల టికెట్లు విడుదల
TTD: జూన్ నెల శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోటాను విడుదల చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుమల శ్రీవారి భక్తుల సౌకర్యార్థం జూన్ నెలకు సంబంధించి ఆన్‌లైన్ కోటాను టీటీడీ విడుదల చేసింది. ఉదయం 10 గంటలకు శ్రీవారి ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్ల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. జూన్ 19 నుంచి జూన్ 21వ తేదీ వరకు జరగనున్న జ్యేష్టాభిషేకం ఉత్సవంలో పాల్గొనేందుకు టికెట్లను ఇవాళ ఉదయం 10 […]
Date : 22-03-2024 - 6:25 IST -
#Andhra Pradesh
Nara Devansh Birthday: నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా TTDకి 38 లక్షల విరాళం
నారా లోకేష్ కుటుంబ సభ్యులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుమారుడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా లోకేష్-బ్రాహ్మణ దంపతులు మరియు భువనేశ్వరి స్వామివారి సేవలో పాల్గొన్నారు.
Date : 21-03-2024 - 12:29 IST -
#Andhra Pradesh
Tirumala : తిరుమలకు వెళ్లేవారికి గమనిక.. నేటి నుంచే ఆ టికెట్ల రిజిస్ట్రేషన్
Tirumala : తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు గమనిక.
Date : 18-03-2024 - 9:03 IST -
#Devotional
Election Code: తిరుమలలో రికమండేషన్ కుదరదు
దేశంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దీంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రానున్న నేపథ్యంలో శనివారం నుంచి వీఐపీ దర్శనం, వసతి గృహాల విషయంలో టీటీడీ పలు మార్పులు చేసింది.
Date : 17-03-2024 - 12:49 IST