TSIC
-
#Telangana
TSIC : మంచి ఆలోచన మీ సొంతమైతే.. ఇంకెందుకు ఆలస్యం ‘ఇంటింటా ఇన్నోవేటర్’ వచ్చేసింది..!
ఆలోచన ఉన్నా ఆర్థికంగా లేక ఎన్నో ఇన్నోవేషన్‌లు మనుసులోనే మగ్గిపోతున్నాయి. అలాంటి వారికోసమే తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (TSIC) ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్, 'ఇంటింటా ఇన్నోవేటర్ ప్రోగ్రామ్' 2024, ఈ సంవత్సరం తిరిగి రానుంది. దీనికి సంబంధించి పోస్టర్‌ను విడుదల చేశారు.
Published Date - 12:34 PM, Wed - 10 July 24