TS Police
-
#Speed News
Hyderabad Police: బక్రీద్ వేళ కీలక సూచనలు చేసిన సౌత్ జోన్ డీసీపీ స్నేహా మెహ్రా
Hyderabad Police: దేశవ్యాప్తంగా బక్రీద్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి. మార్కెట్‌లలో జనం కిటకిటలాడుతున్నారు. పశువుల మార్కెట్లలో కూడా మేకల కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. బక్రీద్‌ను ఈద్-ఉల్-అజా అని కూడా అంటారు. ముస్లిం మతం అతిపెద్ద పండుగలలో ఒకటైన సందర్భంగా దేశవ్యాప్తంగా భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేయబడ్డాయి. జంతుబలి కోసం నియమాలు రూపొందించబడ్డాయి. నిర్దేశిత ప్రదేశాలలో మాత్రమే బలి ఇవ్వనున్నారు. సున్నిత ప్రాంతాల్లోనూ పోలీసులు పహారా కాస్తున్నారు. రేపు సోమవారం దేశవ్యాప్తంగా ఈద్ ఉల్ అజా పండుగను జరుపుకోనున్నారు. ఇందుకు […]
Date : 16-06-2024 - 9:44 IST -
#Telangana
Kothagudem: మావోయిస్టు కుటుంబాలకు పోలీసుల కౌన్సిలింగ్.. “ఆపరేషన్ చేయూత” ద్వారా సాయం
Kothagudem: కొత్తగూడెం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో చర్ల పోలీస్ స్టేషన్లో నిషేధిత మావోయిస్టు పార్టీ అజ్ఞాత దళాలలో పనిచేస్తున్న వారి కుటుంబ సభ్యులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆధ్వర్యంలో “ఆపరేషన్ చేయూత” ద్వారా కౌన్సిలింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో నిషేధిత సీపిఐ మావోయిస్టు పార్టీ అజ్ఞాత దళాల్లో పనిచేస్తున్న వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో […]
Date : 12-04-2024 - 6:58 IST -
#Speed News
MLC Kavitha: ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్? పోలీసులు బేషరతుగా క్షమాపణ చెప్పాలి
MLC Kavitha: శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న విద్యార్థినిపై పోలీసుల దాడి అమానుషమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది తీవ్రంగా ఆందోళన కలిగించే అంశమని, ప్రజాస్వామ్యంలో ఇలాంటివి ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. ఇదే నా ఫ్రెండ్లీ పోలీసింగ్ అని ప్రశ్నించారు. ఈ మేరకు ఎమ్మెల్సీ కవిత “ఎక్స్” లో పోస్ట్ చేశారు. పోలీసులు వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. జాతీయ మానవ హక్కుల సంఘం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొని దాడికి […]
Date : 24-01-2024 - 11:24 IST -
#Speed News
Sankranti Festival : సంక్రాంతికి ఊరెళ్తున్నారా ? తెలంగాణ పోలీసుల సూచనలివీ
Sankranti Festival : సంక్రాంతి పండుగ వస్తోంది. ఈనేపథ్యంలో చాలామంది హైదరాబాద్ నగరవాసులు సొంతూళ్లకు పయనమవుతున్నారు.
Date : 13-01-2024 - 2:44 IST -
#Speed News
Police Recruitment : పోలీస్ రిక్రూట్‌మెంట్‌కు సీఎం గ్రీన్ సిగ్నల్.. తొలుత భర్తీ చేసే పోస్టులివే
Police Recruitment : తెలంగాణలో పోలీసు నియామకాలకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
Date : 16-12-2023 - 7:16 IST -
#Special
Facebook: ఫేస్‌బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్‌లను ఓకే చేస్తున్నారా.. అయితే జర జాగ్రత్త
మీకు ఫేస్ బుక్ అకౌంట్ ఉందా.. గుర్తు తెలియని వ్యక్తుల రిక్వెస్ట్ ను అంగీకరిస్తున్నారా.. అయితే మీరు చిక్కుల్లో పడినట్టే.
Date : 21-11-2023 - 12:01 IST -
#Telangana
Maoist: మావోల ఎన్నికల బహిష్కరణ, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో హైఅలర్ట్!
మావోయిస్టులు ఎన్నికల బహిష్కరణ పిలుపునివ్వడం ఆందోళనకు గురిచేస్తోంది.
Date : 16-11-2023 - 11:39 IST -
#Speed News
YS Sharmila: వైఎస్ షర్మిలకు బెయిల్
వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిలకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Date : 29-11-2022 - 10:18 IST