HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Registration For Tirumala Srivari Arjita Seva Tickets Luckydip Has Started From Today

Tirumala : తిరుమ‌లకు వెళ్లేవారికి గ‌మ‌నిక.. నేటి నుంచే ఆ టికెట్ల రిజిస్ట్రేష‌న్‌

Tirumala : తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు గమనిక.

  • By Pasha Published Date - 09:03 AM, Mon - 18 March 24
  • daily-hunt
Bomb Threats In Tirumala
Bomb Threats In Tirumala

Tirumala : తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు గమనిక. ఈరోజు ఉదయం 10 గంటల నుంచే జూన్ నెల‌కు సంబంధించిన  ఆర్జిత సేవా టికెట్ల లక్కీ డిప్ కోసం రిజిస్ట్రేష‌న్ ప్రారంభం కానుంది.  ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 20 వ‌ర‌కు కంటిన్యూ అవుతుంది. ఈ నెల 22న మ‌ధ్యాహ్నం వ‌ర‌కు డ‌బ్లు చెల్లించి టిక్కెట్లు క‌న్ఫామ్ చేసుకునే వెసులుబాటు క‌ల్పించారు. ఈ టిక్కెట్ల‌తో పాటు శ్రీవారి(Tirumala) ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్ల కోటాను కూడా ఈ నెల 21న టీటీడీ విడుద‌ల చేయ‌నుంది. భ‌క్తుల కోసం ఈనెల 21న ఉద‌యం 10 గంటలకు ఈ టిక్కెట్ల‌ను అందుబాటులో ఉంచుతారు.  అదే రోజు జ్యేష్ఠాభిషేకం ఉత్సవం టిక్కెట్ల‌ను విడుద‌ల చేస్తారు. జ్యేష్ఠాభిషేకం ఉత్సవం జూన్ 19 నుంచి 21 వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది.

We’re now on WhatsApp. Click to Join

  • మార్చి 21 న మధ్యాహ్నం 3 గంటలకు ఆర్జిత బ్రహ్మోత్సవం, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర  దీపాలంకార సేవల వర్చువల్ కోటా టికెట్లు విడుదల చేయ‌నున్నారు.
  • ఈ నెల 23న ఉద‌యం 10 గంటలకు అంగ ప్రదక్షిణం టోకెన్లు, ప‌ద‌కొండు గంటల‌కు శ్రీవాణి ట్రస్టు దాతల దర్శనం, గదుల కోటాను విడుదల చేయ‌నున్నారు.
  • 23న మధ్యాహ్నం మూడు గంటలకు వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా టికెట్లను కూడా విడుదల చేస్తారు.
  • మార్చి 25న ఉదయం ప‌దిగంట‌ల‌కు జూన్ నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుద‌ల చేస్తారు.

Also Read : Telangana Rains : తెలంగాణలో నాలుగు రోజులు తేలికపాటి వానలు

  •  మార్చి 25న మధ్యాహ్నం 3 గంటలకు తిరుమ‌ల‌, తిరుప‌తిలోని గ‌దుల కోటాను విడుద‌ల చేయ‌నున్నారు.
  • ఈ నెల‌27న ఉద‌యం 11 గంటలకు తిరుమ‌ల‌, తిరుప‌తిలోని శ్రీ‌వారి సేవ కోటాను ఆన్‌లైన్‌లో ఉంచ‌నున్నారు. మ‌ధ్యాహ్నం 12 గంటలకు న‌వ‌నీత సేవ కోటాను, ఒంటింగంట‌కు ప‌ర‌కామ‌ణి సేవ కోటాను తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఆన్‌లైన్‌లో ఉంచ‌నుంది.
  • భ‌క్తులు ఇత‌ర సేవ‌ల కోసం https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్‌ను సంద‌ర్శించవ‌చ్చు.

Also Read :Putin Win : మరోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్.. నాటోకు ‘వరల్డ్ వార్‌‌’ వార్నింగ్


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Luckydip
  • Srivari Arjita Seva Tickets
  • tirumala
  • ttd

Related News

YSRCP leaders have swallowed crores of rupees of TTD funds: TTD Chairman BR Naidu

TTD : తెలంగాణ భక్తులకు టీటీడీ శుభవార్త

TTD : రాష్ట్రంలో మూడు కొత్త టీటీడీ ఆలయాలను నిర్మించనున్నట్లు ప్రకటించారు. కరీంనగర్, దుబ్బాక, మంథని ప్రాంతాల్లో వీటిని నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని తెలిపారు

  • TTD Chairman

    TTD Chairman: టీటీడీ ఛైర్మన్ కీల‌క వ్యాఖ్య‌లు.. మూడు గంట‌ల్లోనే శ్రీవారి ద‌ర్శ‌నం!

Latest News

  • Nuclear Testing: అణు పరీక్షల ప్రకటనతో ప్రపంచంలో కలకలం!

  • Private Colleges: ఫీజు బకాయిల సమస్యకు తెర.. ప్రైవేట్ కాలేజీల సమ్మె విరమణ!

  • Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వ‌ద్ద‌ అవుటైన భారత బ్యాట్స్‌మెన్లు వీరే!

  • Pitch Report: ఐదో టీ20లో టీమిండియా గెలుస్తుందా? పిచ్ రిపోర్ట్ ఇదే!

  • Cancer Awareness Day: క్యాన్స‌ర్ ఎంత డేంజరో తెలుసా? ఏడాదిలోనే 97 ల‌క్ష‌ల మ‌ర‌ణాలు!

Trending News

    • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

    • Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!

    • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

    • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

    • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd